For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు చెర్రీస్ తినడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు!

By Mallikarjuna
|

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో చెర్రీస్ ఫ్రూట్ ఒకటి. ఇది సీగా రెడ్ కలర్లో నోరూరిస్తుంది. ఈ పండ్లతో తయారుచేసిన జ్యూస్ తాగడానికి కొద్దిగా వగరుగా ఉంటుంది. ఈ రుచి గర్భణీ స్త్రీలలో మరింత ఆకలిపెంచుతుంది. అంతే కాదు, ఇప్పటి వరకూ ఇష్టపడని, తినని ఆహారాల మీద కూడా తినాలనే కోరిక కలిగిస్తుంది. అయితే గర్భిణీలు ఈ పండ్లు లేదా ఈ పండ్లతో తయారుచేసిన జ్యూస్ తీసుకోవడం సురక్షితమేనా? గర్భిణీలు ఖచ్ఛితంగా తీసుకోకూడాని పండ్లు చాలా రకాలే ఉన్నాయి.

గర్భిణీలు చెర్రీస్ తినడం వల్ల పొందే ప్రయోజనాలను మరియు దుష్ఫ్రభావాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలపడం జరిగింది. కాబట్టి, ఈ పండ్ల రసాల అద్భుతమైన రుచిని మిస్ చేసుకోకండి.

 గర్భిణీలు చెర్రీస్ తినడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు!

గర్భిణీలు చెర్రీస్ తినడం సురక్షితమేనా? ఖచ్చితంగా తినవచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎందుకంటే వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. అలర్జీ ఉన్నవారు తినకూడదు. అంతే కాదు, గర్భిణీలు వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఎక్కుగా తినడం వల్ల గ్యాస్, కడుపుబ్బరానికి దారితీస్తుంది. చెర్రీస్ ను పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

అలర్ట్ : గర్భిణీలు ఖచ్చితంగా తినాల్సిన 15 న్యూట్రీషియస్ ఫ్రూట్స్ ..!!

చెర్రీస్ లో విటమిన్స్, న్యూట్రీషియన్స్ , మినిరల్స్, ప్రోటీన్స్, ఐరన్ , క్యాల్షియంలు అధికంగా ఉండటం వల్ల, చెర్రీస్ గర్భిణీలకు ఆరోగ్యకరమైన స్నాక్ వంటింది. కాబట్టి, చెర్రీస్ తినడానికి ముందు అందులోని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

1. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

1. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

చెర్రీస్ లో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, ఇన్ఫెక్షన్స్ కు, వ్యాధులకు కారణమయ్యే శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. అందుకు కావల్సిన వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

2. పుట్టబోయే బిడ్డలో బ్రెయిన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

2. పుట్టబోయే బిడ్డలో బ్రెయిన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

చెర్రీస్ లో యాంథోసైనిన్స్ ఉండటం వల్ల ఇవి పుట్టబోయే బిడ్డలో నాడీకణాలను ఏర్పరిచి బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

3. వాపులు, మంటలు తగ్గిస్తుంది:

3. వాపులు, మంటలు తగ్గిస్తుంది:

గర్భిణీలలో సహజంగా కనిపించే కీళ్ళ నొప్పులు, వాపులు, మంటలు, తగ్గించడంలో చెర్రీ ఉత్తమ పండ్లు.

 ఈ క్యాల్షియం ఫ్రూట్స్ గర్భిణీలకు తప్పనిసరి..!! ఈ క్యాల్షియం ఫ్రూట్స్ గర్భిణీలకు తప్పనిసరి..!!

4. ఇది జస్టేషనల్ డయాబెటిస్ నివారిస్తుంది:

4. ఇది జస్టేషనల్ డయాబెటిస్ నివారిస్తుంది:

చెర్రీ తినడం వల్ల గర్భిణీలలో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇది జస్టేషనల్ డయాబెటిస్ ను నివారిస్తుంది.

5. అలసటను తగ్గిస్తుంది:

5. అలసటను తగ్గిస్తుంది:

చెర్రీస్ లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండటం వల్ల వీటిని రోజూ తినడం వల్ల శక్తిని పొందుతారు. దాంతో అలసటను దూరం చేకుంటారు.

6. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది:

6. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది:

చెర్రీస్ లో ఉండే పొటాషియం కంటెంట్ గర్భిణీల శరీరంలోని ఎక్సెస్ వాటర్ ను తగ్గిస్తుంది. రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. దాంతో గర్భధారణ సమయంలో ప్రీక్లాప్సియా ప్రమాదంను నివారిస్తుంది.

7. మంచి నిద్ర:

7. మంచి నిద్ర:

చెర్రీస్ లో ఉండే మెలటోనిన్ అనే యాంటీఆక్సిడెంట్ నిద్రపట్టడానికి సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల నిద్రలో ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తుంది.

గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తినకూడని 10రకాల పండ్లు

8. రక్తనాళాలను బలంగా మార్చుతుంది:

8. రక్తనాళాలను బలంగా మార్చుతుంది:

చెర్రీస్ లో ఉండే విటమిన్ సి రక్తనాళాలను బలోపేతం చేస్తుంది. దాంతో కడుపులో పెరుగుతున్న పిండానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

9. ఎక్స్ పర్టోరెంట్ లక్షణాలు:

9. ఎక్స్ పర్టోరెంట్ లక్షణాలు:

గర్భిణీల్లో వేదించే పొడి దగ్గును నివారించే ఎక్స్పర్టోరెంట్ లక్షణాలుండటం వల్ల , ఇది దగ్గు, జలుబు, బ్రోంకైటిస్, ఆస్త్మా సమస్యలను నివారిస్తుంది.

10. మలబద్దకం నివారిస్తుంది:

10. మలబద్దకం నివారిస్తుంది:

చెర్రీస్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల , ఇది బౌల్ మూమెంట్ నార్మల్ చేస్తుంది. గర్భిణీలలో మలబద్దకం నివారిస్తుంది.

11. లోక్యాలరీ ఫ్రూట్ :

11. లోక్యాలరీ ఫ్రూట్ :

గర్భధారణ సమయంలో బరువు పెరగకూడదనుకునే వారు, చెర్రీస్ బెస్ట్ ఫ్రూట్. వీటిలో చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల గర్భిణీలకు సురక్షితమైనది.

గర్భిణీ స్త్రీలు ఒక్క అరటిపండు తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్..!!

12. కండరాల నొప్పులను తగ్గిస్తుంది:

12. కండరాల నొప్పులను తగ్గిస్తుంది:

చెర్రీస్ లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. అందువల్ల కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

13. మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది:

13. మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది:

హార్మోనుల హెచ్చుతగ్గులు, ప్రీక్లాంప్సియా, యాంథోసైనిన్, బయోఫ్లవనాయిడ్స్, మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది .

ప్రెగ్నెన్సీ డైట్ లో చెర్రీ ఫ్రూట్స్ ను చేర్చుకోవడానికి ఇంత కంటే మరెన్ని ప్రయోజనాలు కావాలి?

English summary

13 Wonderful Health Benefits Of Cherries During Pregnancy in Telugu

When you are pregnant, you think twice before eating anything. All this attempt is to protect yourself and growing baby in the womb. During your first pregnancy, you will give everything a second thought and act more protective.
Desktop Bottom Promotion