Latest Updates
-
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?
గర్భధారణ సమయంలో గర్భిణీలకు హాని కలిగించే డెడ్లీ డిసీజెస్
మహిళ గర్భం పొందడం ప్రక్రుతి ప్రసాధించిన ఒక వరం. అలాంటి గర్భధారణ కాలం పూర్తిగా సురక్షితంగా పూర్తిఅయితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ మద్యలో ఇబ్బందులు కలిగితే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే కొంత మంది గర్భిణీ స్తీలలో గర్భధారణ కాలం సురక్షితంగా పూర్తవుతుంది. కొంత మంది కొన్ని కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. ముఖ్యంగా గర్భం పొందిన తర్వాత కొంత మందిలో కొన్ని సీరియస్ డిజార్డర్స్ ను ఎదుర్కుంటారు.
మహిళ జీవితంలో గర్భం పొందడం చాలా చాలా సున్నితమైన అంశం. ఎందుకంటే ఈ సమయంలో ఆమె బాగోగులతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా గుర్గించి జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది . గర్భధారణ సమయంలో మహిళ వివిధ రకాల డిజార్డర్స్ ను ఎదుర్కుంటారు. ఈ వ్యాధులు తల్లితో పాటు బిడ్డకు కూడా తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తుంది.
ఈ వ్యాధులు ఇతరులతో పోల్చితే, గర్భిణీ వస్తే మాత్రం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి, గర్భం పొందిన తర్వాత ప్రతి ఒక్క మహిళ వారి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి,. బేబీ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్తీ డైట్ ను ఫాలో అవ్వాలి. గర్భధారణ సమయంలో వచ్చే కొన్ని డెడ్లీ డిజార్డర్స్ గర్భిణీ ఆరోగ్యం మీద ఏవిధంగా ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.,..

మిసెల్స్ ( తట్టు)
గర్భిణీలు సాధారణంగా వచ్చే డిజార్డర్స్ లో ఒక వైరల్ డిజార్డర్ తట్టు. ఈ వైరల్ డిజార్డ్ వల్ల చెవులు ఇన్ఫ్లమేషన్ కు గురి అవ్వడం, దగ్గు, జ్వరం, తదితర వైరల్ డిజార్ఢర్స్ గర్భిణీలకు హాని కలిగిస్తాయి.

గవదబిళ్ళలు
గర్భిణీల ఆరోగ్యం మీద ప్రభావం చూనే వ్యాధుల్లో మరొకటి గవదబిళ్లలు. ఇది మరో వైరల్ ఇన్ఫెక్షన్. ఇది లాలాజల గ్రంధుల మీద ప్రభావితం చూపుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు నోటి చుట్టూ నొప్పి, వాపు ఎక్కువగా బాధిస్తుంది.

రుబెల్లా:
గర్భధారణ సమయంలో మరో వైరల్ డిజార్డర్ రుబెల్లా ,గర్భిణీలకు రుబెల్లా సోకినప్పుడు, ఎక్కువ జ్వరం, స్కిన్ రాషెస్, శోషరస గ్రంధుల్లో వాపు వంటి లక్షణాలు కనబడుతాయి.

కామెర్లు
ఎక్కవు జ్వరం వచ్చినప్పుడు వ్యక్తిమీద ప్రభావం చూపే మరో డిజార్డ్ కామెర్లు,., స్కిన్ సమస్యలతో పాటు, గర్భస్రావానికి దారితస్తుంది. కాబట్టి, లక్షణాలను గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.

రక్తపోటు
గర్భిణీల్లో వచ్చే మరో డిసీజ్ హైపర్ టెన్షన్ . హైపర్ టెన్షన్ లేదా హైబ్లడ్ ప్రెజర్ వల్ల గర్భస్రావం లేదా ప్రీమెచ్యుర్ బర్త్ లు జరగుతాయి.

డయాబెటిస్
గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే మరో డిజార్డ్ డయాబెటిస్ , మెటబాలిక్ డిజార్డర్. ఇది శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ మీద ప్రభావం చూపుతుంది. డయాబెటిస్ కు గురైన్నప్పుడు , గర్భిణీలు చూపించే వివిధ రకాల లక్షణాలు బిడ్డ మీద ప్రభావం చూపుతుంది.

థైరాయిడ్ :
హైపర్ థైరాయిడిజం మరియు థైరాయిడ్ రెండు గర్భిణీ ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది .కొన్ని అసాధారణ థైరాయిడ్ హార్మోన్లు గర్భినీలు జెస్టేషనల్ ఆరోగ్యం మీద ప్రభావం చూపడంతో ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావాలు చూపుతుంది. ఇవి తల్లి బిడ్డకు క్షేమం కాదు



Click it and Unblock the Notifications