Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Special juice: ఈ జ్యూస్ తాగితే జుట్టు రాలడం తగ్గిపోతుదంట..ఎలా చేసుకోవాలో చూడండి
మనదేశంలో ప్రతి 10 మందిలో 6 గురు జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతుంటారు. జుట్టు ఊడుతుందంటే దానికి కారణం మీ శరీరంలో పోషకాల లోపం. లేదా మీ పుర్రెమీద ఏదైనా సమస్య ఉండి ఉండవచ్చు. పుర్రె మీద ఉండే సమస్యలని నేచురల్ షాంపూల ద్వారానో,మంచి హెయిర్ ఆయిల్ తోనే చెక్ పెట్టవచ్చు. అయితే శరీరంలో పోషకాల లోపం ఉంటే దానిని క్లియర్ చేయడానికి ఓ స్పెషల్ హెల్తీ హెయిర్ ఫాల్ డ్రింక్ సాయపడుతుంది.
పొద్దున్నే ఇది తాగితే మధ్యాహ్నాం 12 గంటల దాకా ఆకలి కూడా అనిపించదు. కావాల్సిన పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. ఇది రోజూ ఉదయాన్నే తాగితే 2 వారాల్లో రిజల్ట్ కనబడుతుంది. మీ జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది. ఎన్నో గొప్ప పోషకాలను అందించే ఈ సూపర్ స్పెషల్ హెయిర్ ఫాల్ డ్రింక్ ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

స్పెషల్ హెయిర్ ఫాల్ డ్రింక్ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-బాదంపప్పు
-జీడిపప్పు
-చియా సీడ్స్
-సన్ ఫ్లవర్ విత్తనాలు
-ఖర్జూరం
-నువ్వులు
-నీళ్లు
-వాల్ నట్స్
-అరటికాయ
-అవిసె గింజలు
-గుమ్మడి గింజలు
హెయిర్ ఫాల్ డ్రింక్ తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ లో నాలుగు జీడిపప్పు పలుకులు,4 బాదంపప్పులు,1 టీ
స్పూన్ చియా సీడ్స్, ఒక టీ స్పూన్ సన్ ప్లవర్ విత్తనాలు,2 వాల్ నట్స్
ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు, 1 టీ స్పూన్ నువ్వులు,2
ఖర్జూరం వేసి నీళ్లు పోసి 7-8 గంటలు నానబెట్టండి. కావాలనుకుంటే
నీళ్లకు బదులు కొబ్బరినీళ్లు కూడా పోసుకొని నానబెట్టుకోవచ్చు.
-రాత్రంతా నానిన తర్వాత ఈ మెత్తాన్ని జ్యూసర్ మిక్సీ గిన్నెలో వేసి అందులోనే ఒక కట్ చేసిన ఒక అరటికాయ, అరకప్పు నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేయండి. అంతే హెల్తీ జ్యూస్ రెడీ. ఇందులో నాలుగు గుమ్మడి గింజలు వేసి తాగితే అద్భుతంగా ఉంటుంది.
Note: ఒక్కొక్కరి శరీర తీరు ఒక్కోలా ఉంటుంది కాబట్టి దీనిని పాటించేమందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications