Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
గర్భధారణ సమయంలో ఉసిరికాయ తినడం వల్ల చెప్పలేనన్ని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు...
గర్భధారణ సమయంలో మహిళలు ఆహారాల మీద కోరికలను కంట్రోల్ చేసుకోలేరు. ఎప్పుడూ కొత్త రుచులను ఏదైనా, మరియు ప్రతి ఒకటీ తినాలానే కొరికను కలిగి ఉంటారు.అయితే ఇలా తినే ఆహారాలు కడుపులో పెరిగే శిశువు మీద కూడా ప్రభావం చూపుతుంది. . ఆహారం మీద కోరికలు కలగడం గర్భధారణ సమయంలో సహజం.
గర్భధారణ సమయంలో ఆరెంజ్ తినడం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్
ప్రెగ్నెన్సీ స్టేజ్ ప్రొగ్రెస్స్ లో , కొన్ని ఆహారాల మీద కోరికలు కలిగి ఉండటం సహజం. ఇది గర్బం దాల్చడానికి ముందు కంటే గర్బం దాల్చిన తర్వాత కోరికలు ఎక్కువగా కలిగి ఉంటారు. సాధారణంగా ఇష్టపడని ఆహారాలను కూడా ఈ సమయంలో ఇష్టపడుతుంటారు. అలాంటి సమయంలో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో ఆమ్లా ఒకటి . అయితేచాలా మందికి గర్భధారణ సమయంలో ఉసిరికాయా తినచ్చా లేదా అనే సందేహం ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్ష తినడం వల్ల పొందే గొప్ప ప్రయోజనాలు
ఆమ్లా(ఉసిరి)ని ఇండియన్ గూస్బెర్రీ అని కూడా బాగా తెలుసు, ముఖ్యంగా ఏన్సియంట్ కాలం నుండి ఇందులో ఉండే మెడిసిన విలువల వల్ల ఎక్కువ ఔషధంగా, ఆయుర్వేధిక మెడిసిన్స్ లో ఉపయోగిస్తుంటారు . ఆమ్లాలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . అందువల్ల గర్భధారణ సమయంలో తీసుకోగలిగిన హైలీ రెకమెండెండ్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అనేక అద్భుత మైన ప్రయోజనాలను కలిగి ఉండటమే.....మరి అవేంటో తెలుసుకుందామా...

మూడ్ స్వింగ్స్ ను కంట్రోల్ చేసే గుణాలు
గర్భధారణ సమయంలో మూడ్ స్వింగ్స్ ను కంట్రోల్ చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . గర్భధారణ సమయంలో ఆమ్లాను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ప్రీటర్మ్ డెలివరీన్ తగ్గిస్తుంది. మరియు శిశువు యొక్క మెమరీ పవర్ ను మెరుగుపరుస్తుంది.

అనీమియా సమస్యను నివారిస్తుంది
అంతే కాదు, ఉసిరికాయలో ఉండే ఐరన్ కంటెంట్ వల్ల గర్భధారణ సమయంలో అనీమియా సమస్యను నివారిస్తుంది. అందువల్ల, గర్భధారణ సమయంలో ఉసిరికాయ తినడం వల్ల చెప్పలేనన్ని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలున్నాయి .

మలబద్దకం నివారిస్తుంది:
గర్భధారణ సమయంలో , చాలా మంది మహిళలు గ్యాస్ట్రోఇన్టెన్సినల్ సమస్యలను(మలబద్దకం, హెమరాయిడ్స్ వంటి సమస్యలు) ఎదుర్కోవడం సహజం. అలాంటి సమయంలో రెగ్యులర్ డైట్ లో ఉసిరికి కాయను చేర్చుకోవడం వల్ల శరీరానికి సోలబుల్ ఫైబర్ ను అందిస్తుంది. ఉసిరిలో ఉండే ఫైబర్ కంటెంట్ బౌల్ మూమెంట్ రెగ్యులేట్ చేస్తుంది మరియు గ్యాస్ట్రోఇన్టెన్సినల్ సమస్యలను నివారిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ మరియు హార్ట్ బర్న్ ను తగ్గిస్తుంది :
ఉసిరికాయలో ఉండే విటమిన్ సి రక్తకణాల్లో షోషింపబడుతుంది . దాంతో నార్మల్ బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.ఫ్రెష్ గా ఉండే ఉసిరికాయ జ్యూస్ ను త్రాగడం వల్ల హార్ట్ బర్న్, మరియు ఎసిడిటి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

మార్నింగ్ సిక్ నెస్ నివారిస్తుంది :
మార్నింగ్ సిక్ నెస్ గర్భధారణకు ఒక ప్రారంభ సంకేతం. ఈ సమస్యను నివారించడానికి మరియు తగినంత ఎనర్జీ లెవల్స్ ను పెంచడానికి ఉసిరికాయ గ్రేట్ గా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో అలసటను మరియు వీక్ నెస్ ను దూరం చేస్తుంది .

బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది :
ఉసిరికాయ బ్లడ్ ఫ్యూరిఫై మరియు బాడీ డిటాక్సిఫై చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు పొట్టలో పెరిగే శిశువుకు బ్లడ్ తో పాటు, ఆక్సిజన్ సప్లైను అందిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ఉసిరికాయలో ఫుడ్ గ్రహించడానికి అవసరం అయ్యే శక్తి సామర్థ్యానికి సహాయపడుతుంది. మరియు జీర్ణక్రియ క్రమంగా పెరగడానికి సహాయపడుతుంది. ఉసిరికాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణవాహిక హెల్తీగా ఉంచుతుంది . గర్భధారణ సమయంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది



Click it and Unblock the Notifications