For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నన్సీ సమయంలో అమ్నోయిటిక్ ఫ్లూయిడ్ బ్రేకేజ్ సమయంలో ఏం జరుగుతుంది ?

ప్రెగ్నన్సీ సమయంలో వాటర్ బ్రేకేజ్ అనేది ప్రసవ సమయం దగ్గర పడుతున్నప్పుడు తెలుస్తుంది. అమ్నియోటిక్ సాక్ అనేది రప్చర్ అయినప్పుడు బేబీని మీ స్ట్రెంత్ అంతా ఉపయోగించి బయటకు పుష్ చేయాలి.

|

ప్రెగ్నన్సీ సమయంలో వాటర్ బ్రేకేజ్ అనేది ప్రసవ సమయం దగ్గర పడుతున్నప్పుడు తెలుస్తుంది. అమ్నియోటిక్ సాక్ అనేది రప్చర్ అయినప్పుడు బేబీని మీ స్ట్రెంత్ అంతా ఉపయోగించి బయటకు పుష్ చేయాలి. తరచూ, సినిమాలలో డ్రామాను పండించడానికి వాటర్ బ్రేకేజ్ జరిగిందని సీన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. రోడ్డు మీద ఉండగా ఫ్లూయిడ్ అనేది ఉన్నపళంగా బయటకు వస్తున్నట్టు ఇలా రకరకాల సినేరియోలలో ఫ్లూయిడ్ బ్రేక్ అవడాన్ని ఎమోషనల్ గా తీస్తూ ఉంటారు. నిజానికి, ప్రెగ్నన్సీలో వాటర్ లీకేజ్ అన్నది కొంత డిఫెరెంట్ ఎక్స్పీరియన్స్.

ప్రతి మహిళకు ప్రేగన్సీలో వివిధ ఎక్స్పీరియన్స్ లు ఎదురవుతాయి. అలాగే, వాటర్ బ్రేక్ అయినప్పుడు కూడా వివిధ ఎక్స్పీరియన్స్ లను గమనించవచ్చు. బోల్డ్ స్కై అటువంటి లక్షణాలను ఒక చోటే చేర్చింది. వాటర్ బ్రేక్ అవడాన్ని సులభంగా గుర్తించేందుకు తోడ్పడుతుంది.

water break

ట్రిక్లింగ్::

చాలా మంది మహిళల్లో వాటర్ బ్రేకింగ్ అనేది వెజీనా ద్వారా కొంతకొంతగా లీక్ అవడం ద్వారా తెలుస్తుంది. మెన్స్ట్రువల్ ఫ్లో లాగానే అనిపిస్తుంది.

గుషింగ్:

చాలా మంది మహిళలు ఫ్లూయిడ్ అనేవి అమాంతంగా లీక్ అవుతున్నట్టు తెలుస్తుందని చెప్తూ ఉంటారు. హెవీ ఫ్లో ద్వారా వాటర్ బ్రేకేజ్ అవవచ్చు. గుషింగ్ అనేది నించున్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ వలన ఏర్పడినది కావచ్చు.

పాపింగ్:

వాటర్ బ్రేక్ అయినప్పుడు కొంతమంది మహిళలు పాపింగ్ సెన్సేషన్ ను ఫీల్ అవుతారు. కొంతమంది అమ్నియోటిక్ సాక్ రప్చర్ అయినప్పుడు పాపింగ్ సౌండ్ వినిపించిందని చెప్తారు.

వార్మ్ ఫ్లూయిడ్:

అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది వెచ్చగా ఉంటుంది. యూరినేట్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది. అలాగే, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లో రక్తపు ఆనవాళ్లు కూడా ఉండవచ్చు.

ఒత్తిడి నుంచి విడుదల

వాటర్ బ్రేక్ అవుతున్నప్పుడు ప్రెషర్ నుంచి రిలీజ్ వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు లేబర్ పెయిన్ నుంచి కొంత విముక్తి లభిస్తుంది. మీ ఎపిడ్యూరల్ ఆన్ అయినప్పుడు ప్రెషర్ నుంచి రిలీజ్ అయినట్టు మీకు తెలియకపోవచ్చు.

నొప్పిలో పెరుగుదల

వాటర్ బ్రేక్ అవకపోయినా లేబర్ పెయిన్ తో పాటు కాంట్రక్షన్స్ స్టార్ట్ అవుతాయని చాలా మంది మహిళలు గమనించరు. కాబట్టి ప్రెషర్ రిలీస్ ప్రారంభ దశలోనే మీకు పెయిన్ కలగవచ్చు. ఈ సమయంలోనే బేబీను బయటకు పుష్ చేయాలి.

పైన చెప్పబడినవి ప్రెగ్నన్సీ సమయంలో అమ్నోయిటిక్ ఫ్లూయిడ్ బ్రేకేజ్ కి సంబంధించిన కొన్ని లక్షణాలు.

English summary

Water Break | Labour Pain | Water Breaking

The breaking of water during pregnancy is seen as the beginning of labour. It basically means that your amniotic sac has been ruptured and you now need to push the baby out with all your strength. Often, movies represent the situation where your water breaks as a very dramatic one. Women standing on the street feel a gush of fluid or wake up in a puddle of water and blood. In reality, the breaking of water during pregnancy is actually a very different experience.
Story first published:Tuesday, March 13, 2018, 17:41 [IST]
Desktop Bottom Promotion