For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు బ్రెడ్ తినడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్

గర్భిణీలు బ్రెడ్ తినడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్

By Lekhaka
|

ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి డైట్ ను తీసుకోవాలని ఆందోళ పడుతున్నారా? గర్భధారణ సమయంలో ఎలాంటి డైట్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? గర్భధారకాలంలో బ్రెడ్ తినొచ్చా? తినకూడదా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఖచ్చితంగా తినొచ్చనే చెబుతున్నారు డైటీషియన్స్ . గర్భిణీలు హోల్ వీట్ బ్రెడ్(మల్టీగ్రెయిన్ లేదా గోధుమ బ్రెడ్ ను)రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గర్భిణీల ఆరోగ్యానికి ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం..

గర్భాధారణ సమయంలో హెల్తీ న్యూట్రీషియన్స్ ఫుడ్స్ ను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా గర్భం పొందాలని కోరుకునే వారు కూడా బ్రెడ్ ను తినవచ్చు. వీటిలో న్యూట్రీషియన్స్ , ఫైబర్ మరియు మినిరల్స్ ఎక్కువగా ఉన్నాయి. బ్రౌన్ బ్రెడ్ లేదా హోల్ వీట్ బ్రెడ్ తినడం వల్ల గర్భిణీలు పొందే కొన్ని మెయిన్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా...

1. జీర్ణశక్తిని పెంచుతుంది:

1. జీర్ణశక్తిని పెంచుతుంది:

హోల్ వీట్ బ్రెడ్ లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. బ్రెడ్ లో ఉండే హైఫైబర్ కంటెంట్ రెగ్యులర్ బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది. మలబద్దకం, డయోరియాను నివారిస్తుంది.

2. కొలెస్ట్రాల్ లెవల్స్ మెయింటైన్ చేస్తుంది:

2. కొలెస్ట్రాల్ లెవల్స్ మెయింటైన్ చేస్తుంది:

త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంమాత్రమే కాదు,హార్ట్ డిసీజ్ రిస్క్ ను కూడా తగ్గిస్తుంది.

3. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

3. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

ఎక్సెపెక్టింగ్ మదర్స్ తరచూ హైబ్లడ్ ప్రెజర్ కు కారణమవుతుంటారు, ఎక్కువ స్ట్రెస్ మరియు మెంటల్ గా అప్ సెట్ అవుతుంటారు. వీరు రెగ్యులర్ డైట్ లో బ్రెడ్ చేర్చుకుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది . దాంతో బ్లడ్ ప్రెజర్ లెవల్స్ నార్మల్ గా ఉంటాయి.

4. క్యాల్షియం రిచ్ ఫుడ్స్:

4. క్యాల్షియం రిచ్ ఫుడ్స్:

ఎక్స్పెక్టింగ్ మదర్స్ కు క్యాల్షియం ఎక్కువ అవసరమవుతుంది. క్యాల్సియం కడుపులో ఉన్నపిండం ఎదుగుదల, ఎముకలు, దంతాల ఏర్పడుటకు గ్రేట్ గా సహాయపడుతుంది. హోల్ వీట్ బ్రెడ్ లో క్యాల్షియం ఉంది కాబట్టి, దీన్ని గర్భిణీలు తినడంమంచిది.

5. విటమిన్ సి:

5. విటమిన్ సి:

క్యాల్షియంతో పాటు, హోల్ వీట్ బ్రెడ్ లో విటమిన్ సి ని సప్లై చేస్తుంది , ఇది వ్యాధినిరోధకత పెంచుతుంది.

6. మెటబాలిజంను మెయింటైన్ చేస్తుంది:

6. మెటబాలిజంను మెయింటైన్ చేస్తుంది:

హోల్ వీట్ బ్రెడ్ లో విటమిన్ బి, థైమిన్, రిబోఫోవిన్ మరియు నియాసిన్లు ఎక్కువ, ఇవన్నీ మెటబాలిజం రేటును పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి,

7. ఆస్త్మా తగ్గిస్తుంది:

7. ఆస్త్మా తగ్గిస్తుంది:

హోల్ వీట్ బ్రెడ్ తినడం వల్ల ఆస్త్మా లక్షణాలు లేదా శ్వాసలో ఇబ్బందులను తగ్గించుకోవచ్చు.

8. గాల్ స్టోన్స్ నివారిస్తుంది:

8. గాల్ స్టోన్స్ నివారిస్తుంది:

హైడైటరీ ఫైబర్ ఉన్న వీట్ బ్రెడ్ లేదా సెరల్స్ తో తయారుచేసిన ఫుడ్స్ తినడం వల్ల, గాల్ స్టోన్స్ నివారిస్తుంది.

English summary

9 Amazing Health Benefits Of Eating Bread During Pregnancy

Eating nutritious and healthy foods is an integral part of your pregnancy. Expecting mommies like you should consume bread, which is full of essential nutrients, fibers, and minerals. Here we talk about some of the main benefits of eating bread during pregnancy.
Desktop Bottom Promotion