For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ సి ప్రెగ్నన్సీని ఎలా ప్రివెంట్ చేస్తుంది?

విటమిన్ సి ప్రెగ్నన్సీని ఎలా ప్రివెంట్ చేస్తుంది?

|

ప్రతి కాయిన్ కు రెండు వైపులుంటాయి. అలాగే, ప్రతి దానిలో ఒకవైపు లాభాలతో పాటు మరోవైపు నష్టాలు కూడా ఉంటాయి.

ప్రెగ్నన్సీ సమయంలో తక్కువ మోతాదులో విటమిన్ సి ని తీసుకోవడమనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అది శరీరంలోని సెల్స్ ని దెబ్బతీయకుండా రక్షిస్తుంది. ఇంకా, సీ విటమిన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ పై పోరాటం జరిపేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

అదే విధంగా, ప్రెగ్నన్సీ డైట్ లో భాగంగా మితంగా విటమిన్ సీని తీసుకోమని డాక్టర్లు సూచిస్తారు. అయితే, దీనిని మోతాదుకు మించి తీసుకోవటం వలన నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. మీ శరీరం కన్సీవ్ అవడానికి అసమర్థంగా మారుతుంది. ఈ వాస్తవం గురించి చాలా మంది మహిళలకు అవగాహన లేదు.

19వ సెంచరీ చివరి భాగంలో విటమిన్ సీని అబార్షన్ కై ఇంటివద్దే పాటించే ఈజీ మెథడ్ గా ఉపయోగించేవారు. విటమిన్ సీలో లభించే ఆస్కార్బిక్ యాసిడ్ అనేది గర్భిణీలలో మిస్ క్యారేజ్ కు కారణమవుతుంది. అందువలన, విటమిన్ సీ అనేది ప్రెగ్నన్సీకి ప్రమాదకరం.

pregnancy tips in telugu

ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అనేది మహిళ యొక్క యుటెరస్ ను గర్భం దాల్చడానికి అనువుగా మార్చే హార్మోన్. మహిళ శరీరంలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ తగిన మోతాదులో విడుదలవకపోతే యుటెరస్ అనేది గర్భం దాల్చడానికి సిద్ధంగా ఉండదు. విటమిన్ సి లో లభ్యమయ్యే ఆస్కార్బిక్ యాసిడ్ అనేది విటమిన్ సి ని సప్రెస్ చేసి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ విడుదలను తగ్గిస్తుంది.

ఫెర్టిలైజడ్ ఎగ్ కి స్వాగతం పలికి సౌకర్యం కలిగించేందుకు ఈ హార్మోన్ తోడ్పడుతుంది. ఈ హార్మోన్ విడుదలలో తగ్గుదల ఏర్పడినప్పుడు యుటెరస్ లోని ఎగ్ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అనేది అసాధ్యమవుతుంది. అందువలన, విటమిన్ సి ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని ఎసిడిటీ పెరిగి తల్లయ్యే అవకాశాలు తగ్గిపోతాయి.

సీ విటమిన్ ఓవర్ డోస్ వలన అనేక దుష్ప్రభావాలు కలిగే అవకాశముంది. స్పెర్మ్స్ కి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కల్పించడానికి తల్లికాబోయే మహిళ యొక్క వెజీనా అనేది ఆల్కలైన్ గా ఉండాలి. స్పెర్మ్స్ కి అప్పుడు ఆరోగ్యకరమైన ఎన్విరాన్మెంట్ సిద్దమవుతుంది. అప్పుడే, కన్సెప్షన్ ఛాన్స్ లు ఎక్కువవుతాయి.

విటమిన్ సి ఓవర్ డోస్ అనేది వెజీనా ను హైలీ ఎసిడిక్ గా మారుస్తుంది. అందువలన, స్పెర్మ్స్ అనేవి వెంటనే నశించిపోతాయి. యాసిడిక్ ఎన్విరాన్మెంట్ లో అవి జీవించలేవు. ప్రమాదకరమైన ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ లో అవి నశించిపోతాయి.

తద్వారా, వాటికి సడన్ డెత్ సంభవిస్తుంది. విటమిన్ సీని ఎక్కువగా తీసుకోవడం వలన ఎసిడిటీ పెరుగుతుంది. అది శరీరంలోని ఆల్కలీని తగ్గిస్తుంది. ఈ విధంగా విటమిన్ సీ ని ఎక్కువగా తీసుకోవడం వలన గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లుతాయి.

పైన చెప్పిన సందర్భాలన్నీ గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్న మహిళలకు వర్తిస్తాయి. గర్భిణీలకు కాదు. అయితే, గర్భిణీలకు కూడా విటమిన్ సీ వలన ప్రమాదం ఉంది. విటమిన్ సి ని ఎక్కువగా తీసుకోవడం వలన మిస్ క్యారేజ్ సంభవించే ప్రమాదం ఉంది. విటమిన్ సి లో లభ్యమయ్యే ఆస్కార్బిక్ యాసిడ్ కి ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి ప్రక్రియతో ఇంటర్ ఫియర్ అయ్యే లక్షణం ఉంది.

దీనివలన శరీరంలోని సెక్స్ హార్మోన్స్ అసమతుల్యతలు ఏర్పడతాయి. తద్వారా, మిస్ క్యారేజ్ సంభవిస్తుంది. ఓవమ్ లేదా ఎగ్ అనేది యుటెరిన్ వాల్ కి అటాచ్ కాలేనప్పుడు కూడా మిస్ క్యారేజ్ సంభవిస్తుంది. యుటెరిన్ వాల్ కి ఫెర్టిలైజ్డ్ ఎగ్ గ్రిప్ అనేది బలహీనపడినప్పుడు కూడా మిస్ క్యారేజ్ ప్రమాదాలు ఎక్కువ. గర్భం దాల్చాలని అనుకోని వారు ఓవులేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు విటమిన్ సి ని నేచురల్ ఎమెర్జన్సీ కాంట్రాసెప్టివ్ గా తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.

ప్రెగ్నన్సీని ప్రివెంట్ చేయడానికి విటమిన్ సిని అనేకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. విటమిన్ సి టాబ్లెట్స్ మార్కెట్ లో లభ్యమవుతాయి. వీటిని అంప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అప్పుడు వెజీనాలో ప్లేస్ చేస్తే ఉపయోగం ఉంటుంది. అంప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ తరువాత కూడా ఈ టాబ్లెట్స్ ని వెజీనాలో అమరిస్తే కూడా నేచురల్ ఎమర్జెన్సీ గా ఉపయోగపడతాయి. ఈ టాబ్లెట్స్ ఆ ప్రాంతంలో వెంటనే డిజాల్వయి ఆ ప్రాంతాన్ని ఎసిడిక్ గా మారుస్తాయి.

స్పెర్మ్స్ అనేవి ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ నే ప్రిఫర్ చేస్తాయి. విటమిన్ సి ప్రొవైడ్ చేసే ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ లో అవి జీవించలేవు. కాబట్టి, అవి చనిపోతాయి. నిమ్మరసం రూపంలో కూడా విటమిన్ సీని తీసుకుంటే ప్రెగ్నన్సీని అరికట్టవచ్చు. ప్రెగ్నన్సీను అవాయిడ్ చేసేందుకు నిమ్మరసాన్ని తీసుకోవడం ప్రసిద్ధి చెందిన హోమ్ రెమెడీ.

రోజు నిమ్మరసాన్ని తీసుకోవడం వలన కూడా గర్భం దాల్చే అవకాశాలు మహిళలలో తక్కువగా ఉంటాయి. గర్భిణీలు, రోజూ నిమ్మరసాన్ని తీసుకుంటే మిస్ క్యారేజ్ కి గురయ్యే ప్రమాదం ఉంది. విటమిన్ సి టాబ్లెట్స్ ని తీసుకుంటే ప్రెగ్నన్సీ ని అవాయిడ్ చేయవచ్చు. 1500 ఎమ్ జీ విటమిన్ సి ని మూడు రోజులపాటు రోజుకు రెండు తీసుకుంటే ప్రెగ్నన్సీని అరికట్టవచ్చు. ప్రెగ్నన్సీని వద్దనుకునే వారికి ఈ విటమిన్ అనేది నేచురల్ సప్లిమెంట్ గా పనిచేస్తుంది.

సీ విటమిన్ మెన్స్ట్రుయేషన్ లో బ్లీడింగ్ ని ఇనీషియేట్ చేస్తుంది. మహిళల్లో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ప్రతి 28 రోజులకు ప్రారంభం అవుతుంది. అయితే, విటమిన్ సీని తీసుకుంటే మెన్స్ట్రువేషన్ అనేది కాస్త ముందుగానే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ విటమిన్ అనేది ఈస్ట్రోజన్ శాతాన్ని పెంచుతుంది. ప్రొజెస్టెరాన్ ను తగ్గిస్తుంది. ఈస్ట్రోజెన్ పెరుగుదల కూడా ప్రెగ్నన్సీను అవాయిడ్ చేస్తుంది.

అందువలన, విటమిన్ సీను తీసుకోవడం వలన లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. దీనిని వాడే ముందు వీటి గురించి తెలుసుకోవడం ముఖ్యం.

English summary

How does Vitamin C prevent pregnancy

Vitamin C, taken in small amounts, is considered helpful during pregnancy. It protects the body cells from getting damaged, and also is a Vitamin that contains antioxidants which are very much helpful in fighting infections. But over dose of vitamin C can lead to miscarriage and abortion. Consuming lemon juice every day by a pregnant woman can lead to miscarriage..
Story first published:Tuesday, April 3, 2018, 10:33 [IST]
Desktop Bottom Promotion