Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రెగ్నెన్సీ: 2వ నెలలో తినకూడని హానికర ఆహారాలు!
సాధారణంగా మహిళలు నెల తప్పగానే వారి శరీరంలోని హార్మోనుల ప్రభావం చేత వారిలో మానసికంగా మరియు శారీరకంగా అనేక మార్పులకు చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా నెల తప్పగానే స్త్రీలో అలసట, వికారం, వేవిళ్ళు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే ఈ లక్షణాలు రెండవ నెలలో కూడా అలాగే కొనసాగుతాయి. ఈ నెలలో, తల్లి కాబోతున్నారన్న సంతోషం మాత్రమే కాదు, ఆనందంతో పాటు మానసిక కల్లోలం, అలసట మరియు మైకము, తరచూ మూత్రవిసర్జన వంటి లక్షణాలను కలిగి ఉంటారు. అంతే కాదు, వీరిలో వివిధ రకాల ఆహారాల మీద కోరికలు ఉన్నప్పటికీ, గర్భం ధరించిన తర్వాత రెండవ నెల నుండే కొంత కాలం పాటు కొన్ని రకాల ఆహారాలను తినడానికి వీలు లేదు.
మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి
గర్భధారణ సమయంలో, అండాశయంలోని కణాలు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అలాగే కొనసాగుతుంటుంది. ఈ హార్మో వల్ల పూర్తి గర్భధారణ కాలం ఆరోగ్యకరంగా నిర్వహించడానికి చాలా ముఖ్యం. అంతే కాదు దీని వల్ల గర్భిణీ స్త్రీలో బ్లడ్ సర్యులేషన్ బాగా జరిగుతుంది. దాంతో గర్భిణీ మునపటి కంటే వెచ్చని అనుభూతిని కలిగి ఉంటుంది. ఈ మార్పులను, శరీరంలో ఏర్పడే మార్పులను, ఉదర భాగం పెరగడాన్ని చూసి ఆనందంచడం మీరు గమనించవచ్చు. అలాగే తల్లి కూడా, రెండవ నెలలో తన శరీరంలో ఏర్పడే ఉష్ణత వల్ల కడుపు లోపల పెరిగే పుట్టబోయే బిడ్డ గురించి ఆమె శాంతముగా అనుభూతిని కలిగి ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్ష తినడం వల్ల పొందే గొప్ప ప్రయోజనాలు
కాబట్టి, గర్భిణీ స్త్రీకి, సురక్షిత ప్రసవం జరగాలంటే, వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. మరియు ముఖ్యంగా గర్భధారణ సమయంలో మంచి పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, మహిళలు గర్భం ధరించిన తర్వాత కొన్ని తినకూడని సాధారణ ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిని రెండవ నెల నుండే తినకుండా నివారించాలి. ఈ సమయంలో (రెండవ నెలలో)అన్ని ఆహారాలను తీసుకోవడం గర్భిణీకి సురక్షితం కాదు. కాబట్టి, గర్భం దాల్చిన రెండ నెలలో తినకూడని కొన్ని ఆహారాల లిస్ట్ ఏంటో ఒక సారి పరిశీలించండి...

సాఫ్ట్ చీజ్:
ఖామమ్బెర్ట్, Roquefort, బ్రీ, కొన్ని రకాల మృదువైన జున్నువంటివి. ఈ చీజ్ లలో ఇ కోలీ ఉంటుంది. ఇది రెండవ నెల గర్భధారణ సమయానికి చాలా హానికరం.

లివర్:
కొంత మంది గర్భిణీ స్త్రీలు, గర్భం ధరించిన నాల్గవ నెలలో లివర్ తినాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. అయితే గర్భం ధరించిన రెండవ నెలలో ఈ ఆహారాన్ని నివారించాలి. ఎందుకంటే లివర్ (మాంసాహారం) ఇందులో విటమిన్ ఎ, రెటినల్ రూపంలో కలిగి ఉంటుంది. ఇది గర్భస్రావంకు దారితీస్తుంది.

అన్ పాస్టురైజ్డ్ మిల్క్(unpasterurized milk):
సూక్ష్మ క్రిమిరహిత పాలును గర్భధారణ సమయంలో నివారించాలి. ఎందుకంటే గర్భణీ స్త్రీ ఆరోగ్యానికి తీవ్రంగా హానికలిగించే మైక్రోఆర్గనిజం (సూక్ష్మిక్రిములు)కలిగి ఉంటాయి. unpasterurized పాలలో సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బాక్టీరియా కలిగి ఉంటుంది.

ఆల్కహాల్:
గర్భం ధరించారని నిర్ధారణ అయిన వెంటనే ఆల్కహాల్ తీసుకోవడం నివారించాలి. ఆల్కహాల్ వల్ల పిల్లల పుట్టుకలో లోపాలు ఏర్పడుతాయి. కాబట్టి, ఆల్కహాల్ కలిగినటువంటి అన్ని రకాల పానియాలను నివారించడం గర్భణీ స్త్రీకి సురక్షితం.

పచ్చిగుడ్లు:
గర్భధారణ సమయంలో ఉడికించన గుడ్లను తీసుకోకూడదు. లైట్ గా ఉడికించినవి కూడా తినడకూడదు. ఉడికించని గుడ్లలో సాల్మోనెల్లా ఉంటుంది. ఇది తల్లికి మరియు బిడ్డకు ప్రమాధకరం

మీట్ స్ప్రెడ్(Meat Spread):
గర్భధారణ సమయంలో ముఖంగా గర్భం ధరించిన రెండవ నెలలో ఇటువంటి ఆహారాన్ని నివారించాలి. గర్భిణీలు నివారించవల్సిన ప్రధాన ఆహారాల్లో ఒకటైన ఈ మీట్ స్ప్రెడ్ లిస్టిరియాను కలిగి ఉంటుంది. ఇది శిశువు యొక్క పెరుగుదలకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వీటిని నివారించడమే ఉత్తమం.



Click it and Unblock the Notifications