For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు బ్లాక్ పెప్పర్ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!

గర్భధారణ సమయంలో ఆహారాల మీద ఆంక్షలు ఎక్కువగా పెడుతుంటారు. కాబట్టి, ఒకే విధమైన ఆహారాలు తిని నోరు చప్పబడిపోయింటుంది. అలాంటివారు, హెల్తీగా...హాట్ అండ్ స్పైసీగా ఆహారాలు తినాలని కోరుకుంటున్నట్లైతే మన వంటగది

|

గర్భధారణ సమయంలో ఆహారాల మీద ఆంక్షలు ఎక్కువగా పెడుతుంటారు. కాబట్టి, ఒకే విధమైన ఆహారాలు తిని నోరు చప్పబడిపోయింటుంది. అలాంటివారు, హెల్తీగా...హాట్ అండ్ స్పైసీగా ఆహారాలు తినాలని కోరుకుంటున్నట్లైతే మన వంటగదిలో బోలెడు స్పైస్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి బ్లాక్ పెప్పర్ ఒకటి..!

బ్లాక్ పెప్పర్ ను పురాతన కాలంలో నుండి ప్రతి ఇంట్లోనే విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగాఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల దీన్ని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . అయితే సాధరణ వ్యక్తులలాగే గర్భిణీలు బ్లాక్ పెప్పర్ తినడం సురక్షితమేనా...? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే బ్లాక్ పెప్పర్ ను మితంగా తీసుకోవడం గర్భిణీలకు కూడా సురక్షితమే అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే వీటిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణీ ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది.

బ్లాక్ పెప్పర్ వంటలకు స్పైసీ టేస్ట్ ను అందివ్వడంతో గర్భిణీలకు ఏవిధంగా ఉపయోగడుతాయో తెలుసుకుందాం...

జీర్ణ శక్తిని పెంచుతుంది:

జీర్ణ శక్తిని పెంచుతుంది:

గర్భధారణ కాలంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గర్భిణీలు 5 వ నెల నుండి జీర్ణ సమస్యలను ఎదుర్కుంటారు. కడుపుబ్బరం, గ్యాస్, క్రాంప్స్ వంటి వాటి నుండి ఉపశమనం కలిగించడంలో బ్లాక్ పెప్పర్ గ్రేట్ రెమెడీ.

క్యాన్సర్ నివారిస్తుంది:

క్యాన్సర్ నివారిస్తుంది:

గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. శరీంరలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ కు గురి చేస్తుంది. బ్లాక్ పెప్పర్ లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇది యాంటీఆక్సిడెంట్ . ఇది డిఎన్ ఎ డ్యామేజ్ ను నివారిస్తుంది. క్యాన్సర్ ను నివారిస్తుంది

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

గర్భిణీలులో మొటిమలను నివారిస్తుంది . ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో బ్లాక్ పెప్పర్ గ్రేట్ గా సహాయపడుతుంది. పెప్పర్ లో ఉండే పెప్పరిన్ అనే కంటెంట్ చర్మంలో ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా నివారిస్తుంది.

జలుబు, దగ్గు నివారిస్తుంది:

జలుబు, దగ్గు నివారిస్తుంది:

గర్భధారణ సమయంలో జలుబు దగ్గు సహజం. అలాగే వికారం కూడా ుంటుంది. ఈ సమస్యలకు చెక్క పెట్టాలంటే, పెప్పర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ..

 నేచురల్ యాంటీ డిప్రెజెంట్ :

నేచురల్ యాంటీ డిప్రెజెంట్ :

గర్భధారణ సమయంలో మహిళలు , ఆందోళన, డిప్రెషన్ కు గురౌతుంటారు. ఈ లక్షణాలను తొలగించడానికి రెగ్యులర్ డైట్ లో బ్లాక్ పెప్పర్ చేర్చుకోవడం మంచిది.

ఫొల్లెట్ అధికంగా ఉంటుంది:

ఫొల్లెట్ అధికంగా ఉంటుంది:

ఫొల్లెట్, ఫోలిక్ యాసిడ్ నేచురల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది. అన్ని రకాల పెప్పర్స్ లో ఫొల్లెట్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం.

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

గర్భధారణ సమయంలో ఇమ్యూనిటి చాలా తక్కువగా ఉంటుంది. పెప్పర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిట్ పెంచడంలో బ్లాక్ పెప్పర్ గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో గర్భాధారణ సమయంలో జలుబు, దగ్గు వంటి సమస్యలతో పాటు, ఇతర ఇన్ఫెక్షన్స్ ఉండవు .

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది:

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది:

హైబ్లడ్ ప్రెజ్ గర్భిణీల్లో ప్రాణానికి హాని కలిగిస్తుంది. బ్లాక్ పెప్పర్ లో ఉండే పొటాషియం, గర్భిణీల్లో బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుతుంది. పెప్పర్ హెపర్ టెన్షన్ , ప్రీక్లెప్సియాను తగ్గిస్తుంది.

English summary

8 Amazing Benefits Of Pepper During Pregnancy

Foods that were hot favorites can suddenly become a huge turn-off. It is common for many pregnant women to develop cravings for spicy foods. And when you talk about spicy, you cannot possibly ignore pepper!
Desktop Bottom Promotion