Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
గర్భిణీలు బీట్ రూట్ తినడం వల్ల పొందే 5 గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ ..!
గర్భం పొందడం ఒక అద్భుతమైన విషయం. ఈ విషయంలో గర్భం పొందిన ఏ స్త్రీని అడిగినా, వారి సంతోషాన్ని, అనుభవాలను నోటి మాటల ద్వారా చెప్పలేరు. మరో ముఖ్యవిషయమేటంటే గర్భం పొందిన ప్రతి మహిళ గర్భదారణ సమయంలో చాలా ముఖ్యమైనది.ఆరోగ్యకరంగా, సంతోషంగా, ప్రతికూల ఆలోచనలు కలిగి ఉండాలని చెబుతారు. తల్లి ఫిజికల్ గా మరియు ఎమోషనల్ గా ఏరకంగా ఉంటుందో...అదేరకంగా కడుపులో బిడ్డకూడా ఉంటుంది. . కాబట్ట, ఆమె మనస్సులో ఎలాంటి నెగటివిటికి స్థానం లేదు.
కానీ ఈ సమయంలో గర్భిణీలు చాలా కష్టం. ఎందుకంటే గర్భిణీలు హార్మోనులు ప్రభావం వల్ల అనేక మార్పులు జరుగుతాయి. వాటితో పాటు, గర్భిణీ మానసికంగా , శరీరకంగా కొన్ని సమయాల్లో బాధపడాల్సి వస్తుంది.9 నెలల కాలంలో తల్లి తీసుకునే జాగ్రత్తలే బిడ్డ మీద ప్రభావం చూపుతుంది.
గర్భిణీలు రెగ్యులర్ గా ఆరోగ్యకరైన డైట్ ను తీసుకోవాలి. ముఖ్యంగా ఫ్రెష్ ఫ్రూట్స్అండ్ బెజిటేబుల్స్ తీసుకోవాలి. వెజిటేబుల్స్ లో పూర్తి పోషకాలుంటాయి, వాటిలో గర్భిణీలకు చాలా అవసరం. గర్భిణీ తినే ఆహారంలో బీట్ రూట్ కూడా ఒకటి. దీన్ని డైటీషియన్స్ కూడా సూచిస్తుంటారు . గర్భధారణ సమయంలో గర్భిణీలు బీట్ రూట్ ను సలాడ్స్, కర్రీ, ఇతర కూరలతో తయారుచేసి తీసుకోవచ్చు. గర్భిణీలు బీట్ రూట్ తినడం వల్ల పొందే ప్రయోజనాలు తెలుసుకుందాం..

ఐరెన్ కౌంట్ పెరుగుతుంది:
గర్భం పొందిన తర్వాత ప్రతి గర్భిణీ స్త్రీకి ఐరన్ తప్పనిసరిగా అవసరమవుతుంది. గర్భధారణ సమయంలో చాలా అవసరం. రక్తంలో హీమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది. . గర్భిణీలు దీన్ని తినడం వల్ల రక్తంలో ఐరన్ కౌంట్ పెరుగుతుంది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల అనీమియాకు గురికాకుండా ఉంటారు.

విటమిన్ సి :
బీట్ రూట్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది రక్తంలో ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. గర్భం పొందగోరువారు , గర్భధారణ కాలం మొత్తం దీన్ని తీసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల తల్లికి మాత్రమే కాదు, పుట్టబోయే బిడ్డ హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా పుడుతుంది. అయితే దీన్ని తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి.

లివర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:
బీట్ రూట్ లో బీటాసి అనే న్యూట్రీషియన్ ఉంటుంది. ఇది రక్తం మరియు కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ తొలగిస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉన్నట్లైతే, గర్భిణీ స్త్రీ బాడీ ఫిట్ గా రియు హెల్తీగా ఉంటుంది. గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలు బరువు పెరుగుతుంటారు, బీట్ రూట్ తినడం వల్ల బరువును కంట్రోల్ చేసుకోవచ్చు.

పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది:
గర్భం పొందిన తర్వాత గర్భిణీ పొట్టలు బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి, ఇందులో ఫోలిక్ యాసిడ్ గ్రేట్ గా సహాయపడుతుంది, బీట్ రూట్ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది, ఇది బిడ్డ పెరుగుదలకు సహాయపడుతుంది. మరియు ఇది రెడ్ బ్లడ్ సెల్స్ పెరగడానికి సహాయపడుతుంది.

రక్తం ప్యూరిఫై చేస్తుంది:
ఈ న్యూట్రీషియన్ వెజిటేబుల్ బ్లడ్ ఫ్యూరిఫై చేసి శక్తి కలిగి ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డలో ఎలాంటి లోపాలు లేకుండా రక్షణ కల్పిస్తుంది. బీట్ రూట్ ఫిజికల్ స్టామినా పెంచుతుంది. డెలివరీ సమయంలో సహాయపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్, విటమిన్ ఎ, బి, సోలబుల్ ఫైబర్ మరియు ఫ్రోటీన్స్ అధికంగా ఉంటాయి. బ్లడ్ పెజర్ తగ్గిస్తుంది.

బీట్ రూట్ ఏలా తీసుకోవాలి?
ఇతర వెజిటేబుల్స్ తో కలిపి , ముక్కలు గా కట్ చేసి తీసుకోవచ్చు. సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.ఇలా తీసుకోవడం గర్భిణీలకు మంచి పద్దతి. బేక్ చేసి , ఇతర వెజిటేబుల్స్ తో రోస్ట్ చేసి తీసుకోవచ్చు. ఉడికించిన వెజిటేబుల్స్ తో స్నాక్ రూపంలోతీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications