For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు అందరూ వీర్యాన్ని ఒకే మోతాదులో ఉత్పత్తి చేయలేరు ఎందుకు?

మగవారు వయసు లేదా జీవిత దశ లాంటి పరిస్థితులు అన్నీకూడా ఒక నిర్దిష్టమైన సమయంలో ఎంత వీర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది అనే విషయాన్నీ తెలియచేస్తుంది. ఇక్కడ పరిగణలోకి తీసుకున్న మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి...

By Lekhaka
|

మనందరం భిన్నంగా ఉంటాము. వీర్యం ఉత్పత్తి చేయడంలో శరీర సామర్ధ్యం లో కూడా ఇది వర్తిస్తుంది. చాలామంది పురుషులు వారి వీర్యం కొలత లేదా సామర్ధ్య౦ ఇతరులతో పోల్చుకుంటే ఒకేలా ఉండదని తెలుసుకుని ఆశ్చర్యపోతారు.

అనేక అంశాలు తెరపైకి వస్తాయి. మీ శరీరంలోని మార్పు ఒక స్థిరమైన స్థితిలో ఉంటుంది. మీ జీవించే పద్ధతులు, జీవన శైలి, అనేక ఇతర అంశాలు మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో నిర్ణయిస్తాయి.

అదేవిధంగా, వయసు లేదా జీవిత దశ లాంటి పరిస్థితులు అన్నీకూడా ఒక నిర్దిష్టమైన సమయంలో ఎంత వీర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది అనే విషయాన్నీ తెలియచేస్తుంది. ఇక్కడ పరిగణలోకి తీసుకున్న మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి.....

వాస్తవం #1.

వాస్తవం #1.

మీరు ఏమి తింటే అలా తయారవుతారు. మీరు మంచి ఆహరం తీసుకుంటే మీ వీర్యం కూడా మంచి నాణ్యతతో (ఇతర అంశాలు కూడా ఇందులో వస్తాయి) ఉంటుంది.

వాస్తవం # 2

వాస్తవం # 2

పురుషులందరూ ఒకే సమయంలో ఆరోగ్యంగా ఉండరు. మీరు ఉత్పత్తి చేసే వీర్య కొలత లేదా నాణ్యతలో శారీరక శ్రమ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ వ్యాయామం చేసే పురుషులలో ఎక్కువ వీర్యం ఉత్పత్తి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి.

వాస్తవం # 3

వాస్తవం # 3

పురుషులందరూ ఒత్తిడిని ఒకే పద్ధతిలో నిర్వహించుకోలేరు. ఒత్తిడి మీ వీర్య నాణ్యతను, మోతాదును నాశనం చేస్తుంది. మీ జీవితంలోని వత్తిడి మోతాదు మీరు ఉత్పత్తి చేసే వీర్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది.

వాస్తవం # 4

వాస్తవం # 4

పురుషులందరూ ప్రశాంతమైన జీవితాన్ని పొందే అదృష్టాన్ని కలిగి ఉండరు. అవును, కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతికూల ఆలోచనలు, కుంగిపోయే ఆలోచనలు మీ వీర్య ఉత్పత్తికి భంగం కలిగిస్తాయని చెప్తున్నాయి.

వాస్తవం # 5

వాస్తవం # 5

అవును, మీరు ఎంత వీర్యాన్ని ఉత్పత్తి చేస్తారు అనే విషయంలో జన్యుశాస్త్రం కూడా సమాన పాత్ర పోషిస్తుంది. మీ పూర్వీకులు ఆరోగ్యవంతులైతే, మీరు మంచి నాణ్యత గల వీర్యాన్ని ఉత్పత్తి చేసే అవకాశాలు బాగా ఉంటాయి.

English summary

Why All Men Don't Produce The Same Amount Of Semen?

All of us are different. The same applies to the body's capacity of producing semen. Many men wonder why their sperm count or quality isn't the same compared to others.
Story first published: Friday, December 23, 2016, 18:19 [IST]
Desktop Bottom Promotion