Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బిసి బేలే బాత్.. మన భాషలో కిచిడీ.. ఇలా చేసుకుంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే..!
బిసి బేల్ బాత్ అంటే ఏదో కాదు, కిచిడీనే కానీ మనం మరింత స్పైసీగా దీన్ని చేసుకుంటాం. కర్నాటకలో ఇది చాలా స్పెషల్ వంటకం. దీన్ని టిఫిన్లాగా చేసుకుంటారు. బిసిబేల్ బాత్‌లో కూరగాయలు, పప్పు వుండడంతో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయ్. శాఖాహారులకు ఇది చాలా మంచి పౌష్టికాహారంగా చెప్పుకోవచ్చు. బిసి బేలే బాత్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బిసి బేలే బాత్ కోసం ఈ కింది వంటసాామాగ్రి కావాలి. మార్కెట్లో ఇవి చాలా సులభంగా అందుబాటులో వుంటాయ్.
1 కప్పు బియ్యం
అర కప్పు కందిపప్పు
చింతపండు
1/4 టీస్పూన్ పసుపు
2 టీస్పూన్ల నూనె
1/4 టీస్పూన్ మెంతులు
4 లవంగాలు, 12 మిరియాలు, 4 దాల్చిన చెక్కలు, 1 టేబుల్ స్పూన్
ధనియాలు
ఒకటిన్నర టీ స్పూన్ చెనగపప్పు
1 టీ స్పూన్ మినపప్పు
6 ఎండిమిరపకాయలు
ఒక టేబుల్ స్పూన్ ఎండుకొబ్బర
మునక్కాయ, బీన్స్, టమాట, ఉల్లిపాయ, ఆలుగడ్డ, క్యారెట్, క్యాప్సికం
ఉప్పు
చింతపండు రసం
మసాలా పొడి
కొద్దిగంత బెల్లం

బిసి బేలే బాత్ ను రెడీ చేసుకోవాలంటే ఇంట్లో వున్న వంటసామాగ్రే సరిపోతుంది. బయటి నుంచి ప్రత్యేకంగా తీసుకొని రావాల్సిన అవసరం లేదు. వండుకోవడానికి కావాల్సిన పదార్ధాలు ఇవే :
1. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు బియ్యాన్ని
తీసుకోవాలి.
2. అర కప్పు కందిపప్పును వేసుకోవాలి.
3. బియ్యం పప్పును 2 నుంచి 3 సార్లు బాగా కడగాలి.
4. 5 కప్పుల నీళ్లను కుక్కర్లో పోసుకోవాలి.
5. ఈ పప్పూ బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టాలి.
6. ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును
నానబెట్టుకోవాలి.
7. అరగంట తరువాత కుక్కర్లో 1/4 టీస్పూన్ పసుపును
వేసుకోవాలి, 2 టీస్పూన్ల నూనెను వేసుకోవాలి.
8. మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్‌ను ఉడికించాలి.
9. మూత తీసి చూస్తే బాగా ఉడికినట్లు మనం తెలుసుకోవచ్చు.
10. స్టవ్ పై ప్యాన్‌లో 1/4 టీస్పూన్ మెంతులను
తీసుకోవాలి.
11. ఇందులోనే 4 లవంగాలు, 12 మిరియాలు, 4 దాల్చిన చెక్కలు, 1 టేబుల్
స్పూన్ ధనియాలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి.
12. ఒకటిన్నర టీ స్పూన్ చెనగపప్పును, 1 టీ స్పూన్ మినపప్పును తీసుకొని
ఫ్రై చేసుకోవాలి.
13. 6 ఎండిమిరపకాయలను కూడా వేసుకోవాలి.
14. ఒక టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరను కూడా వేసుకోవాలి.
15. ఈ మసాలా మొత్తాన్ని మిక్సీ గ్రైండర్‌లోకి తీసుకొని బాగా
గ్రైండ్ చేయాలి.
16. ఇక మసాలా పొడి మొత్తగా గ్రైండ్ అయినట్టే
17. కూరగాయలను కట్ చేసి తీసుకోవాలి. మునక్కాయ, బీన్స్, టమాట,
ఉల్లిపాయ, ఆలుగడ్డ, క్యారెట్, క్యాప్సికంను కట్ చేసి తీసుకోవాలి.
18. ఈ కూరగాయలన్నింటినీ రెండు కప్పుల నీళ్లల్లో ఉడికించాలి. రుచికి
సరిపడ ఉప్పును వేసుకోవాలి.
19. ఇందులో చింతపండు రసాన్ని పోసుకోవాలి.
20. మసాలా పొడిని కూడా ఇందులోనే వేసుకోవాలి.
21. మసాలా పొడిలో కొద్దిగంత బెల్లాన్ని కూడా వేసుకోవాలి.
22. కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని కలుపుకోవాలి.
23. రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి.
24. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టాలి.
25. 7 నిమిశాలు ఉడకపెడితే బిసిబేలే బాత్ రెడీ అయిపోయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications