For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నన్సీ సమయంలో కాస్మొటిక్స్ హాని చేస్తాయా ?

By Super
|

గర్భధారణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం గర్భిణి స్త్రీలకు అంత సురక్షితం కాదు. బ్యూటి ప్రొడక్ట్స్ లో కొన్ని గర్భిణీలో పునరుత్పత్తి వ్యవస్థ మీద దుష్పభావం చూపుతాయి.

బ్యూటి ప్రొడక్ట్స్ లో ఉపయోగించే కొన్ని పదర్దాల వల్ల పుట్టే పిల్లలు తక్కువ బరువుతో లేదా పుట్టక లోపాలతో ఉంటారని తాజాగా జరిగిన ఒక పరిశోధనల ద్వారా నిపుణులు వెల్లడిస్తున్నారు.

cosmetics during pregnancy

బ్యూటీ ప్రొడక్ట్స్ తో పాటు, కొన్ని రకాల సోపుల్లో ఉపయోగించే ట్రై క్లోరో కార్బన్ వల్ల గర్భిణీలో ఇతర ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు. గర్భిణీ స్త్రీలు ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కొన్ని పరిశోధనలు జరిపిన తర్వాత గర్భిణీ స్త్రీలకు కలిగే హాని గుర్తించి వెల్లడిచేశారు.

soaps

గర్భిణీలు కాస్మోటిక్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. అలాగే గర్భస్థ శిశువు ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు చూపుతాయి. కాబట్టి, అలాంటి కాస్మోటిక్స్ కు గర్భిణీ స్త్రీలు దూరంగా ఉండటం మంచిది. అంతే కాదు ఇలాంటి ప్రొడక్ట్స్ ను ఉపయోగించే ముందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

English summary

Are Cosmetics Dangerous During Pregnancy?

Are Cosmetics Dangerous During Pregnancy? The study calms that butyl paraben, an ingredient in most of those products could also increase the chances of low birth weight and preterm birth.
Story first published: Thursday, June 2, 2016, 15:53 [IST]
Desktop Bottom Promotion