For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబార్షన్ జరగకుండా నివారించే ఆయుర్వేద చిట్కాలు

|

ఒక మహిళ యొక్క జీవితంలో మాతృత్వం అనేది ఒక పరిపూర్ణ రూపం అని చెప్పవచ్చు .గర్భం దాల్చినా కూడా అది నిలవకపోవడం అనేది కొందరి విషయంలో జరిగేదే. ఆ పరిస్థితి తరచూ ఎదురవుతుంటే కారణాలు వెతకాలి.. పరిష్కారం ఆలోచించాలి. అబార్షన్ జరగకుండా తగ్గ చికిత్సలూ తీసుకోవాలి. అప్పుడే నవమాసాల ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగి పండంటి బిడ్డను ఎత్తుకోవాలనుకునే కల నిజమవుతుంది.

గర్భస్రావానికి వివిధ రకాల కారణాలున్నాయి. కొన్నింటిని మనం ఎట్టి పరిస్థితిలో నివారించలేము, కొన్ని ముందుగా గుర్గించినట్లైతే నివారించుకోవచ్చు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం.

నేచురల్ పద్దతుల్లో అబార్షన్ కు కారణం అయ్యే ఆహారాలు

గర్భం పొందాలంటే అందుకు మహిళ శరీరం సహకరించాలి. అప్పుడే గర్భంలో పిండం ఎదుగుదల బాగుంటుంది. కాబట్టి, ప్రెగ్నెన్సీ ప్లాన్ లో ఉన్నవారు అబార్షన్ జరక్కుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ముందు జాగ్రత్తలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

శరీరంలో టాక్సిన్స్ తొలగించాలి

శరీరంలో టాక్సిన్స్ తొలగించాలి

గర్భస్రావానికి మొదటి కారణం, టాక్సిన్స్. శరీరంలో టాక్సిన్స్ ఎక్కువైతే గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, శరీరాన్ని ఎప్పటికప్పుడు హెల్తీగా ఉంచుకోవడం వల్ల హెల్తీ ప్రెగ్నెన్సీ పొందుతారు. శరీరం, మనస్సును ప్రశాంతపరుచుకోవడం ద్వారా పొట్టలో పిండం ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటుంది.

త్రిఫల చూర్ణం గర్భస్రావాన్ని నివారిస్తుంది :

త్రిఫల చూర్ణం గర్భస్రావాన్ని నివారిస్తుంది :

గర్భస్రావం కాకుండా నివారించే ఆయుర్వేదిక చిట్కా త్రిఫల చూర్ణం . శరీరంలో గర్భస్రావం అనే ‘దోషాన్ని’ నివారించడంలో ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణం గొప్పగా సహాయపడుతుంది. కానీ దీన్ని తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

‘సాత్విక్ ’ డైట్ ను అనుసరించాలి:

‘సాత్విక్ ’ డైట్ ను అనుసరించాలి:

ఆయుర్వేదం ప్రకారం గర్భస్రావం జరగకుండా ఉండాలంటే ‘సాత్విక్’ డైట్ సహాయపడుతుంది. ప్రెగెన్సీ ప్లాన్ లో ఉన్నవారు కారం, పులుపు, తీపి, ఆయిల్ ఫుడ్స్ ను తక్కువగా తీసుకోవాలి. కనీసం గర్భం పొందని మొదట త్రైమాసికంలో వీటికి దూరంగా ఉండటం వల్ల గర్భస్రావం జరిగే అవకాశం ఉండదు. అబార్షన్ తర్వాత ప్రెగ్నంట్ అవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

స్ట్రెస్ తగ్గించుకోవాలి:

స్ట్రెస్ తగ్గించుకోవాలి:

ఓవరాల్ గా శరీరం ఒత్తిడికి లోనైతే అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు, గర్భిణీల్లో అబార్షన్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువే. కాబట్టి, సాధ్యమైనంత వరకూ స్ట్రెస్ తగ్గించుకోవాలి. లేట్ నైట్ పార్టీలు, ఆఫీస్ వర్క్స్ తగ్గించుకోవాలి.

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ :

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ :

అబార్షన్ అవడానికి కారణమయ్యే భయంకర వ్యాధులు..!అబార్షన్ అవడానికి కారణమయ్యే భయంకర వ్యాధులు..!

వ్యాయామం చేయాలి:

వ్యాయామం చేయాలి:

మిక్స్డ్ ఎక్సర్ సైజ్ అంటే లాంగ్ వాకింగ్, యోగ, మెడిటేషన్ వంటివి గర్భధారణ సమయంలో శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది.

English summary

Ayurvedic Tips To Prevent Miscarriage in Telugu

A miscarriage could occur due to many reasons. Though some of them cannot be prevented, some can be prevented by making certain lifestyle changes.
Story first published: Wednesday, June 7, 2017, 17:58 [IST]
Desktop Bottom Promotion