Just In
- 11 min ago ఏప్రిల్ నెలలో లక్ష్మీ నారాయణ మరియు బుధాదిత్య రాజయోగంతో, ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు లభిస్
- 3 hrs ago Today Horoscope 29 March 2024 :ఈరోజు ఈ రాశుల ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది...
- 10 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- 11 hrs ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
కొత్తిమీర పచ్చడి తయారీ విధానం ; ఇంట్లో తయారుచేసుకునే గ్రీన్ చట్నీ!
కొత్తిమీర చట్నీ పద్ధతి లేదా ఆకుపచ్చని పచ్చడి విరివిగా అన్నిచోట్లా, ముఖ్యంగా ఛాట్లలో లేదా ఇతర చిరుతిళ్ళలో నంచుకోడానికి వాడతారు. పుల్లగా, ఘాటుగా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి, మన ఆహరానికి రంగులు అద్దుతుంది.
కొత్తిమీర చట్నీ పద్ధతి లేదా ఆకుపచ్చని పచ్చడి విరివిగా అన్నిచోట్లా, ముఖ్యంగా ఛాట్లలో లేదా ఇతర చిరుతిళ్ళలో నంచుకోడానికి వాడతారు. పుల్లగా, ఘాటుగా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి, మన ఆహరానికి రంగులు అద్దుతుంది. ఈ పచ్చ చట్నీ పక్కనలేకుంటే ఛాట్ ఎప్పుడూ అసంపూర్ణమే. శాండ్ విచ్ లలో కూడా పైన పూయడానికి వాడతారు.
ఈ ఇంట్లో తయారయ్యే పచ్చడిని గాలి చొరబడని డబ్బాలలో ఒకవారానికి పైగా దాచుకోవచ్చు. ఇది ఇంట్లో తయారుచేసుకోవడం ఎంతో తేలిక. మీకోసం పాయింట్లవారిగా ఎలా తయారుచెయ్యాలో కింద ఇచ్చాం. చదివి, వీడియోను కూడా చూసి ఎలా తయారుచెయ్యాలో తెలుసుకోండి.
Recipe By: రీతా త్యాగి
Recipe Type: పచ్చళ్ళు
Serves: ఒక డబ్బాలో
-
కొత్తిమీర (బాగా తరిగినది) - ఒక పెద్ద గిన్నెలో
పచ్చిమామిడి (చెక్కు తీసినది మరియు ముక్కలుగా తరిగినది ) - 1 చిన్నది
ఉల్లిపాయలు ( పైన పొరలు తీసి, ముక్కలు చేసినది )- ఒక మధ్య సైజుది
పచ్చిమిరపకాయలు- 8-10 చిన్నవి
అల్లం (చెక్కు తీసినది)- 2 అంగుళాల ముక్క
ఉప్పు- 2 చెంచాలు
పంచదార- 2 చెంచాలు
నిమ్మరసం-2-3 చెంచాలు
-
1.అన్ని వస్తువులను మిక్సీ జార్ లో వేయండి.
2.మెత్తగా అయ్యే వరకు మిక్సీ తిప్పండి.
- 1.కొత్తిమీర ఆకులను బాగా కడిగి తరగండి. దానిద్వారా పచ్చడిలో ఏ ఇసుక లేదా రాళ్ళు రాకుండా ఉంటాయి.
- 2.చట్నీ ఇంకా పల్చగా కావాలనుకుంటే 2-3 చెంచాల నీరును వేయండి.
- 3.మరింత రుచికోసం పుదీనా ఆకులను వేయవచ్చు.
- 4.గాలిచొరబడని డబ్బాలో పోసి, ఫ్రిజ్ లో పెట్టండి.
- వడ్డించే పరిమాణం - 1చెంచాకి
- క్యాలరీలు - 4
- కొవ్వు- - 0.1 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 0.7 గ్రాములు
- ఫైబర్ - 0.4 గ్రాములు
ఎలా తయారుచెయ్యాలి
1.అన్ని వస్తువులను మిక్సీ జార్ లో వేయండి.
2.మెత్తగా అయ్యే వరకు మిక్సీ తిప్పండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.