For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం దాల్చిన తర్వాత అండాశయ సిస్టులు ఏర్పడితే ఎలా, బిడ్డకు ప్రమాదమా? నొప్పి వస్తే ఏం చెయ్యాలి

బిడ్డకు కావాల్సిన హార్మోన్లు అందేలా కొన్ని రకాల టాబ్లెట్స్ డాక్టర్లు సూచిస్తారు. కొన్ని రకాల హార్మోన్స్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. అయితే సిస్ట్ చాలా పెద్దగా ఉంటే మాత్రం డాకర్స్ చెప్పే చాలా సూత్రాలు పాట

|

గర్భం దాల్చిన తర్వాత మహిళలకు రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చాక అసలు ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా చాలా మంది అమ్మాయిలకు తెలియవు.

ప్రెగ్నెన్సీ వచ్చాక కొందరికి అండాశయంలో సిస్టు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య గురించి చాలా మందికి తెలియదు. ఇక కొందరు అండాశయంలో సిస్ట్ ఏర్పడితే ఎక్కడ ప్రెగ్నెన్సీ పోతుందోనని కూడా భయపడుతుంటారు.

అబార్షన్‌

అబార్షన్‌

అబార్షన్‌ అయితుందేమోనని ఆందోళన చెందుతారు. ప్రెగ్నెన్సీ వచ్చాక సిస్ట్ ఏర్పడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. అలాంటి సమస్య వస్తే మీరేమీ ఆందోళన చెందకండి.

త్రీ మంత్స్ మాత్రమే

త్రీ మంత్స్ మాత్రమే

ప్రెగ్నెన్సీ వచ్చాక ఫస్ట్ త్రీ మంత్స్ మాత్రమే అండాశయంలో విడులదయ్యేటటువంటి కొన్ని రకాల హార్మోన్స్ గర్భంలోని బేబీకి అందుతుంటాయి. అయితే ఫోర్త్ మంత్ నుంచి బేబీ తనే స్వయంగా హర్మోన్స్ ను తయారు చేసుకోగలదు.

అండాశయం నుంచి

అండాశయం నుంచి

ఫస్ట్ త్రీ మంత్స్ హార్మోన్స్ అండాశయం నుంచి విడుదల అవుతాయి కాబట్టి ఆ సమయంలో అండాశయం ఎక్కువగా స్పందిచినట్లయితే సిస్ట్ ఏర్పడే అవకాశం ఉంది.

తనకు పెళ్లయ్యింది.. భర్త విడిచిపెట్టాడు అని తెలియగానే ఎందుకో ఆమెపై నేను పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయితనకు పెళ్లయ్యింది.. భర్త విడిచిపెట్టాడు అని తెలియగానే ఎందుకో ఆమెపై నేను పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి

పెయిన్ వస్తుంది

పెయిన్ వస్తుంది

సిస్ట్ ఏర్పడడం వల్ల ఒక్కోసారి పెయిన్ వస్తుంది. వెంటనే చెకప్ చేయించుకుని, ఎక్స్ రే తీయించుకుంటే అసలు సమస్య బయటపడుతుంది. సిస్టు వల్ల పెయిన్ బాగా వస్తుంటే డాక్టర్స్ కొన్ని రకాల సూచనలు ఇస్తారు.

టాబ్లెట్స్ సూచిస్తారు

టాబ్లెట్స్ సూచిస్తారు

బిడ్డకు కావాల్సిన హార్మోన్లు అందేలా కొన్ని రకాల టాబ్లెట్స్ డాక్టర్లు సూచిస్తారు. కొన్ని రకాల హార్మోన్స్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. అయితే సిస్ట్ చాలా పెద్దగా ఉంటే మాత్రం డాకర్స్ చెప్పే చాలా సూత్రాలు పాటించాలి.

డాకర్లు తొలగిస్తారు

డాకర్లు తొలగిస్తారు

సమస్య మరీ పెద్దగా అయితే డాక్టర్స్ దాన్ని తొలగిస్తారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అండాశయంలో పెయిన్ వస్తే మాత్రం వెంటనే అలర్ట్ కండి. డాక్టర్స్ తో చెకప్ చేయించుకోండి.

ఇబ్బందులుపడాలి

ఇబ్బందులుపడాలి

సమస్యను నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అతి మొదటి దశలో ఉన్నప్పుడే మీరు దాని బారి నుంచి బయటపడండి.

Most Read :ఆమెను చూడగానే నాకు మతిపోయింది ఆమె నడుస్తుంటే నడుము నాట్యం చేస్తూ ఉంటుందిMost Read :ఆమెను చూడగానే నాకు మతిపోయింది ఆమె నడుస్తుంటే నడుము నాట్యం చేస్తూ ఉంటుంది

ఆందోళన చెందకండి

ఆందోళన చెందకండి

అయితే కొందరికి కార్పస్‌ ల్యూటియమనే సిస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అది ఉంటే మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్లు చెప్పే సూచనల్ని పాటిస్తే సరిపోతుంది.

English summary

ovarian cyst symptoms during pregnancy

ovarian cyst symptoms during pregnancy
Desktop Bottom Promotion