Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ప్రెగ్నెన్సీలో కోకనట్ వాటర్ తాగడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్
కొబ్బరి బోండాం సాధారణ వ్యక్తులకు మాత్రమేకాదు, గర్భిణీలకు కూడా ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుందంటే మీరు ఆశ్చర్యపడక తప్పదు?అవును, ఎందుకంటే కోకనట్ వాటర్ లో పొటాసియం మరియు ఎలాక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇందులో విటమిన్స్, క్యాల్షియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. తాజా పరిశోధనల ప్రకారం ఫ్రెష్ గా ఉండే కొబ్బరినీళ్ళను ఏవిధంగా తీసుకొన్న ఆరోగ్యానికి చాలా లాభం. ముఖ్యంగా ఎముకలను బలోపేతం చేయడానికి, బరువు కంట్రోల్ చేయడానికి, హార్మోన్ ఉత్పత్తికి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కొబ్బరి బోండాలోని నీరు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.
కాబట్టి గ్రీన్ కలర్ లో ఉండే కొబ్బరి బోండాంను గర్భిణీలు తప్పని సరిగా తీసుకోవాలని కోరుకుంటున్నారు . ముఖ్యంగా మూడో నెలలో ఉండే గర్భిణీలు కొబ్బరి బోండాం తీసుకోవడం వల్ల ఇది గర్భిణీలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది. పుట్టబోయే బేబీ క్లియర్ స్కిన్ మరియు జుట్టు మరియు కళ్ళతో పుడుతుంది.
ఫ్రెష్ గా ఉండే కొబ్బరి నీళ్ళలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే దీనికి సైంటిఫిక్ కారణాలు లేకపోయినా, గర్భిణీలకు కోకనట్ వాటర్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అయితే కోకనట్ వాటర్ వల్ల పుట్టే బేబీకి పరోక్షంగా సహాయపడుతుందని కొన్ని ట్రెడిషినల్ అడ్వైజెస్ ద్వారా నిర్ధారించబడినది...మరి పరోక్షంగా గర్భిణీలకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం...

నేచురల్ ఎలక్ట్రోలైట్స్:
కొబ్బరి బోండాలంలో ఉండే ఎలక్ట్రోలైట్స్, క్యాల్షియం, క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం మరియు రిబోఫ్లెవనాయిడ్స్ మరియు నేచురల్ ఐసోటోనిక్ మినిరల్ కలిగి ఉంటాయి. గర్బిణీలు చాలా త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. మరియు చాలా తర్వగా బలహీనపడుతుంటారు. అలాంటి వారు కొబ్బరి బోండాం త్రాగితే తక్షణ ఎనర్జీ పొందవచ్చు. మరియు డీహైడ్రేషన్ వల్ల ఎదుర్కొనే సమస్యలు తలనొప్పి, క్రాంప్స్, ఎడిమా, మరియు కాంట్రాక్షన్ వంటివి నివారించి స్టామినా అందివ్వడానికి సహాయపడుతాయి.

నేచురల్ డ్యూరియాటిక్:
ఈ విషయంలో ఎలాంటి నిర్ధారణలు లేవు. అయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే గుణాలు కోకోనట్ వాటర్ లో పుష్కలంగా ఉన్నాయని చాలా మంది నమ్ముతారు.కోకనట్ వాటర్ లో ఉండే న్యూట్రీషియన్స్ శరీరంలో టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:
కొబ్బరి నీళ్ళలో యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . గర్భిణీ స్త్రీలు వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో కోకొనట్ వాటర్ గ్రేట్ గా సమాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
కొబ్బరి బోండాంలోని నీళ్ళు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిచుకోవాలనుకొనే వారు కోకనట్ వాటర్ ను తీసుకోవాలి.

కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచడానికి :
యంగ్ కోకనట్ వాటర్లో ఫ్యాట్స్ మరియు కొలెస్ట్రాల్స్ ఉండవు, కొన్ని పరిశోధనల ప్రకారం శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది.

ఎనర్జీ అందిస్తుంది:
గర్బిణీలు చాలా త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. మరియు చాలా తర్వగా బలహీనపడుతుంటారు. అలాంటి వారు కొబ్బరి బోండాం త్రాగితే తక్షణ ఎనర్జీ పొందవచ్చు.

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:
కోకనట్ వాటర్ వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. అందువల్ల , వారంలో రెండు సార్లు కోకనట్ వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిది . డాక్టర్ సలహా మేర తీసుకోవడం ఆరోగ్యానికి మరింత మంచిది.

మలబద్దకం నివారిస్తుంది:
కోకనట్ వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల హార్ట్ బర్న్ తగ్గిస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ రెగ్యులర్ గా తాగుతుంటే మలబద్దకం నివారిస్తుంది. మలబద్దక సమస్య ఉండదు.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:
కోకనట్ వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించబడుతుంది.

హైపర్ టెన్షన్ నివారిస్తుంది:
ప్రెగ్నెన్సీ సమయంలో హైపర్ టెన్షన్ చాలా మంది ప్రెగ్నెన్సీ మహిళలు ఎదుర్కొనే సమస్య. దీని వల్ల తల్లి, బిడ్డలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. . కోకనట్ వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల హైపర్ టెన్షన్ తగ్గించుకోవచ్చు. బ్లడ్ ప్రెజర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది.

హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయవచ్చు:
కోకనట్ వాటర్లో జీరో ఫ్యాట్స్ మరియు కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు . రెగ్యులర్ గా ప్రతి రోజూ కోకనట్ వాటర్ తాగడం వల్ల బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, ముఖ్యంగా గర్భణీ స్త్రీలు బాడీ వెయిట్ ను కంట్రోల్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications











