Latest Updates
-
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది!
కడుపులోని బిడ్డకు స్కానింగ్ వల్ల కలిగే డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్
మొదటిసారి ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ని 1955లో స్కాట్ లాండ్ లో ఉపయోగించారు. అప్పటి నుంచి.. ఆల్ట్రాసౌండ్ మిషిన్ ని.. ఉపయోగించేవాళ్లు. మొదట్లో దీన్ని కడుపులో కణతిలను గుర్తించడానికి ఉపయోగించేవాళ్లు. ఆ తర్వాత.. దీన్ని గర్భిణీ స్త్రీలను పరీక్షించడానికి ఉపయోగిస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం ఆల్ట్రాసౌండ్ స్కానింగ్స్ ప్రెగ్నెన్సీ అత్యంత ముఖ్యమైన భాగంగా మారాయి. శిశువు పెరుగుదల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఆల్ట్రాసౌండ్ ఉపయోగిస్తున్నారు. 36 వారాల గర్భధారణ సమయంలో.. అనేకసార్లు.. ఈ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్స్ కి వెళ్తున్నారు. అయితే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్స్ కడుపులోని బిడ్డకు సేఫ్ కాదని... అధ్యయనాలు చెబుతున్నాయి.
కాబట్టి తల్లి వీటికి దూరంగా ఉండటం అవసరం. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా హై ఫ్రీక్వెన్సీలో వేవ్స్ ని పంపడం జరుగుతుంది. ఈ వేవ్స్ చాలా డేంజరస్. అవి టెంపరేచర్ పెంచి.. లోకల్ టిష్యూపై ఒత్తిడి పెంచుతాయి. స్కానింగ్ కి వెళ్లడానికి ముందు ప్రతి గర్భిణీ స్త్రీ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్కానింగ్ వల్ల ఎలాంటి హాని జరుగుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

అబార్షన్
ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వల్ల అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

టిష్యూ, బోన్స్
గర్భిణీలకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సమయంలో.. టిఫ్యూస్, బోన్స్ హీట్ అవుతాయి. దీనివల్ల బ్లీడింగ్, శిశువుపై నెగటివ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతాయి.

గర్భాశయానికి
ప్రెగ్నెన్సీ టైంలో 5 లేదా అంతకంటే ఎక్కువ స్కానింగ్ లు చేయించుకోవడం వల్ల.. గర్భాశయం పెరుగుదలను అడ్డుకుని.. బేబీ పెరగాల్సిన దానికంటే బలహీనంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

డిస్లెక్సియా
పొట్టలో ఉన్నప్పుడు ఎక్కువ స్కానింగ్ లు చేయించుకున్న వాళ్ల పిల్లలకు మాట్లాడటం, చదవడం, నేర్చుకోవడం వంటి వాటిలో లోపాలు ఉండే అవకాశాలుంటాయి. ఈ సమస్యలు స్కానింగ్ చేయించుకున్న తల్లుల బేబీల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

ఎక్కువ హానికరం
ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ లు మంచి కన్నా.. ఎక్కువ హాని చేస్తాయి. స్కానింగ్ ల వల్ల బిడ్డ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు అనుకుంటారు.. కానీ.. దాని వల్ల ఎక్కువగా హానే జరుగుతుంది.

సిజేరియన్ కి ఛాన్స్
ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ల వల్ల ఎక్కువగా సిజేరియన్ లకు అవకాశాలుంటాయి. ఎక్కువసార్లు స్కానింగ్ చేయడం వల్ల ప్లేసాంటాలో వచ్చే సమస్యలు.. బ్లీడింగ్ కి కారణమై.. సిజేరియన్ కు దారితీస్తాయి.

తక్కువ బరువుతో పుట్టడం
ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ లకు ఎక్కువగా వెళ్లిన గర్భిణీలకు పుట్టే బిడ్డ లో బర్త్ వెయిట్ తో పుట్టే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. లో బర్త్ వెయిట్ తో పాటు, బర్త్ కండీషన్, చెవిలోపల డ్యామేజ్ వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.

టెక్నీషియన్స్ కి రిస్క్
ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ లు గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాదు.. టెక్సీషియన్స్ కి కూడా రిస్క్ తో కూడిన పని. థెరపిస్ట్ ప్రెగ్నంట్ అయితే.. ఆమె వారానికి 20 స్కానింగ్ లు చేసుకుంటుంది. ఆమెకు అబార్షన్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

థర్మల్ ప్రెజర్
తక్కువ ఘాడత, తక్కువ సమయం తీసుకునే స్కానింగ్ ల వల్ల కడుపులోని బిడ్డకు ఎలాంటి హాని కలగదు. కానీ వీటన్నింటి వల్ల.. బేబీపై థర్మల్ ప్రెజర్ పెరుగుతుంది. ఇది బేబీ ఆరోగ్యానికి మంచిది కాదు.



Click it and Unblock the Notifications
