Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మార్నింగ్ సిక్ నెస్.. హెల్తీ ప్రెగ్నెన్సీకి సంకేతమా ?
కన్సీవ్ అయ్యాక చాలా మందికి మార్నింగ్ సిక్ నెస్, వాంతులు ఎక్కువగా వేధిస్తుంటాయి. కానీ కొంతమందికి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. మార్నింగ్ సిక్ నెస్ ఉండదు. వాంతులు కూడా ఉండవు. చాలా సాధారణంగా ఉంటుంది. అయితే మార్నింగ్ సిక్ నెస్ హెల్తీ ప్రెగ్నెన్సీని సూచిస్తుందా ? అని చాలా మంది సందేహం. మార్నింగ్ సిక్ నెస్ లేకపోతే.. హెల్తీగా లేనట్టా అని అయోమయంలో ఉంటారు.
పొట్టలో ఉన్నది అబ్బాయా ? అమ్మాయా ? తెలుసుకోవడం ఎలా ?
మార్నింగ్ సిక్ నెస్ హెల్తీ ప్రెగ్నెన్సీకి చిహ్నమా అంటే.. ఎక్స్ పర్ట్స్ మాత్రం అవును.. అంటారు.. కాదు అని కూడా అంటున్నారు. ఎందుకంటే.. ఎక్కువగా సిక్ నెస్ అనిపిస్తే.. మీలో ప్రెగ్నెన్సీ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు. అలాగే మార్నింగ్ సిక్ నెస్ లేకపోతే.. అది అనారోగ్యం అని కూడా కాదంటున్నారు నిపుణులు.

ప్రెగ్నెన్సీ సమయంలో మార్నింగ్ సిక్ నెస్ కి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ సరిగా కనుక్కోలేదు. కానీ.. దీనికి హెచ్ సీజీ ప్రగ్నెన్సీ హార్మోన్ కారణంగా వస్తుందని భావిస్తారు. ఒకవేళ మీ శరీరం ఈ హార్మోన్ ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తే.. ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. కడుపులోని శిశువు సంరక్షణ ప్లేసాంటా తీసుకునే వరకు ఈ హార్మోన్ ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లెసాంటా 12 నుంచి 14 వారాల మధ్యలో పనిచేయడం మొదలుపెడుతుంది. ఈ సమయంలోనే అబార్షన్ అవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.

మార్నింగ్ సిక్ నెస్ తో పోరాడే హోం రెమెడీస్
ఒకవేళ మీకు ట్విన్స్ పుట్టే అవకాశం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఎక్కువ విడుదలవుతాయి. కాబట్టి పొట్టలో ఒక బేబీ ఉన్నప్పటి కంటే.. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ మార్నింగ్ సిక్ నెస్ ఉంటుంది. ఎక్కువ హెసీజీ లెవెల్స్ ఉండే.. మీ ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉన్నట్టు అర్థం. కానీ కొంతమంది మహిళలకు ఈ హార్మోన్స్ తక్కువగా ఉంటాయి. కన్సీవ్ అవడానికి ముందు నాసీ ఫీలింగ్ ఉంటే.. మీకు మార్నింగ్ సిక్ నెస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి
ప్రెగ్నెన్సీ సమయంలో ఒకవేళ మీరు సిక్ అవడం లేదు.. అంటే నార్మల్ గా ఉన్నట్టు. అది అన్ హెల్తీ ప్రెగ్నెన్సీ అని కాదు. చాలా మంది మహిళలు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. హెల్తీ ప్రెగ్నెన్సీ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి.. ఒకవేళ మార్నింగ్ సిక్ నెస్ ఉంటే.. న్యాచురల్ రెమిడీస్ ద్వారా దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అనవసర ఆందోళన చెందకండి.



Click it and Unblock the Notifications