Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆలూ బజ్జీలు క్రిస్పీగా రావాలంటే ఇలా చేయాలి..!
సాయంత్ర ఆకలైలే, వానపడితే లేదా అలసిపోయి ఇంటికి వస్తే అప్పుడు ఆలూ బజ్జీ లాంటివి 10 నిమిశాల్లో చేసుకొని తింటే రుచికి రుచి మజాకు మజా వస్తుంది. ఎక్కడలేని ఆనందం మనకు కలుగుతుంది. ఆలూ బజ్జీలు ఎన్ని తిన్నా తనివితీరదు, కడుపు నిండదు. అలాంటి క్రీస్పీ ఆలూ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో మీకు అందిస్తున్నాం.

ఆలూ బజ్జీ కోసం కావాల్సిన పదార్ధాలు
1 గుండ్రని మీడియం సైజు ఆలుగడ్డ
1 కప్పు శెనగపిండి
1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి
1/2 టీ స్పూన్ కారంపొడి
1/4 టీ స్పూన్ పసుపు
1/2 టీస్పూన్ అల్లం పేస్టు
1 టేబుల్ స్పూన్ కొత్తిమీర
1/2 టీ స్పూన్ వాము
ఉప్పు, చిటికెడంత వంట సోడా
మంచి నూనె

ఆలూ బజ్జీ తయారు చేసుకునే విధానం
1. గుండ్రంగా వున్న ఆలూ బజ్జీని తీసుకోవాలి.
2. చక్రాల్లా ఆలుగడ్డను కట్ చేయాలి.
3. సన్నగా కట్ చేసిన ఆలూ చిప్స్‌ను నీళ్లల్లో వేసు
కడగాలి.
4. బౌల్‌లో 1 కప్పు శెనగపిండిని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్
బియ్యం పిండిని కూడా వేసుకోవాలి.
5. 1/2 టీస్పూన్ కారంపొడి, 1/4 టీస్పూన్ పసుపును, 1/2 టీ స్పూన్ అల్లం
పేస్టును వేసకోవాలి.
6. సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులను వేసుకోవాలి.
7. 1/2 టీ స్పూన్ వామును వేసుకోవాలి.
8. రుచికి సరిపడ ఉప్పును, చిటికెడంత వంట సోడాను వేసుకోవాలి.
9. ఇప్పుడు దీనంతటినీ మొత్తం కలుపుకోవాలి.
10. తగినన్ని నీళ్లు పోసుకొని బజ్జీలు వేసుకునే విధంగా
కలుపుకోవాలి.
11. ఇప్పుడు కడాయ్‌లో బజ్జీలను ఫ్రై చేయడానికి సరిపడ
మంచినూనెను పోసుకోవాలి.
12. నూనె బాగా వేడియిన తరువాత ఒక్కో ఆలూ బజ్జీని పిండిలో ముంచి నూనె
కాగుతున్న కడాయిలో వేసుకోవాలి.
13. బజ్జీలను జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా
చూసుకోవాలి.
14. మిగిలిన అన్ని ఆలూ చిప్స్‌ను ఇలాగే ఫ్రై చేసుకోవాలి.
15. ఈ బజ్జీలను టిష్యూ పేపర్‌లోకి తీసుకొని నూనె మొత్తం
పోయేంత వరకు వుంచి తరువాత ఈ బజ్జీలను సాస్ 16. వేసుకొని మసాలా
వేసుకొనైనా తినొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications