Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
గర్భిణీలకు యాంటీ డిప్రెజెంట్స్ మందులు సురక్షితమేనా...
ప్రెగ్నెన్సీ సమయంలో యాంటీ డిప్రెజెంట్స్ ఉపయోగించడం వల్ల కడుపులో పెరిగే బిడ్డ మీద కొన్ని సమస్యలు ఏర్పడుతాయని ఈ మద్యన జరిపిన కొన్ని పరిశోధనల్లో వెల్లడైనది. బిడ్డలో బొడ్డు తాడు లేదా బొడ్డు పేగు పెరగడం వల్ల ఇది కడుపులో పెరిగే బిడ్డకు ఆక్సిజన్ ను అందకుండా చేస్తుంది.

పరిశోధనల ప్రకారం తల్లి తీసుకొనే యాంటీ డిప్రెజెంట్స్ వల్ల కడుపులో పెరిగే బిడ్డ మీద వివిధ రకాలుగా దుష్ప్రభావాలను కలిగిస్తుంది. గర్భాశయం లోపల కదలికలకు కారణం కావచ్చు.

అలాగే, బొడ్డు ప్రేగు లేదా బొడ్డు తాడు పెద్ద పెరిగినప్పుడు, పిండంకు అందే రక్తప్రసరణ మీద కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది, పిండానికి ఆక్సిజన్ ప్రసరణ నిలిచిపోవచ్చు. సాధారణంగా, పిండం యొక్క బొడ్డు తాడు పొడవును బట్టే బిడ్డ యొక్క కదలికలు ఆధారపడుతాయి.

మహిళలు గర్భం పొందిన తర్వాత వారిలో 10 నుండి 18శాతం వరకూ డిప్రెషన్ కు గురి అవుతారని కొన్ని పరిశోధనలు నిర్ధారించారు . అందుకు గర్భిణీలు తీసుకొనే యాంటీ డిప్రెజెంట్స్ బిడ్డ ఆరోగ్యం మీద తీవ్రప్రభావాన్ని చూపుతాయి.

డిప్రెషన్ గర్భిణీ స్త్రీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది మరియు అదే సమయంలో , డిప్రెషన్ తగ్గించుకోవడానికి తీసుకొనే యాంటీ డిప్రెజంటె మందులు గర్భం మీద కూడా తీవ్రప్రభావాన్ని చూపుతాయి . యాంటీడిప్రెజెంట్ మందులు తల్లి బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

అందువల్లే , మహిళలు గర్భం పొందిన తర్వాత ముఖ్యంగా సాధ్యమైనంత వరకూ డిప్రెషన్ తగ్గించుకోమని సూచిస్తుంటారు, ప్రశాంతమైన జీవితాన్ని గడపమని సూచిస్తుంటారు . సాధారణంగా గర్భిణీలకు ఎలాంటి మందులను సూచించాలన్నా, ముందుగా వారిగురించి వారి , ఆరోగ్య సమస్యల గురించి ముందుగానే స్టడీ చేసి తర్వాత మందులను సూచిస్తుంటారు . ఇటువంటి పరిస్థితిలో యాంటీడిప్రెజెంట్స్ ను సూచించే ముందు కూడా డాక్టర్లు పేషంట్స్ యొక్క ఆరోగ్యస్థితిగతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications