Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీలు గుడ్డు తినడం సురక్షితమా? కాదా..?
గర్భినీలు గుడ్డు తినడం వల్ల పొందే 4 అద్భుత ప్రయోజనాలు ..!
సంపూర్ణ ఆరోగ్యం అందించే సూపర్ ఫుడ్స్ లో గుడ్డు ఒకటి. గుడ్డులో అద్భుతమైన ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. రెగ్యులర్ డైట్ లో గుడ్డు చేర్చుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ఫ్యాట్స్, మినిరల్స్, ప్రోటీన్స్, విటమిన్ ఎ, డిలు పుష్కలంగా అందిస్తుంది.ఇవన్నీ సాధారణ వ్యక్తులకు మాత్రమే కాదు, గర్భిణీ స్త్రీలకు కూడా గ్రేట్ గా సహాయపడతుంది. గర్భిణీలు గుడ్డు తినడం సురక్షితమా కాదా, రోజుకు ఎన్ని గుడ్డు తినొచ్చు.. అన్నవిషయం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ సహాయపడుతుంది.
గర్భిణీ స్త్రీలు గుడ్డును మితంగా తీసుకోవడం సురక్షితమే. అయితే గుడ్డు పచ్చసొన ఎక్కువగా తినడకూదు. అలాగే రోజుకు ఒక గుడ్డు మాత్రమే పరిమితంగా తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గుడ్డు తినడం వల్ల పొందే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..

1. ప్రోటీన్స్ అధికం: గుడ్డులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి పొట్టలో ఫీటస్ పెరుగుదలకు సహాయపడుతాయి. ఫీటస్ లో ప్రతి కణం పెరుగుదలకు ప్రోటీన్స్ అవసరమవుతాయి. కాబట్టి, రోజుకు ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిది.

2. బ్రెయిన్ డెవలప్ మెంట్ : గుడ్డులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు కోలిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి బేబీలో నేచురల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది.

3. కొలెస్ట్రాల్ ను రెగ్యులేట్ చేస్తుంది: బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ నార్మల్ గా ఉన్నప్పుడు, రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం వల్ల శ్యాచురేటెడ్ ఫ్యాట్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ మరీ ఎక్కువగా ఉంటే గర్భధారణ సమయంలో గుడ్డులోని పచ్చసొన తీసుకోకపోవడం మంచిది.

4. క్యాలరీలు: గుడ్డులో 70 క్యాలరీలున్నాయి. ఇవి శరీరానికి రోజూ అవసరమయ్యే క్యాలరీలను అందిస్తుంది. వీటిని 200 నుండి 300 క్యాలరీలు అందిస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల తల్లి బిడ్డకు క్షేమం.



Click it and Unblock the Notifications