For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు బంగాళదుంపలు తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

సహజంగా గర్భణీ స్త్రీలకు ఆహారం మీద కోరికలు ఎక్కువగా ఉంటాయి? ఎప్పుడూ తినని లేదా ఇష్టం లేని ఆహారాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అటువంటి ఫుడ్స్ లోబంగాళదుంప ఒకటి. బంగాళదుంపతో తయారుచేసే పొటాటో చిప్స్, పొటాటో కర్రీ, పొటాటో ఫ్రై, పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా వివిధ రకాల వెరైటీలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మరి గర్భిణీలు బంగాళదుంపలు తినడం ఆరోగ్యంగా పరంగా సురక్షితమేనా..? అంటే ఖచ్చితంగా అవుననే చెబుతున్నారు ఆహార నిపుణులు. ఎందుకంటే బంగాళదుంపలో న్యూట్రీషియన్ అధికంగా ఉంటాయి, కాబట్టి, గర్భినీలు వీటిని ఆహారంగా తీసుకోవడం మంచిదే . పొటాటోలను తినడం వల్ల ఎలాంటి హెల్త్ రిస్క్ ఉండవు.

అందువల్ల, హెల్తీ వెజిటేబుల్స్ లో ఒకటైన పొటాటోను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. వెజిటేబుల్స్ కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు గర్భిణీ స్త్రీలకు హాని కలిగిస్తాయి. అలాంటి ఫుడ్స్ లిస్ట్ లో బంగాళదుంప లేకపోవడం గ్రేట్ అని చెప్పవచ్చు . గర్భిణీలకు ఇష్టమైన బంగాళదుంపను వారికి నచ్చిన రీతిలో వండుకుని తినవచ్చు . బంగాళదుంపల్లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి గర్భిణీలకు అవసరమయ్యేంత అందిస్తాయి.

అలాగే పౌష్టికాల పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్ధం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్ధం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చి‌లో కొద్ది భాగం పొట్టలోను, చిన్న ప్రేవులలోను స్రవించే ఎంజైములు వలన జీర్ణం కాదు. కనుక ఈ జీర్ణం కాని స్టార్చి భాగం పెద్ద ప్రేవులోకి తిన్నగా వెళ్ళిపోతుంది. ఈ జీర్ణం కాని స్టార్చి (resistant starch) వలన శరీరానికి ఆహార పీచు పదార్ధాలు (Dietary fiber) వల్ల కలిగే ఉపయోగాలవంటి ప్రయోజనాలే కలుగుతాయని భావిస్తున్నారు ఆహార నిపుణులు. మరి గర్భిణీ స్త్రీలు పొటాటో తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

బంగాళదుంపలోని ఆరోగ్య ప్రయోజనాలు:

బరువు పెరగడానికి సహాయపడుతుంది:

బరువు పెరగడానికి సహాయపడుతుంది:

గర్భిణీలు బరువు తక్కువగా ఉండే గర్భిణీలు బంగాళదుంపలను రెగ్యులర్ డైట్ లో మితంగా తీసుకోవడం వల్ల హెల్తీగా బరువు పెరగొచ్చు.

కొలెస్ట్రాల్ లెవ్స్ ను తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ లెవ్స్ ను తగ్గిస్తుంది.

బంగాళదుంపల్లో సగం సోలబుల్ ఫైబర్ మరియు సోలబుల్ ఫైబర్ ఉంటుంది . కాబట్టి, ఇవి గర్భిణీలో కొలెస్ట్రాల్ లెవ్స్ ను తగ్గిస్తుంది.

ఆకలి తగ్గిస్తుంది:

ఆకలి తగ్గిస్తుంది:

బంగాళ దుంప రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా కంట్రోల్లో ఉంచుతుంది. దాంతో జింక్ ఫుడ్ జోలికి వెళ్ళకుండా ఉంటారు .

బ్లడ్ ప్రెజర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి:

బ్లడ్ ప్రెజర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి:

పొటాటోలో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి . ఇవి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.

విటమిన్ సి :

విటమిన్ సి :

పచ్చిబంగాళదుంపల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది .

ఫీటస్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతాయి:

ఫీటస్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతాయి:

ఈ వెజిటేబుల్లో ఐరన్, క్యాల్షియం, మరియు పొటాషియంలు ఎక్కువగా ఉంటాయి . ఇవన్నీ ఫీటస్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతాయి.

స్పైన్ హెల్త్ కు మరియు బ్రెయిన్ సమస్యలను నివారిస్తుంది:

స్పైన్ హెల్త్ కు మరియు బ్రెయిన్ సమస్యలను నివారిస్తుంది:

పొటాటోలో ఫొల్లెట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బేబీ డెవలప్ మెంట్ కు మరియు స్పైన్ హెల్త్ కు మరియు బ్రెయిన్ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

ఎనర్జీలెవల్స్ పెంచుతుంది:

ఎనర్జీలెవల్స్ పెంచుతుంది:

పొటాటో ఎనర్జీలెవల్స్ ను అంధివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గర్భిణీ లకు అవసరమయ్యే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మరియు ఇతర కార్బోహైడ్రేట్స్ ను అందిస్తుంది.

English summary

Is It Safe To Eat Potato During Pregnancy?

Since whatever you have affects your unborn baby, you must be careful. You need to reduce or eliminate altogether the so called ‘harmful foods’ from your diet in pregnancy. Thankfully potatoes are not one of them.
Story first published:Friday, August 12, 2016, 10:02 [IST]
Desktop Bottom Promotion