For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు రెగ్యులర్ డైట్ లో బెల్లం చేర్చుకుంటే పొందే అద్భుత లాభాలు..

By Super Admin
|

మీకు స్వీట్స్ అంటే ఇష్టమా? బెల్లంలో ప్రయోజనాలు మీకు తెలిసే ఉంటుంది. బెల్లం , టేస్ట్ గా మరియు స్వీట్ గా ఉంటుంది. ఇది షుగర్ కు ప్రత్యామ్నాయంగా తీసుకుంటారు . అంతే కాదు, ఇందులో అనేక ప్రయోజనాలు దాగున్నాయి. దీన్ని ఎక్కువగా ఇండియాలో తయారుచేస్తారు. చెరకు నుండి తీసే చెఱకు రసం, చెఱకు రసం నుండి తయారుచేసే బెల్లంలో అనేక ఔషధగుణాలుండటం వల్ల దీన్ని ఇండియాలో ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

గర్భిణీలు వారి రెగ్యులర్ డైట్ లో బెల్లం చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో చేర్చుకోవడం వల్ల పోషకవిలువలను రెట్టింపుగా పొందుతారు. ఈ సమయంలో స్కిన్ అలర్జీలు, ఇతర ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, గర్భిణీలు బెల్లం తినడం వల్ల పొందే ప్రయోజనాలు గురించి మనం ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

గర్భిణీలు బెల్లం తినడం సురక్షితమేనా?

ఖచ్చితంగా, అవుననే అంటున్నారు పోషకాహార నిపుణులు. గర్భిణీల రెగ్యులర్ డైట్ లో బెల్లం చేర్చుకవడం వల్ల, గర్భధారణ సమయంలో వచ్చే ఐరన్ లోపం మరియు అనీమియా తగ్గిస్తుంది. పాల్మ్ ట్రీ నుండి తయారుచేసిన పాల్మ్ జాగ్రీ (బెల్లం)ను ఎంపిక చేసుకోవాలి. రెండవ నెల గర్భధారణ సమయంలో చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి. గర్భ పొందిన వారురెగ్యురల్ డైట్ లో బెల్లం చేర్చుకోవాలనుకునే వారు, ముందుగా డాక్టర్ ను సంప్రదించండి. దానికి ముందు ఇందులో దాగున్న ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

1. రక్తం శుధ్ది చేస్తుంది:

1. రక్తం శుధ్ది చేస్తుంది:

గర్భిణీల్లో రక్తం శుద్ది చేయడంలో బెల్లం సహాయపడుతుంది.ఇది ఆరోగ్యానికి మంచిది మరియు పుట్టబోయే బిడ్డకు కూడా మంచిది.

2. యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ:

2. యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ:

బెల్లంలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. గర్భధారణ సమయంలో బెల్లం తినడం ఫ్రీరాడికల్స్ పనితీరును క్రమబద్దం చేస్తుంది. సెల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. డిఎన్ఎ ఏర్పాటు, పుట్టుబోయే బిడ్డలో నెగటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ తో కణాలను డ్యామేజ్ కాకుండాచేస్తుంది.

3. అనీమియా తగ్గిస్తుంది:

3. అనీమియా తగ్గిస్తుంది:

బెల్లం తినడం వల్ల ఎర్రరక్తకణాల పెంచుతుంది. ఇది అనీమియా రిస్క్ తగ్గిస్తుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యల నుండి కాపాడుటకు వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. ఎనర్జీ అందిస్తుది. .

4. జీర్ణ శక్తినిపెంచుతుంది:

4. జీర్ణ శక్తినిపెంచుతుంది:

బెల్లంలో ఉండే లక్షణాలు, జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జీర్ణ రసాల ఏర్పాటుకు సహాయపడుతుంది. ఇంటెన్సినల్ వార్మ్స్ , ఆపానవాయు, ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది. బెల్లం బౌల్ మూమెంట్ ను ప్రోత్సహిస్తుంది, మలబద్దకంను నివారిస్తుంది.

5. జాయింట్ పెయిన్ తగ్గిస్తుంది:

5. జాయింట్ పెయిన్ తగ్గిస్తుంది:

గర్భిణీల డైట్ లో బెల్లం చేర్చుకోవడం వల్ల ఇది బోన్ జాయింట్ పెయిన్ నివారిస్తుంది. బోన్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. బెల్లం జాయింట్స్ లో నొప్పి, జాయింట్ స్టిఫ్ నెస్ మరియు ఇతర బోన్ సమస్యలను నివారిస్తుంది.

6. చర్మానికి పోషణను అందిస్తుంది:

6. చర్మానికి పోషణను అందిస్తుంది:

బెల్లంలో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉండటం వల్ల , చర్మానికి పోషణను అందివ్వడంతో పాటు, చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. చర్మం ఆరోగ్యంగా, మెరుస్తుంటుంది, బెల్లం చర్మంలో ముడుతలను నివారిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది.

7. హెల్తీ ప్రెగ్నెన్సీ:

7. హెల్తీ ప్రెగ్నెన్సీ:

బెల్లంలో ఫొల్లెట్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు చాలా అవసరం. హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం రెగ్యులర్ డైట్ లో కొద్దిగా బెల్లం చేర్చుకోవడం మంచిది.

8. వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది:

8. వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది:

బెల్లంలో ఉండే అధిక మినిరల్ కంటెంట్, ముఖ్యంగా పొటాషియం, వాటర్ రిటన్షన్ ను తగ్గిస్తుంది. బరువు ను కంట్రోల్ చేస్తుంది . ఎడీమా తగ్గిస్తుంది . పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది . దాంతో మెటబాలిజం పెరుగుతుంది.

9. బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది:

9. బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి , లో సోడియం ఫుడ్స్ తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేసుకోవచ్చు. బెల్లంలో సోడియం తక్కువ కాబట్టి, గర్భిణీలు దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే బ్లడ్ ప్రెజర్ లెవల్స్ నార్మల్ గా ఉంటాయి . కిడ్నీ స్టోన్స్, హార్ట్ సమస్యలు, స్ట్రోక్ ను నివారిస్తాయి.

English summary

9 Wonderful Health Benefits Of Eating Jaggery During Pregnancy

Jaggery offers many nutritional benefits. However, as an expecting mom, you need to be doubly sure of what you consume during this special time. One foot wrong, and you could be facing a host of problems, right from allergies to other infections. So here, we talk about health benefits of jaggery during pregnancy and how safe it is to consume.
Desktop Bottom Promotion