For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏఏ అంశాలు గర్భధారణకు అధికమైన ముప్పుగా మారతాయి !

|

గర్భధారణ అనేది చాలా సంతోషకరమైన సమయము. గర్భిణీ తాను తల్లి అవుతున్నందుకు చాలా ఆనందాన్ని పొందుతారు. ఇలాంటి సందర్భంలోనే గర్భిణులు అధిక ప్రేమను పొందుతారు మరియు వారిపై ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. చాలామంది గర్భిణులలో ఎలాంటి పెద్ద సమస్యలు తలెత్తవు మరియు వారు జన్మనిచ్చే పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా కూడా ఉంటారు.

కానీ కొన్ని సందర్భాల్లో ప్రసూతి యొక్క స్వభావం బట్టి అధిక ప్రమాదంతో కూడిన గర్భధారణలు ఉంటాయని డాక్టర్లు పేర్కొన్నారు. అటువంటి "గర్భస్థ ప్రమాదాలు" నేటికాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీవనశైలి మారడం, చాలా చిన్న చిన్న విషయాలకే మనము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడటం వంటి కారణాల వల్ల కావచ్చు. ఇలాంటి వర్గానికి చెందినవారు తనతో పాటు ఇలాంటి లక్షణాలను తీసుకు వెళ్ళకూడదు.

Factors For A High Risk Pregnancy,

ఇది మీ గర్భధారణ యొక్క అధిక ప్రమాదం గురించి ఆలోచనలను కలిగి ఉన్నప్పటికీ, మీరు ఖచ్చితంగా సమస్యలను కలిగి ఉంటారని మాత్రం సూచించలేదు. మీరు మరియు మీకు పుట్టబోయే బిడ్డ సురక్షితంగా ఉండటానికి కావలసినంత శ్రద్ధను కలిగి వుండాలని మీ డాక్టర్ల యొక్క అభిప్రాయం మాత్రమే. "అధిక ప్రమాదాన్ని కలిగిన ప్రసూతి" యొక్క అర్థమేమిటంటే, తల్లి మరియు పుట్టే బిడ్డ యొక్క ఆరోగ్యం పూర్తిగా హరించుకుపోవడం. గర్భిణుల్లో వారున్న పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదాన్ని గుర్తించినట్లయితే, దానికి సంబందించిన కారకాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం.

మీ గర్భదారణకు సంబంధించి పొంచివున్న ప్రమాదాలకు గల కారకాలను ఈ క్రింది జాబితాలో చూపబడినది.

వైద్య పరిస్థితులు :

వైద్య పరిస్థితులు :

మీ ప్రసూతి కాన్పు సమయంలో ప్రభావితం చేసే వివిధ క్లినికల్ సమస్యలు చాలానే ఉన్నాయి. డయాబెటిస్ అనేది గర్భిణీకి మరియు పుట్టబోయే బిడ్డకు చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ఇంతకంటే ఇలాంటి పరిస్థితుల్లో మీ శరీరం ప్రస్తుతం ఇన్సులిన్ యొక్క ఉత్పాదకతతో పోరాడుతుంది. అధిక రక్తపోటు మరియు మూత్రపిండాల సమస్యలు కూడా మీ శరీరానికి ముప్పుగా ఉంటాయి. గతంలో వ్యాపించిన క్యాన్సర్ కణాలు మరియు అంటు వ్యాధుల వంటివి ప్రసూతి వైద్యం జరిగేటప్పుడు ముప్పును కలిగించగలవు. హెచ్ఐవీని కలిగి ఉన్న గర్భిణీలు చాలా ప్రమాదమును కలిగి ఉంటారని గుర్తించాలి.

దురలవాట్లు :

దురలవాట్లు :

గర్భధారణకు ముందు మీరు కలిగి ఉన్న దురలవాట్లను మానివేసిన తర్వాత కూడా మీ కడుపులో వున్న బిడ్డను ప్రభావితం చేయగలవు. ధూమపానం మాదకద్రవ్య దుర్వినియోగం వల్ల మీ శరీరం గందరగోళానికి గురికావడమే కాకుండా, మీకు పుట్టే పిల్లల పురోగతి విషయంలో నష్టాన్ని చేకూరుస్తుంది.

గర్భస్థ మధుమేహం యొక్క లక్షణాలు :

గర్భస్థ మధుమేహం యొక్క లక్షణాలు :

గర్భధారణ సమయంలో ఆల్కహాలు తీసుకోవడం మంచిది కాదు ఎందుకంటే, అది ఫెతల్" ఆల్కహాల్ సిండ్రోమ్" అని పిలవబడే ప్రమాదకరమైన పరిస్థితి ని కలిగి ఉంటుంది. దీని ప్రభావం వల్ల పిల్లలలో నడవడిక (ప్రవర్తన)లో సమస్యలు మరియు మానసిక అభివృద్ధి సమస్యలను తర్వాత కొనసాగే జీవితంలో కలిగి ఉంటారు.

వయస్సు :

వయస్సు :

గర్భిణులు మరీ చిన్న వయసును (లేదా) ఎక్కువ వయసు కలిగి ఉన్నా సరే, మీ డెలివరీ సమయంలో ఎక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటారు. మీరు 17 సంవత్సరాల కన్నా చిన్న వారైతే మీ శరీరం ప్రసూతి వైఖరిని నిర్వహించడానికి తగిన పరిపక్వతను కలిగి ఉండదు. ఒకవేళ మీరు 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉన్నట్లయితే, కొంతమంది పిల్లలలో మందబుద్ధి మరియు జనన లోపాల వంటి సమస్యలను కలిగి ఉంటారు.

పునరావృతమైన గర్భస్రావాలు :

పునరావృతమైన గర్భస్రావాలు :

గతంలో పూర్తిస్థాయి గర్భధారణ కాలేకపోయిన స్త్రీలు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నవారిగా గుర్తించబడతారు. మీరు గతంలో 3 కన్నా ఎక్కువ గర్భస్రావాల ను కలిగి ఉంటే, మీ పునరుత్పత్తి వ్యవస్థలో సమస్యలు ఉండవచ్చు. దాని వల్ల భవిష్యత్తులో కూడా మీరు గర్భం దాల్చాలన్న కూడా అది చాలా ప్రమాదంతో కూడుకున్నదే అయ్యి ఉంటాది.

జంట కవలలు :

జంట కవలలు :

గర్భిణులు తమ గర్భంలో ఇద్దరు, ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ పిల్లలను కలిగివున్నట్లయితే, ఆ గర్భిణీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలాంటి గర్భిణీలు ముందస్తు పురిటినొప్పులను కలిగి ఉండేందుకు (లేదా) ఎమర్జెన్సీ కేర్ విభాగంలోనికి ప్రవేశించటానికి ఎక్కువ అవకాశాలను కలిగి ఉంటుంది.

English summary

Factors For A High Risk Pregnancy

Factors For A High Risk Pregnancy,Pregnancies are typically a joyous time that the pregnant mother is expected to delight in. She gets showered with love as well as attention which is the emphasize of any type of expecting lady’s life. Most pregnancies go by with no major issues and the child is birthed healthy and al
Story first published:Tuesday, March 6, 2018, 16:22 [IST]
Desktop Bottom Promotion