Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
Quinoa:సెలబ్రిటీల సీక్రెట్ రెసిపి..సర్వరోగ నివారిణి ఇదే..ఎలా చేసుకోవాలో చూడండి
పెద్ద పెద్ద సెలబ్రిటీలు, స్పోర్ట్స్ ఆడేవాళ్లు,జిమ్ చేసేవాళ్లు తమ ఆరోగ్యం కోసం ఎక్కువగా కీన్వా లేదా క్వినోవాని తీసుకుంటున్నారు. మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన మినరల్స్, విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెంచుకోడానికి, యాక్టివ్ గా ఉండటానికి,కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో ఉండే హై ఫైబర్, హై ప్రొటీన్ షుగర్, బీపీ, ఒబిసిటీని కంట్రోల్ చేయడానికి క్వినోవా చాలాబాగా పనిచేస్తుందట.
కీన్వా లేదా క్వినోవా తయారీకి కావాల్సిన పదార్థాలు
-కీన్వా సీడ్స్
-పచ్చి బఠాణీ
-క్యారెట్
-పచ్చిమిర్చి
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-క్యాప్సికం
-ఉల్లిపాయ
-బ్రోకలి
-జీలకర్ర
-ఆవాలు
-ఉప్పు
-ఆయిల్

క్వినోవా రైస్ తయారీ విధానం
-ముందుగా 1 కప్పు క్వినోవా సీడ్స్ ని రెండు మూడుసార్లు శుభ్రంగా కడిగి 20 నిమిషాలు నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1 కప్పు నీళ్లు పోసి వేడయ్యాక అందులో నానబెట్టిన క్వినోవా వేసి మూతపెట్టి 4 విజిల్స్ వచ్చేవరకు ఉంచి తర్వాత పక్కనపెట్టుకోండి
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆవాలు,జీలకర్ర, పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ ముక్కలు,1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, చిన్నగా కట్ చేసిన 1 క్యారెట్ ముక్కలు, చిన్నగా కట్ చేసిన 1 క్యాప్సికం ముక్కలు, అర కప్పు బ్రోకలి, పవు కప్పు పచ్చి బఠాణీ వేసి వేయించండి.
-ఒక నిమిషం తర్వాత అందులో 1 టీస్పూన్ ఉప్పు వేసి కూరగాయలన్నీ బాగా కుక్ చేయాలి.
-తర్వాత ఇందులో వండిని క్వినోవా రైస్ వేసి కలపి మతపెట్టి 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే క్వినోవా రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
