Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ : స్పెర్మ్ సెల్స్ ఎన్ని రోజులు ఆరోగ్యంగా జీవించి ఉంటాయి.!
స్పెర్మ్ ఎన్ని రోజులు జీవించి ఉంటుంది? చాలా మంది యంగ్ కపుల్స్ లో ఈ డౌట్ ఉంటుంది? స్కలనం జరిగిన తర్వాత స్మెర్మ్ సెల్స్ ఆరోగ్యంగా ఎంత సమయం జీవించి ఉంటుంది? ఈ విషయంలో మీకు కూడా సందేహం ఉంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే...స్కలించినప్పుడు బయటకు వచ్చే స్మెర్మ్ సెల్స్ చల్లగా గాలి తగితే కొంత సేపటికే జీవం కోల్పోతాయి. చాలా రేర్ కేసుకల్లో మాత్రమే ఎక్కువ సమయం ఆరోగ్యంగా ప్రాణంతో జీవించి ఉంటాయి.
స్కలనం జరిగినప్పుడు కొన్ని వందల్లో వేలల్లో స్మెర్మ్ సెల్స్ విడుదలవుతాయి. అయితే వీటిలో ఒక్కటి ఆరోగ్యంగా అండాన్ని చేరగలిగితే చాలు గర్భం సులభంగా పొందవచ్చు. పురుషులు స్కలనంలో విడుదలయ్యే అన్ని స్మెర్స్ సెల్స్ అండాన్ని చేరాల్సిన అవసరం లేదు, ఆరోగ్యంగా ఉండే ఒక్క స్మెర్స్ సెల్ అండం చేరినా సరే గర్భం పొందడానికి అవకాశాలుంటాయి. కాబట్టి, గర్భం పొందడానికి సహాయపడే ఈ స్మెర్మ్ సెల్ గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం..

1. ఫ్యాక్ట్ # 1:
స్కలనం తర్వత విడుదలయ్యే స్పెర్మ్ సెల్స్ మహిళ గర్భాశయంలో లేదా ఆ మార్గంలో కొన్ని గంటల సమయం (దాదాపు 7గంటల సమయం) హెల్తీగా ప్రాణంతో జీవించి ఉంటుంది.

2. ఫ్యాక్ట్ # 2:
స్మెర్మ్ సెల్స్ స్కర్విక్స్ చేరిన తర్వాత వైజినా ప్రదేశంలో అసిడిక్ గుణం వల్ల స్పెర్మ్ సెల్స్ చనిపోవడం జరుగుతుంది. అయితే అక్కడ కూడా దాదాదపు 3 రోజుల పాటు స్పెర్మ్ సెల్స్ జీవించి ఉంటాయి.

3. ఫ్యాక్ట్ # 3:
పురుషుల్లో స్కలనం జరిగిన తర్వాత కొన్ని మాత్రమే గర్భాశయం వరకూ ప్రయాణించగలుగుతాయి, మిగిలినవి, మార్గం మద్యలోనే చనిపోవడం జరగుతుంది.

4. ఫ్యాక్ట్ # 4:
అవుట్ సైడ్ ఎంత సేపు స్పెర్మ్ సెల్స్ జీవించి ఉంటాయి? టెంపరేచర్ ను బట్టి 20 నుండి 60 మినిట్స్ వరకూ ప్రాణంతో జీవించి ఉంటాయి . అలాగే స్కర్విక్స్ చూట్టూ వేడి ఉన్నా త్వరగా చనిపోతాయి.

5. ఫ్యాక్ట్ # 5:
కొన్ని సందర్బాల్లో బాడీ టెంపరేచర్ ను బట్టి స్పెర్మ్ సెల్ 7 రోజుల వరకూ కూడా ప్రాణంతో జీవించి ఉంటాయి .స్త్రీలో అండోత్సర్గం మరియు వైజినల్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా స్మెర్మ్ కు ఫేవర్ బుల్ గా ఉన్నట్లైతే సర్విక్స్ లోనికి త్వరగా ప్రయాణిస్తాయి మరియు అలాగే ఫొలోపియన్ ట్యూబ్స్ లోకి చేరుతాయి.

6. ఫ్యాక్ట్ # 6:
కొంత మంది కపుల్స్ గర్భ నివారణ కోసం కొన్ని పద్ధతులను అనుసరిస్తుంటారు. కండోమ్స్ ను ఉపయోగించిన స్కలనం అవుట్ సైడ్ జరగడం వల్ల ఫ్యూయిడ్స్ తో పాటు స్పెర్మ్ సెల్స్ గర్భాశయాన్ని చేరడం వల్ల గర్భం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications