For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు యాపిల్స్ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!

యాపిల్స్ ఉండే విటమిన్స్ రెడ్ బ్లడ్ సెల్స్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తో పోరాడుతుంది. దాంతో హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్ డయాబెటిస్ తగ్గిస్తుంది. అలాగే న్యూరాలజికల్ సమస్యలను,

|

మహిళలు గర్భం పొందిన తర్వాత, ఆమె తీసుకొనే ఆహారాల మీద ఎక్కువ శ్రద్ద పెట్టాలి. గర్భిణీ స్త్రీలు సరైన ఆహారంను తీసుకొన్నప్పుడే కడుపులో ఫీటస్(పిండం)యొక్క అభివృధ్ది ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణంగా, గర్భధారణ సమయంలో ఆపిల్ తినడం వల్ల పొందే ప్రయోజనాలను తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో రెగ్యులర్ గా ఆపిల్ తినడం వల్ల ఇటు తల్లికి మరియు కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాలా గొప్పగా ప్రయోజనాలు అంధిస్తుంది. కాబట్టి, గర్భిణీలు, వారి రెగ్యులర్ డైట్ లో ఆపిల్స్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

Is It Safe To Eat Apples During Pregnancy?

గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు హై న్యూట్రీషినల్ ఫుడ్స్ అవసరం అవుతాయి. కొన్ని అద్యయనాలు కూడా గర్భిణీ స్త్రీల యొక్క డైట్ లో ఆపిల్ యొక్క ప్రత్యేకమైన ప్రయోజనాలను తెలియజేడం జరిగింది. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుందో కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే యాపిల్స్ లో యాంటీఆక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్స్, ఫాలీన్యూట్రీయంట్స్ మరియు డైటరీ ఫైబర్ లు అధికంగా ఉంటుందిజ అలాగే ఆపిల్స్ లో ఉండే విటమిన్ సి ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది. యాపిల్స్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్స్ నుండి బాడీ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది.

యాపిల్స్ ఉండే విటమిన్స్ రెడ్ బ్లడ్ సెల్స్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తో పోరాడుతుంది. దాంతో హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్ డయాబెటిస్ తగ్గిస్తుంది. అలాగే న్యూరాలజికల్ సమస్యలను, స్ట్రోక్ ను నివారిస్తుంది. అందువల్ల గర్భధారణ కాలంలో గర్భిణీ ఆపిల్స్ తినడం వల్ల పొందే ప్రయోజనాలేంటో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

పుట్టబోయే బిడ్డలో ఆస్త్మా, వీజింగ్ సమస్యలను నివారిస్తుంది:

పుట్టబోయే బిడ్డలో ఆస్త్మా, వీజింగ్ సమస్యలను నివారిస్తుంది:

గర్భిణీలు యాపిల్స్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డల్లో ఆస్త్మా, వీజింగ్ సమస్యలుండవు.

అనీమియా నివారిస్తుంది

అనీమియా నివారిస్తుంది

గర్భిణీలు రెగ్యులర్ గా రోజుకొక్క యాపిల్ తినడం వల్ల తల్లి , బిడ్డ బరువు మెయింట్ చేయడానికి సహాయపడుతుంది. యాపిల్స్ లో ఉండే ఐరన్ అనీమియాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

డిటాక్సిఫికేషన్ :

డిటాక్సిఫికేషన్ :

గర్భధారణ సమయంలో మెరిక్యురి లెడ్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తుంటారు. వీటిలో టాక్సిక్స్ అధికంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో వీటి వల్ల పుట్టబోయే బిడ్డకు హానిక కలుగుతుంది.

జీర్ణ శక్తి పెరుగుతుంది:

జీర్ణ శక్తి పెరుగుతుంది:

ఆపిల్స్ లో సోలుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, కాబట్టి, గర్భధారణ సమయంలో ఆపిల్ తీసుకోవడం వల్ల గర్భిలో వచ్చే సాధరణ సమస్య మలబద్దంను నివారిస్తుంది. మరియు జీవక్రియలను రేటును పెంచుతుంది. మరియు పేగు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

వ్యాధినిరోధకత పెంచుతుంది:

వ్యాధినిరోధకత పెంచుతుంది:

వ్యాధినిరోధకత పెంచడంలో ఆపిల్స్ గొప్పగా సహాయపడుతాయి. ఆపిల్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ తల్లి, బిడ్డలలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

ఎనర్జీ పెంచుతుంది:

ఎనర్జీ పెంచుతుంది:

యాపిల్స్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ ఇన్ స్టాంట్ ఎనర్జీ అందిస్తుంది. అలసటగా లేదా నీరసంగా ఉన్నప్పుడు యాపిల్ తింటే వెంటనే శక్తి అందుతుంది. ఇది కొద్దిగా స్వీట్ గా అనిపిస్తుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు పెరగకుండా ఎనర్జీ అందిస్తుంది.

 హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది, హార్ట్ బర్న్ నివారిస్తుంది:

హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది, హార్ట్ బర్న్ నివారిస్తుంది:

గర్భణీ స్త్రీలు అధిక రక్తపోటు వల్ల నిరంతరం హార్ట్ బర్న్, ఎసిడిటి వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. అటువంటి వారు ఆపిల్స్ రెగ్యులర్ గీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు, గుండె ఆరోగ్యానికి తగినంత బలాన్నిఅంధిస్తుంది. దాంతో హార్ట్ బర్న్ ప్రమాధం తగ్గుతుంది.

బోన్స్ కు బలాన్నిస్తుంది:

బోన్స్ కు బలాన్నిస్తుంది:

గర్భధారణ సమయంలో క్యాల్షియం చాలా అత్యవసరం అవుతుంది. కడుపులో పెరిగే శిశివులో ఎముకల అభివ్రుద్దికు సహాయపడుతుంది. అంతే కాదు తల్లికి కూడా ఎముకలు, దంతలు ఆరోగ్యంగా ఉండేందకు సహాయపడుతుంది. కాబట్టి, గర్భిణీ స్త్రీలు వారి రెగ్యులర్ డైట్ లో ఆపిల్స్ ను ఖచ్చితంగా చేర్చుకోవాలి.

లంగ్స్ హెల్తీగా ఉంచుతుంది:

లంగ్స్ హెల్తీగా ఉంచుతుంది:

శ్వాసలో ఇబ్బంది, ఇది ఆస్తమాకు ఒక ప్రధాణ లక్షణం. కాబట్టి, గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ యొక్క రెగ్యులర్ డైట్ లో ఆపిల్స్ చేర్చుకోవడం వల్ల ఈ ప్రమాధంను అరికట్టవచ్చు.

English summary

Is It Safe To Eat Apples During Pregnancy?

While you are pregnant, it is important that you have a healthy and nutritious diet. Eating apples while you are expecting your baby has numerous health benefits, here are a few:
Desktop Bottom Promotion