Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
గర్భ నిరోధక మాత్రల కారణంగా పీరియడ్స్ ఆలస్యం అవుతుందా..?
నేడు మహిళలు గర్భ నిరోధక మాత్రలను దాదాపుగా 80 శాతం మంది వాడుతున్నారు. అలాగే భారతదేశంలో పీరియడ్స్ ని వాయిదా వేయటానికి అత్యంత సురక్షితమైన ఔషదంగా పరిగణిస్తున్నారు.
గర్భ నిరోధక మాత్రలు చాలా సురక్షితం మరియు అవి ఆరోగ్యం మరియు బహిష్టు చక్రం మీద ఎలా ప్రభావితం అవుతాయో అనే విషయాన్నీ అర్ధం చేసుకోవాలని గైనకాలజిస్ట్ అంటున్నారు. అలాగే ఈ చిన్న మాత్ర ప్రభావం మరియు పలితాలను కూడా అర్ధం చేసుకోవాలి.
మరోవైపు, వైద్యులు ఈ పిల్ ని తరచుగా వాడితే పిండంలో పుట్టుక లోపాలు వస్తాయని అంటున్నారు. అలాగే తల్లి మెదడు మరియు గుండెను దెబ్బతీయవచ్చు. గర్భ నిరోధక మాత్రల వలన రక్తం గడ్డకట్టి స్ట్రోక్ మరియు గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పీరియడ్స్ ఆలస్యం
ఇప్పుడు అనేక రకాల గర్భ నిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం వీటిలో నాలుగు రకాల మాత్రలు మాత్రమే మానవ శరీరం మీద తక్కువ ప్రభావం మరియు సురక్షితంగా ఉన్నాయి. పీరియడ్స్ ఆలస్యం చేయటానికి నాలుగు రకాల గర్భ నిరోధక మాత్రలు
సాంప్రదాయ బర్త్ కంట్రోల్
ఒక ప్యాక్ లో 28 మాత్రలు ఉంటాయి. ఈ 28 లో 21 లేదా 22 మాత్రలు మాత్రమే బయటకు చురుకుగా మరియు గర్భ నిరోధకహార్మోన్లను కలిగి ఉంటాయి.

సిబిసి మాత్రలు
ఈ మాత్రలను మూడు నెలల పాటు తీసుకోవాలి. సంప్రదాయ గర్భ నిరోధక మాత్రల మాదిరిగా కాకుండా, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ కాంబినేషన్ లో ఉండే సిబిసి మాత్రలను ప్రతి రోజు వేసుకుంటే అండోత్సర్గమును నిరోదిస్తుంది. ఈ చిన్న మాత్రలు చాలా ప్రభావవంతమైనవి మరియు 28 రోజు చక్రం కలిగిన మహిళలు మాత్రమే సిబిసి మాత్రలను వాడాలి.

మోనోఫాజిక్ గర్బ నిరోధక మాత్రలు
ఈ మాత్రలు ప్రతి రోజుల ప్రతి హార్మోన్ నుసమానంగా మరియు అదే మిక్స్ చేస్తుంది.
మోనోఫాజిక్ గర్బ నిరోధక మాత్రలు
ఈ మాత్రలు, హార్మోన్ల పరిమాణంను ఒక వారం నుండి మరొక వారానికి మారుస్తుంది.

గర్బ నిరోధక మాత్రల కారణంగా పీరియడ్స్ ఆలస్యం అయితే బెనిఫిట్ ఏమిటి?
హార్మోన్ల పద్ధతులను ఉపయోగించి పీరియడ్స్ ని ఆలస్యం చేస్తే మహిళల్లో అండాశయ మరియు గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది.
కొంత మందికి వారి పీరియడ్స్ సమయంలో మైగ్రైన్ తలనొప్పి వేదిస్తుంది. ఇది వారి శరీరంలో సంభవించే హార్మోన్ ఒడిదుడుకుల కారణంగా సంభవిస్తుంది. గర్బ నిరోధక మాత్రలను వేసుకోవటం వలన హార్మోన్స్ చురుకుగా మారి పీరియడ్స్ ని ఆలస్యం చేస్తాయి. దీని పలితంగా రక్తహీనత కూడా రాదు.
మాత్రలతో పీరియడ్స్ ని ఆలస్యం చేసే లోపము
మొదటి కొన్ని నెలల్లో రక్త స్రావం సాదారణం కంటే ఎక్కువగా ఉంటుంది. గర్బ నిరోధక మాత్రలను వాడటం ప్రారంభించినప్పుడు రక్త స్రావ సమయం తగ్గుతుంది. కాబట్టి రక్త స్రావ నష్టం మాత్రమే మీరు ఎదుర్కోవాలి.



Click it and Unblock the Notifications
