Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కర్నాటక స్టైల్లో చౌ చౌ బాత్.. నాన్ వెజ్ బ్రేక్‌ఫాస్ట్..!!
కర్నాటక ప్రజల ఫేవరెట్ ప్రత్యేకమైన డిష్ చౌ చౌ బాత్. బ్రిటీష్ కాలంలో ఈ డిష్ పుట్టిందని చెబుతుంటారు. ఈ చౌచౌ బాత్‌ను కూరగాయలతో లేదంటే చికెన్ మటన్‌తో కూైడా చేసుకుంటారు. ఇది నాన్ వెజ్ బ్రేక్ఫాాస్ట్గా కూడా చెప్పుకోవచ్ు. ఇది రెడీ చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. ఇందులో పోషకాలు కూడా చాలా మెండుగా ఉంటాయ్. చౌచౌ బాత్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

చౌ చౌ బాత్ తయారు చేసుకోవడానికి ఈ కింది పదార్ధాలను రెడీ చేసుకోండి :
బియ్యం: 1 కప్పు
చికెన్ లేదా మటన్: 250 గ్రాములు
నూనె: 3 టీస్పూన్లు
ఉల్లిపాయ: 2
టమోటా: 2
పచ్చిమిర్చి: 2
అల్లం-వెల్లుల్లి పేస్టు: 1 టీస్పూను
గరం మసాలా: 1/2 టీస్పూను
ధనియాల పొడి: 1 టీస్పూను
మిరియాల పొడి: 1/2 టీస్పూను
కరివేపాకు: కొద్దిగా
పుదీనా ఆకులు: 1/4 కప్పు
కొత్తిమీర ఆకులు: 1/4 కప్పు
దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 2 కప్పులు
లెమన్ జ్యూస్: 1 టీస్పూను
చౌ చౌ బాత్‌ను ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి. చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు.
1. మొదటగా, బియ్యాన్ని నీళ్ళలో 30 నిమిషాలు నానబెట్టండి. తరువాత
నీళ్ళు తీసి పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి.
పాన్ లో నూనె వేసి, వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి
ఫ్రై చేసుకోవాలి..
2. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్
కలర్లోకి వచ్చే వరకు వేపాలి.
అల్లం-వెల్లుల్లి పేస్టు కూడా వేసి, పచ్చి వాసన పోయే వరకు
కలుపుకోవాలి.
3. తరువాత పచ్చిమిర్చి, టమోటాలు వేసి, టమోటాలు మెత్తగా అయ్యే వరకు
ఉడికించాలి.
చికెన్ లేదా మటన్ ముక్కలు వేసి, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల
పొడి, ఉప్పు వేసి బాగా కలపండి.
4. ఇప్పుడు కరివేపాకు, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసి, కొద్ది
సేపు వేయించండి.
నానబెట్టిన బియ్యం వేసి మొత్తం కలుపుకోవాలి.
5. ఇపుడు 2 కప్పుల నీళ్ళు పోసి మొత్తం కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించాలి. చివరగా, నిమ్మరసాన్నిపిండుకొని బాగా కలుపుకోవాలి.
6. ఇత దీంతో చౌ చౌ బాత్ రెడీ అయినట్టే, కొత్తిమీర ఆకులతో సర్వ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications