For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్ ఫ్రైడ్ రైస్ రిసిపి! ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారుచేయడం ఎలా?

మనకందరికీ నచ్చిన ఫేవరెట్ డిష్ లలో ఎక్కువ ఇష్టమైనది మరియు అతి త్వరగా తయారుచేసుకొనే రైస్ ఐటమ్ ఫ్రైడ్ రైస్. ముఖ్యంగా ఎగ్ వెజిటేబుల్ ఫైడ్ రైస్ చాలా సులభంగా, అతి త్వరగా మరియు టేస్టీగా పూర్తి న్యూట్రీషియన్స

Posted By: Mallikarjuna
|
గుడ్డుతో భుర్జీ ఎలా తయారుచేయాలి | Boldsky

మనకందరికీ నచ్చిన ఫేవరెట్ డిష్ లలో ఎక్కువ ఇష్టమైనది మరియు అతి త్వరగా తయారుచేసుకొనే రైస్ ఐటమ్ ఫ్రైడ్ రైస్. ముఖ్యంగా ఎగ్ వెజిటేబుల్ ఫైడ్ రైస్ చాలా సులభంగా, అతి త్వరగా మరియు టేస్టీగా పూర్తి న్యూట్రీషియన్స్ తో తయారయ్యే వంట ఎగ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. అయితే ఎప్పుడూ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఎగ్ మరియు వెజిటేబుల్స్ మిక్స్ చేసి తయారు చేసుకోవచ్చు.

వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అతి త్వరగా చాలా సులభంగా అతి తక్కువ సమయంలో తయారు చేసుకొనే వంటకం. ఇది బ్రేక్ ఫాస్ట్ గాను లేదా మధ్యాహ్నభోజనం లేదా డిన్నర్ లోనూ తినవచ్చు. చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తినే ఈ వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్ లకు తయారు చేసి ఇవ్వొచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. వర్షాకాలంలో అయితే మరింత రుచిగా... కారంగా తయారు చేసుకొని తినవచ్చు. గుడ్డులో హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి. ఎగ్ తినడం వల్ల మెదడును చురుకుగా ఉంచుతుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకొన్నట్లైతే బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తుంది. గుడ్డును ఏదో ఒకరకంగా తీసుకోవడం వల్ల 'ఐ'సైట్ ను తగ్గించి కొవ్వు పెరగకుండా నిరోదిస్తుంది. ఇందులో విటమిన్ బి మరియు విటమిన్ డి మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. మరి ఇన్ని ఆరోగ్య గుణాలున్న ఈ వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం....

ఎగ్ ఫ్రైడ్ రైస్ రిసిపి | ఎగ్ ఫ్రైడ్ రిసిపిని ఎలా తయారుచేయాలి | నార్త్ ఇండియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రిసిపి | ఎగ్ ఫ్లేవర్డ్ ఫ్రైడ్ రైస్ రిసిపి
ఎగ్ ఫ్రైడ్ రైస్ రిసిపి | ఎగ్ ఫ్రైడ్ రిసిపిని ఎలా తయారుచేయాలి | నార్త్ ఇండియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రిసిపి | ఎగ్ ఫ్లేవర్డ్ ఫ్రైడ్ రైస్ రిసిపి
Prep Time
10 Mins
Cook Time
25M
Total Time
35 Mins

Recipe By: అర్చన వి

Recipe Type: ప్రధాన కోర్సు

Serves: 2

Ingredients
  • రైస్ - 1½ కప్పు

    నీరు - 3 కప్స్

    ఉప్పు - 1 టీ స్పూన్ + 1 టీ స్పూన్ + 1 టీ స్పూన్

    ఉల్లిపాయ - 1

    పచ్చిమిరపకాయలు - 2

    క్యారెట్ - 1

    కాప్సికమ్ - 1/2

    కొత్తిమీర ఆకులు - 1/4 కప్పు + అలంకరించడానికి కొద్దిగా

    వెన్న - 1 టేబుల్ స్పూన్

    గుడ్లు - 3

    పెప్పర్ - 1 టీస్పూన్లు + టీ 2 స్పూన్లు

    నూనె - 3 టేబుల్ స్పూన్లు

    వెల్లుల్లి రెబ్బలు - 4 (తరిగిన)

    అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

    వెన్న - 1 టేబుల్ స్పూన్

How to Prepare
  • 1. గిన్నెలో బియ్యం వేసి పూర్తిగా శుభ్రం చేయాలి.

    2. కడిగిన బియ్యాన్ని రైస్ కుక్కర్లో వేయాలి

    3. 3 కప్పుల నీరు జోడించండి.

    4. ఒక టీస్పూన్ ఉప్పు వేసి మూత పెట్టాలి.

    5. 2 విజిల్స్ వచ్చే వరకు రైస్ ను ఉడికించాలి.

    6. అంతలోపు, ఒక ఉల్లిపాయ తీసుకొని దాని పైభాగంలో మరియు దిగువ భాగాలను కట్ చేయాలి.

    7. ఉల్లిపాయ పొట్టును పూర్తిగా తొలగించి, మద్యలో సగానికి కట్ చేయాలి.

    8. అవసరమైతే ఉల్లిపాయ పైభాగంలో గట్టిగా ఉన్న భాగాన్ని కట్ చేసి తొలగించండి.

    9. తర్వాత, దీన్ని సన్నగా పల్చగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.

    10. పచ్చిమిర్చి తీసుకుని సగానికి కట్ చేయాలి.

    11. తర్వాత వాటిని మద్యలోకిన రెండు అంగుళాల పొడవున కట్ చేయాలి.

    12. ఒక క్యారెట్ తీసుకోండి. దాని పైభాగంలో మరియు దిగువ భాగాలను కట్ చేయండి.

    13. క్యారెట్ పైన తొక్కను పీలర్ తో తొలగించండి.

    14. తర్వాత రెండు గా కట్ చేసి, ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి

    15. క్యాప్సికమ్ తీసుకొని సగానికి కట్ చేయాలి.

    16. అలాగే క్యాప్సికమ్ పై భాగాన్ని కూడా కట్ చేయండి

    17. క్యాప్సికమ్ లోపల విత్తనాలతో ఉన్నటువంటి తెల్లటి భాగాన్ని తొలగించండి.

    18. తర్వాత సగం క్యాప్సికం మాత్రమే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

    19. క్యాప్సికం చివరన కట్ చేసిన తొడిమ వరకూ కట్ చేసుకోవచ్చు.

    20. 1/4 కప్పు కొత్తిమీర తీసుకుని, సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

    21. ఇప్పుడు వేడిచేసిన సాస్ పాన్ లో ఒక టేబుల్ స్పూన్ బట్టర్ వేసి, వెన్న కరగనివ్వాలి.

    22. ఒక్కో గుడ్డును చేతిలోకి తీసుకుని కత్తితో పాన్లోకి ఒకదాని తర్వాత మరొకటి గుడ్లు బ్రేక్ చేయాలి.

    23. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మరియు ఒక టీస్పూన్ మిరియాలు పొడి వేయాలి.

    24. పచ్చిగా ఉన్న గుడ్డు బాగా విడిపోయియో వరకూ వేగిస్తూ గరిటతో విడగొడుతూ వేయించాలి.

    25. గుడ్డు మిశ్రమం మాడి పోకుండా మద్యమద్యలో గరిటతో కలుపూ ఉండాలి.

    26. గుడ్డు బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.

    27. ఇప్పుడు అదే పాన్ ను ఉపయోగించడం వల్ల గుడ్డు వాసన అలాగే ఉంటుంది.

    28. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, వేడి చేయాలి..

    29. ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని విడివిడిగా గరిటతో వేరుచేస్తూ వేగించాలి.

    30. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేయాలి.

    31 ఒక టీస్పూన్ అల్లం మరియు వెల్లుల్లి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

    32. ఇప్పుడు తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసి మిక్స్ చేయాలి.

    33. 2 నిముషాలు బాగా వేయించాలి.

    34. కట్ చేసిన క్యాప్సికం ముక్కలను , అలాగే ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి.

    35. మొత్తం మిశ్రమం కలిపిన రెండు నిముషాల తర్వాత ముందుగా వండుకున్న అన్నం వేయాలి.

    36. మరో రెండు స్పూన్ల మిరియాల పొడి కలిపి మొత్తం మిశ్రమాన్ని కలగలపాలి.

    37. అలాగే కొద్దిగా బటర్ వేయడం వల్ల రైస్ పొడిపొడిగా వస్తుంది.

    38. చివరగా, ఫ్రై చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

    39. సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులతో అలంకరించాలి.

    40. ఒక గిన్నెలో తీసుకుని , వేడి వేడిగా వడ్డించండి.

Instructions
  • 1. కూరగాయల ఉపయోగించడానికి ముందు నీళ్ళలో బాగా కడగాలి
  • 2. మీకు నచ్చిన వివిధ రకాల కూరగాయలను జోడించుకోవచ్చు
  • 3. స్ప్రింగ్ ఆనియన్స్ షేజ్వాన్ సాస్ వంటివి జోడించడం వల్ల చైనీస్ వంటకాలను తలపిస్తాయి
  • 4. గుడ్లు తాజాగా ఉన్నవాటిని తీసుకోండి మీకు అవసరం అనిపిస్తేనా ఎగ్ ఫ్రైడ్ రైస్ కు బటర్ చేర్చండి
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1 కప్పు
  • క్యాలరీలు - 313 క్యాలరీలు
  • కొవ్వు - - 2.5 గ్రాములు
  • ప్రోటీన్ - 10 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు - 57.5 గ్రాములు
  • ఫైబర్ - 2.5 గ్రాములు

స్టెప్ బై స్టెప్ – ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారుచేయాలి

1. గిన్నెలో బియ్యం వేసి పూర్తిగా శుభ్రం చేయాలి.

2. కడిగిన బియ్యాన్ని రైస్ కుక్కర్లో వేయాలి


3. 3 కప్స్ నీరు జోడించండి.

4. ఒక ఉప్పు వేయాలి మరియు మూత పెట్టాలి.

5. 2 విజిల్స్ వరకూ ఉడికించాలి.


6. ఇంతలో, ఒక ఉల్లిపాయ తీసుకొని దాని పైభాగంలో మరియు దిగువ భాగాలను కత్తిరించండి.

7. పొట్టు తొలగించాలి మరియు సగానికి కట్ చేయాలి

8. అవసరమైతే ఉల్లిపాయ పైభాగంలో గట్టిగా ఉన్న భాగాన్ని కట్ చేసి తొలగించండి.

9. తర్వాత, దీన్ని సన్నగా పల్చగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.

10. పచ్చిమిర్చి తీసుకోవాలి మరియు సగానికి కట్ చేయాలి.

11. తర్వాత వాటిని మద్యలోకిన రెండు అంగుళాల పొడవున కట్ చేయాలి.

12. ఒక క్యారెట్ తీసుకోండి. దాని పైభాగంలో మరియు దిగువ భాగాలను కట్ చేయండి.

13. క్యారెట్ పైన తొక్కను పీలర్ తో తొలగించండి.

14. తర్వాత రెండు గా కట్ చేయాలి మరియు ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి

15. క్యాప్సికమ్ తీసుకుని మరియు సగానికి కట్ చేయాలి.

16. క్యాప్సికమ్ పై భాగాన్ని కూడా కట్ చేయండి

17. క్యాప్సికమ్ లోపల విత్తనాలతో ఉన్నటువంటి తెల్లటి భాగాన్ని తొలగించండి.

18. తర్వాత సగం క్యాప్సికం మాత్రమే తీసుకోవాలి. మరియు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

19. క్యాప్సికం చివరన కట్ చేసిన తొడిమ వరకూ కట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

20. 1/4 కప్పు కొత్తిమీర తీసుకోవాలి మరియు కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

21. ఇప్పుడు వేడిచేసిన సాస్ పాన్ లో ఒక టేబుల్ స్పూన్ బట్టర్ వేయాలి మరియు వెన్న కరగనివ్వాలి.

22. ఒక్కో గుడ్డును చేతిలోకి తీసుకుని కత్తితో పాన్లోకి ఒకదాని తర్వాత మరొకటి గుడ్లు బ్రేక్ చేయాలి..

23. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మరియు ఒక టీస్పూన్ మిరియాలు పొడి వేయాలి.

24. పచ్చిగా ఉన్న గుడ్డు బాగా విడిపోయియో వరకూ గరిటతో విడగొడుతూ వేయించాలి

25. గుడ్డు మిశ్రమం మాడి పోకుండా మద్యమద్యలో గరిటతో కలుపూ ఉండాలి.

26. గుడ్డు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి..

27. ఇప్పుడు అదే పాన్ ను ఉపయోగించడం వల్ల గుడ్డు వాసన అలాగే ఉంటుంది..

28. అదే పాన్ లో కొద్దిగా నూనె వేయాలి మరియు వేడి చేయాలి..

29. ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని విడివిడిగా గరిటతో వేరుచేస్తూ వేగించాలి..

30. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేయాలి.

31. ఒక టీస్పూన్ అల్లం మరియు వెల్లుల్లి కూడా వేసి, బాగా మిక్స్ చేయాలి.

32. ఇప్పుడు తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేయాలి మరియు మిక్స్ చేయాలి.

33. 2 నిముషాలు బాగా వేయించాలి.

34. కట్ చేసిన క్యాప్సికం ముక్కలను , అలాగే ఒక టీస్పూన్ ఉప్పు వేయాలి మరియు బాగా కలపండి..

35. మొత్తం మిశ్రమం కలిపిన రెండు నిముషాల తర్వాత ముందుగా వండుకున్న అన్నం వేయాలి..

36. మరో రెండు స్పూన్ల మిరియాల పొడి కలిపి మొత్తం మిశ్రమాన్ని కలగలపాలి.

37. అలాగే కొద్దిగా బటర్ వేయడం వల్ల రైస్ పొడిపొడిగా వస్తుంది.

38. చివరగా, ఫ్రై చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

39. సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులతో అలంకరించాలి.

40. ఒక గిన్నెలో తీసుకుని , వేడి వేడిగా వడ్డించండి.

[ 5 of 5 - 14 Users]
English summary

Egg Fried Rice Recipe | How To Make Egg Fried Rice | North Indian Egg Fried Rice Recipe | Egg Flavoured Fried Rice Recipe

Egg fried rice is a South Asian cuisine, which is eaten worldwide. There are umpteen variations to this dish, depending on the use of one's ingredients. It is commonly made in North India and is usually served for dinner meals. Watch the video recipe on how to make egg fried rice. Here is also a detailed step-by-step procedure with images.!
Desktop Bottom Promotion