For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నార్మల్ డెలివరీ అయితే నొప్పిని భరించలేమని అమ్మాయిలు అనుకుంటారు, భర్త ఆ పని చేయాలి, సిజేరియన్ వద్దు

నార్మల్ డెలివరీ కావాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాలపై మరో ఆర్టికల్ లో తెలుసుకుందాం. బోల్డ్ స్కై తెలుగును ఫాలో అవుతూ ఉండండి. మీకు కావాల్సిన అన్ని రకాల విషయాలను

|

చాలా మంది ఆడవారికి నార్మల్ డెలివరీ చాలా కష్టంగా ఉంటుంది. డాక్టర్లు కూడా నార్మల్ డెలివరీ చేయడానికి అంతగా ముందుకు రారు. ప్రెగ్నెంట్ పరిస్థితిని చూసి కూడా చాలా మంది డాక్టర్లు నార్మర్ డెలివరీకి రెఫర్ చేయరు

దీంతో గర్భిణీలు కూడా సిజేరియన్ కే ఒకే అంటారు. అయితే సిజేరియన్ విధానంలో కంటే నార్మర్ డెలివరీలో ప్రసవిస్తేనే మంచిది. కొన్ని రకాల సూత్రాలు పాటిస్తే ప్రతి గర్భిణీ నార్మర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.

భవిష్యత్తుల్లో ఎలాంటి ఇబ్బందులుండవు

భవిష్యత్తుల్లో ఎలాంటి ఇబ్బందులుండవు

నార్మల్ డెలివరీ అయితే భవిష్యత్తుల్లో ఎలాంటి ఇబ్బందులుండవు. అంతేకాదు ఇలా ప్రవసం అయితే మదర్ నుంచి చైల్డ్ కి ఒక ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అందుతోంది. దీని వల్ల పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అనారోగ్యాలు తలెత్తవు.

ఫ్రెండ్లీ బ్యాక్టీరియా

ఫ్రెండ్లీ బ్యాక్టీరియా

గర్భంలో నుంచి వచ్చిన బిడ్డకు బయటి వాతావారణాన్ని తట్టుకోగల శక్తి ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వల్ల లభిస్తుంది. అందుకే బిడ్డ ఆరోగ్యానికి నార్మల్ డెలివరీ చాలా బెస్ట్.

సిజేరియన్‌ డెలివరీ అనేది అనవసరం

సిజేరియన్‌ డెలివరీ అనేది అనవసరం

ఎలాంటి అనారోగ్యాలు లేని మహిళలంతా నార్మల్ డెలివరీకే ప్రియారిటీ ఇస్తే మంచిది. వాస్తవానికి సిజేరియన్‌ డెలివరీ అనేది చాలా కొంతమందికే అవసరం. కానీ చాలా మంది గర్భిణీలు ఆ విషయం తెలియక సిజేరియన్ చేయించుకుంటున్నారు.

Most Read :బాదంతో భలే అందం, మగవారూ ఈ బ్యూటీ టిప్స్ పాటించొచ్చు, అక్కడ పూసుకుంటే పింక్ కలర్ లోకి మారుతుందిMost Read :బాదంతో భలే అందం, మగవారూ ఈ బ్యూటీ టిప్స్ పాటించొచ్చు, అక్కడ పూసుకుంటే పింక్ కలర్ లోకి మారుతుంది

డాక్టర్లు ముందుగానే నిర్ణయించగలరు

డాక్టర్లు ముందుగానే నిర్ణయించగలరు

అయితే నార్మల్ డెలివరీ కోరుకున్న వాళ్లంతా కూడా అందుకు తగ్గట్లుగా ముందు నుంచే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మర్ డెలివరా ? సిజేరియన్ డెలివరా ? అనేది డాక్టర్లు ముందుగానే నిర్ణయించగలుగుతారు.

తీసుకునే ఆహారం

తీసుకునే ఆహారం

ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచీ మీరు తీసుకునే ఆహారం, మీ ఆరోగ్యాన్ని బట్టీ మీకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదంటే సిజేరియన్ అవుతుందో డాక్టర్లు చెప్పగలరు.

గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు

గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు

ప్రెగ్నెంట్ హెల్తీగా ఉంటే గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు. అలాగే ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తం కూడా నార్మల్ గా కంటిన్యూ అయితే చాలు.. మీరు నార్మల్ డెలివరీకి రెడీ అయినట్లే.

Most Read :సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు పోలీస్ రాత్రి బాగా గడిపి ఉదయం ఇష్టానుసారంగా కొట్టాడు : నళినీ జమీలాస్టోరిMost Read :సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు పోలీస్ రాత్రి బాగా గడిపి ఉదయం ఇష్టానుసారంగా కొట్టాడు : నళినీ జమీలాస్టోరి

సూచనలు పాటిస్తే

సూచనలు పాటిస్తే

నార్మల్ డెలివరీ జరగాలంటే ఏం చెయ్యాలి. కొన్ని రకాల సూచనలు పాటిస్తే ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా విషయాలపై ఇంట్రెస్ట్ పెట్టాలి.

ఆరోగ్య సమస్యల్ని నయం చేసుకోవాలి

ఆరోగ్య సమస్యల్ని నయం చేసుకోవాలి

ప్రెగ్నెంట్ కాకముందే ఆరోగ్య సమస్యల్ని నయం చేసుకోవాలి. గర్భం దాల్చాక అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలి. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయ్యాక వారు అన్నిరకాల మెడిసిన్స్ వినియోగించకూడదు.

చాలా లిమిట్స్

చాలా లిమిట్స్

అలాగే ట్రీట్ మెంట్ విషయంలో కూడా చాలా లిమిట్స్ ఉంటాయి. అందువల్లే ముందుగానే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే బాగు చేసుకోవాలి.

Most Read :రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి ఆ సామర్థ్యం పెరుగుతుందిMost Read :రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి ఆ సామర్థ్యం పెరుగుతుంది

కంట్రోల్ లో ఉంచుకోవాలి

కంట్రోల్ లో ఉంచుకోవాలి

షుగర్, బీపీ ఉంటే వాటిని కంట్రోల్ లో ఉంచుకునేలా చూసుకోవాలి. అవి పూర్తిగా కంట్రోల్ అయ్యాకే ప్రెగ్నెంట్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండవు. అవి ఉండగానే ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. నార్మల్ డెలివరీ కూడా కష్టం అవుతుంది.

రక్తం మోతాదును..

రక్తం మోతాదును..

ప్రెగ్నెన్సీకి ముందే బాడీలో రక్తం మోతాదును చెక్ చేయించుకోవాలి. రక్తం తగినంతా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే విటమిన్‌ బీ 12 కు సంబంధించిన టెస్ట్ లు కూడా చేయించుకోవాలి.

ఎలాంటి టెస్ట్ లు చేయించుకోరు

ఎలాంటి టెస్ట్ లు చేయించుకోరు

అయితే చాలా మంది మహిళలు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు కూడా ఎలాంటి టెస్ట్ లు చేయించుకోరు. అనారోగ్యం బారిన ఉండే ప్రెగ్నెంట్ అయిపోతారు. తర్వాత అలాగే కంటిన్యూ చేస్తారు. అందుకే ముందు నుంచే ఆరోగ్యంపై అన్నిరకాలుగా శ్రద్ద తీసుకుంటే ప్రెగ్నెన్నీ వచ్చాక ఎలాంటి ఇబ్బందులుండవు.

Most Read :నెలసరి సమయంలో ఇబ్బందులా? మీ భార్యతో ఇలా చేయించండి, కడుపునొప్పి, రక్తస్త్రావాన్ని తగ్గించే చిట్కాలుMost Read :నెలసరి సమయంలో ఇబ్బందులా? మీ భార్యతో ఇలా చేయించండి, కడుపునొప్పి, రక్తస్త్రావాన్ని తగ్గించే చిట్కాలు

ఎక్సర్ సైజ్ లు చేయాలి

ఎక్సర్ సైజ్ లు చేయాలి

ప్రెగ్నెన్సీకి ముందే గైనకాలజిస్టునే కలిసి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. వారు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ వచ్చాక రోజూ ఎక్సర్ సైజ్ లు చేయాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. బరువు విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎక్కువ వెయిట్ ఉన్న వారికి నార్మల్ డెలివరీ చాలా కష్టం.

యోగా చేయాలి

యోగా చేయాలి

రోజూ ఏరోబిక్స్‌, యోగా చేయాలి. అరగంట సేపు నడవాలి. నార్మల్ డెలివరీకి చాలా శక్తి అవసరం అవుతుంది. దాన్ని అంతా సమకూర్చుకోవాలి. రోజూ ఎక్సర్ సైజ్ చేస్తే ప్రసవం దగ్గర పడే కొద్ది బేబీ తలి కాస్త కిందకు దిగుతుంది. దీంతో నార్మల్ డెలివరీ ఈజీ అవుతుంది.

Most Read :తమలపాకుతో చాలా ప్రయోజనాలు, కానీ తమలపాకును అలా తింటే పిల్లలు పుట్టరు జాగ్రత్తMost Read :తమలపాకుతో చాలా ప్రయోజనాలు, కానీ తమలపాకును అలా తింటే పిల్లలు పుట్టరు జాగ్రత్త

చెకప్స్ కు వెళ్లాలి

చెకప్స్ కు వెళ్లాలి

అలాగే రెగ్యులర్ గా చెకప్స్ కు వెళ్లాలి. రక్తహీనత అస్సలు ఉండకూడదు. బ్లడ్ లో హిమోగ్లోబిన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తక్కువైతే క్యాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటే మంచిది.

భర్త భార్యలో ధైర్యాన్ని పెంచాలి

భర్త భార్యలో ధైర్యాన్ని పెంచాలి

అలాగే మొదటి నుంచి భార్యాభర్తలిద్దరు కూడా తాము నార్మల్ డెలివరీ కోసం ట్రై చేయాలని అనుకోవాలి. భర్త భార్యలో ధైర్యాన్ని పెంచాలి.

నొప్పిని భరించలేం

నొప్పిని భరించలేం

చాలా మంది అమ్మాయిలు అబ్బా ఆ సమయంలో నొప్పిని భరించలేం అని అనుకుంటారు. అందుకే సిజరేరియన్ కు ప్రియార్టీ ఇస్తారు. కానీ మానసికంగా సిద్దం అయితే నార్మల్ డెలివరీ ఈజీ అవుతుంది. మనస్సులో గందరగోళం అస్సలు ఉండకూడదు. కచ్చితంగా నార్మల్ డెలివరీ పాజిబుల్ అనుకోవాలి.

బోల్డ్ స్కై తెలుగును ఫాలో అవుతూ ఉండండి

బోల్డ్ స్కై తెలుగును ఫాలో అవుతూ ఉండండి

నార్మల్ డెలివరీ కావాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాలపై మరో ఆర్టికల్ లో తెలుసుకుందాం. బోల్డ్ స్కై తెలుగును ఫాలో అవుతూ ఉండండి. మీకు కావాల్సిన అన్ని రకాల విషయాలను మేము అందిస్తాం.

English summary

how to get normal delivery

how to get normal delivery
Desktop Bottom Promotion