For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ సమయంలో కలయిక జరిగితే కచ్చితంగా గర్భం వస్తుంది, ఎలాంటి అమ్మాయినైనా నెలరోజుల్లో నెల తప్పించొచ్చు

|

పెళ్లయిన ప్రతి ఒక్కరికీ పిల్లల్ని కనాలని కల ఉంటుంది. అయితే ఎన్నిసార్లు కలిసినా కూడా కొందరికి పిల్లలు కలగరు. ఏ సమయంలో కలయిక జరగాలనే విషయంపై అంతగా అవగాహన లేకపోవడం వల్లే చాలా మందికి త్వరగా పిల్లలు కలగరు. భార్యాభర్తలు కొన్ని రకాల సూచనలు పాటిస్తే నెలలోనే భార్యను నెల తప్పించొచ్చు. గర్భిణీగా చేయొచ్చు. అందుకు ఒక ట్రిక్ ఉంది. మరి అదేంటో ఒకసారి చూడండి.

నెలసరి

నెలసరి

గర్భం దాల్చాలనుకున్న మహిళ తన భర్తతో కొన్ని సమయాల్లో సెక్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా పీరియడ్స్ కు సంబంధించి డేట్స్ గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. నెలసరికి గర్భానికి చాలా ముడిపడి ఉంటుంది.

ఎందుకంటే గర్భం దాల్చాలంటే అండం విడుదల తప్పనిసరి.

ఆ సమయంలో సెక్స్

ఆ సమయంలో సెక్స్

గర్భం పొందాలంటే భార్యాభర్తలిద్దరూ ఒక పక్కా ప్లాన్ వేసుకోవాలి. మీ భార్యకు అండం విడుదలయ్యే సమయాన్ని బట్టి దానికి ఒక రోజు ముందుగానీ లేదంటే రెండ్రోజుల ముందుగానీ సెక్స్ చేసుకోవాలి. మరి అండం ఎప్పుడు విడుదలవుతుందనే కదా మీ డౌట్. అది విడుదలయ్యేటప్పుడు ఆడవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

అండం విడుదల

అండం విడుదల

సాధారణంగా ప్రతి మహిళకు నెలసరి వచ్చిన కొన్ని రోజుల తర్వాత అండం విడుదల అవుతుంది. చాలా మందిలో నెలసరికి 14 రోజుల ముందు అండం విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Read :వివాహితతో అక్రమ సంబంధం, యోనిలో పురుషాంగం ఇరుక్కుపోయింది, అల్లాడిపోయారు, అంతా బట్టబయలైంది (వీడియో)

అండం విడుదల అవుతుందని ఎలా తెలుస్తుంది

అండం విడుదల అవుతుందని ఎలా తెలుస్తుంది

ప్రతి మహిళకు తనకు అండం ఎప్పుడు విడుదల అవుతుందో కచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెలసరి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అండం విడుదలయ్యేటప్పుడు కూడా కాస్త అలాంటి సింటమ్స్ కనిపిస్తాయి. కాబట్టి మహిళలకు అండం విడుదల గురించి తెలిసే అవకాశం ఉంటుంది.

స్తనాలు లావుగా కావడం

స్తనాలు లావుగా కావడం

అండం విడుదలయ్యే ముందు ఆడవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వక్షోజాలు కాస్త లావుగా మారుతాయి. వాపు వచ్చినట్లుగా ఉంటాయి. కాస్త నొప్పిగా ఉంటాయి. ఈ లక్షణాలు అండం విడుదలయ్యే ముందు కనిపిస్తాయి.

సెక్స్ లో బాగా పాల్గొనాలని అనిపించండం

సెక్స్ లో బాగా పాల్గొనాలని అనిపించండం

అండం విడుదలయ్యే సమయంలో ఆడవారికి సెక్స్ లో బాగా పాల్గొనాలని అనిపిస్తూ ఉంటుంది. విపరీతమైన సెక్స్ కోరికలు పుడతాయి. మిగతారోజులతో పోల్చుకుంటే ఆ సమయంలో సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనగలుగుతారు.

డిశ్చార్జి

డిశ్చార్జి

అండం విడులయ్యే సమయంలో యోని నుంచి కొన్ని రకాల ద్రవాలు ఊరుతుంటాయి. డిశ్చార్జి ఎక్కువ అవుతూ ఉంటుంది. వేలిని యోనిలో కాస్త లోపలికి పెట్టుకుని చూస్తే కూడా ఒకరకమైన డిశ్చార్జి విడుదల అవుతన్నట్లు అనిపిస్తే అప్పుడు అండం విడుదలవుతున్నట్లు లెక్క.

పొత్తి కడుపులో నొప్పి

పొత్తి కడుపులో నొప్పి

అండం విడుదలయ్యేటప్పుడు కడుపులో కాస్త నొప్పి పుడుతుంది. పొత్తి కడుపులో కాస్త నొప్పిగా ఉంటుంది. నెలసరికి కరెక్ట్ 14 రోజుల ముందు ఇలాంటి నొప్పి వచ్చిదంటే కచ్చితంగా అది అండం విడుదలకు సంబంధించిన నొప్పి అని మీరు గుర్తించుకోవాలి.

Most Read :నా భర్తకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పడు కావాలంటాడు, తనకు సుఖం దక్కితే చాలు, నా గురించి పట్టించుకోడు

వాసన ఎక్కువగా రావడం

వాసన ఎక్కువగా రావడం

అండం విడులయ్యే సమయంలో యోని నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసన రావడాన్ని బట్టి కూడా అండం విడుదల అవుతుందని తెలుసుకోవొచ్చు.

అండం విడుదల గురించి తెలిసినప్పుడు

అండం విడుదల గురించి తెలిసినప్పుడు

ఇక మీకు అండం విడుదల గురించి తెలిసినప్పుడు మీరు గర్భం పొందండం కూడా చాలా ఈజీ. ఆడవారికి అండం విడుదలయిన తర్వాత వరుసగా రెండు రోజుల పాటు సెక్స్ లో పాల్గొంటే కచ్చితంగా గర్భం దాల్చుతారు. విడుదలైన అండాన్ని ఫలదీకరణం చెందించడానికి వీర్య కణాలు పోటీపడతాయి. ఫలితంగా గర్భం వస్తుంది.

సెక్స్ లో పాల్గొంటేనే

సెక్స్ లో పాల్గొంటేనే

సో ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొన్నా గర్భం రాదు. కేవలం అండం విడుదలయ్యే సమయంలో సెక్స్ లో పాల్గొంటేనే గర్భం వస్తుందని భార్యాభర్తలు తెలుసుకోవాలి. భార్యకు ఎప్పుడు అండం విడుదలవుతుందో తెలుసుకుని ఆ తర్వాత వరుసగా రెండ్రోజుల పాటు భర్త సెక్స్ చేస్తే చాలు.

Most Read :పొలంలో ఫేస్ బుక్ లో మెడికల్ స్టూడెంట్ తో చాటింగ్, హీరోయిన్లా ఉంది, చూశాక నోటి వెంట మాటలు రాలేదు

English summary

What is the Best Time to Have Sex for Getting Pregnant?

If you are planning to add a tiny member to your family, it is important that you understand the nitty-gritty details of how your body works. Starting from your menstrual cycle to the time you are most fertile, keeping a tab over the changes your body is going through is actually a good idea when you are trying to get pregnant.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more