Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీలు మునక్కాడలు తినడం వల్ల పొందే హల్త్ బెనిపిట్స్
మహిళలకు గర్బధారణ అత్యంత ముఖ్యమైన ఘట్టం . ఈ సమయంలో గర్భిణీలు తీసుకొనే ప్రతి ఒక్క ఆహారం ప్రధాన పాత్రపోషిస్తుంది. తల్లి ఆరోగ్యంతో పాటు, బిడ్డ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి, రెగ్యులర్ గా తీసుకొనే డైట్ విషయంలో చాలా స్ట్రిట్ గా ఉండాలి. మంచి పౌష్టికాహారాన్ని రెగ్యులర్ డైట్ లో తీసుకోవాలి. అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది.
గర్భిణీలు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల మీద అపోహలెన్నో ఉండవచ్చు. అలాంటి ఆహారాల్లో డ్రమ్ స్టిక్(మునక్కాడ) ఒకటి. చాలా మంది గర్భధారణ సమయంలో మునక్కాడలు తినడం వల్ల ఒళ్ళు వేడిచేస్తుందని అనుకుంటారు. వీటికి దూరంగా ఉంటారు. కానీ గర్బిణీలు తీసుకోగలిగిన ఆహారాల్లో ఇది ఒకటి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తీసుకోవల్సిన ఆహారాల్లో ఇది ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు.
మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి
గర్భిణీలు కూడా ఈ ఆహారంను తీసుకోవచ్చు. వీరికి ఈ ఆహారం సురక్షితమే. మునక్కాడలో క్యాల్షియం, కెరోటిన్ ఫాస్పరస్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. గర్భధారణ కాలంలో మునక్కాయ మరియు మునగాకు రెండు తిన్నా కూడా సురక్షితమే అంటున్నారు ఆరోగ్యం నిపుణులు. మునగాకు గర్భిణీలకు ఒక టానిక్ వంటింది మరియు ప్రసవం తర్వాత పాలు పడాలంటే కూడా ఇది గ్రేట్ సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో మునగాకు మరియు మునక్కాడలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు . ఇవి వికారాన్ని, మార్నింగ్ సిక్ నెస్, చైల్డ్ బర్త్ ను నివారిస్తాయి.
బేబీ తెలివితేటలతో పుట్టాలంటే ఖచ్చితంగా ఇవి తినాల్సిందే...
వీటితో పాటు మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

చైల్డ్ బర్త్ సులభం చేస్తుంది:
లాబర్ పెయిన్ మరియు ప్రసవంలో సులభంగా ప్రసవించడానికి సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఎదురయ్యే అనేక కాంప్లికేషన్స్ ను మరియు రక్తహీనతను నివారిస్తుంది.

మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది:
గర్భిణీల్లో తరచూ వచ్చే సమస్యల్లో ఇది ఒకటి అలసటగా, వికారంగా...తలతిరగడం మరియు ఇతర లక్షణాలను నివారిస్తుంది.

హెల్తీ బోన్స్:
మునగాకు మరియు మునక్కాడల్లో ఐరన్, క్యాల్షియం, మరియు విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది హెల్తీ అండ్ స్ట్రాంగ్ బోన్స్ ను ప్రోత్సహిస్తుంది . మరియు ఇది ఒక అద్భుతమైన బ్లడ్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది.

హానికరమైన ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:
మునగకాడలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, గర్భధారణ సమయంలో థ్రోట్, స్కిన్ మరియు చెస్ట్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

స్టొమక్ డిజార్డర్ స్ క్యూర్ చేస్తుంది:
డ్రమ్ స్టిక్ గర్భధారణ సమయంలో స్టొమక్ డిజార్డర్స్ ను నివారిస్తుంది . గర్భాధారణ సమయంలో టండర్ కోకనట్ తాగడం వల్ల డయోరియా మరియు జాండీస్ వంటివి నివారించుకోవచ్చు.

డయాబెటిస్ ను రెగ్యులేట్ చేస్తుంది:
డ్రమ్ స్టిక్ లీవ్స్ గర్భిణీ స్త్రీలలో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఈ వెజిటేబుల్ ను డైట్ లో జోడించడం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుంది. జస్టేషనల్ డయాబెటిస్ ను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications