Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
స్వీట్ షాప్ స్టైల్లో డైమండ్ చిప్స్‌ను ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా..?
స్వీట్ షాఫులో డైమండ్ చిప్స్ ను చూడగానే తినకుండా వుండలేము. టేస్టు చూడ్డానికైనా ఎంతా అని అడిగి కొన్నింటిని నోట్లో వేసుకుంటాము. ఇక వీటిని టైం పాస్‌గా తింటూ వుంటే ఎంత తింటున్నామనే ధ్యాస కూడా వుండదు. ఎంత తిన్నా కడుపు కూడా నిండదు. తింటూనే వుంటాం. డైమండ్ చిప్స్ టేస్టు అంతా ఒకేలా వుంటుంది. వర్షం పడ్డప్పుడు వీటిని ఇంట్లో చేసుకొని తింటే అప్పుడు కలిగి అనుభూతిని మాటల్లో వివరించలేము. అలాంటి డైమండ్ చిప్స్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మీకు అందిస్తున్నాం. చాలా సులభంగా, ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
డైమండ్ చిప్స్ కోసం కావాల్సిన పదార్ధాలు
నెయ్యి, మంచి నూనె
1 కప్పు మైదా పిండి
గోదుమ పిండి
2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి
ఉప్పు
1 టీ స్పూన్ అజ్వైన్
డైమండ్ చిప్స్‌ను ఎలా తయారు చేసుకోవాలి
1. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి, నెయ్యి లేకపోతే
రిఫైన్డ్ ఆయిల్‌ను పోసుకోవాలి.
2. మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి, గోదుమ పిండిని
అయినా తీసుకోవచ్చు.
3. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని అయినా వేసుకోవాలి.
4. రుచికి సరిపడ ఉప్పును, 1 టీ స్పూన్ అజ్వైన్‌ను చేతిలో నలిపి
బౌల్‌లో వేసుకోవాలి.
5. పిండిలో వేడి వేడి నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి.
6. చెపాతీ పిండి కలుపుకున్నట్లుగా కలుపుకోవాలి.
7. సెమీ సాఫ్ట్‌గా పిండిని కలపాలి.
8. కొంత పిండి ముద్దను తీసుకొని సన్నగా చెపాతీగా రోల్ చేసుకోవాలి.
9. పొడిపిండిని చల్లుకోవాలి.
10. డైమండ్ షేపు రావడానికి పొడువుగా, అడ్డంగా కట్ చేసుకోవాలి.
11. డైమండ్ వచ్చే విధంగా కట్ చేసుకున్న తరువాత కడాయిలో నూనెను వేడి
చేయాలి.
12. నూనె వేడయిన తరువాత అందులో డైమండ్ చిప్స్ వేసి వేయించాలి. కొన్ని
కొన్ని డైమండ్ చిప్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
13. మీడియం ఫ్లేమ్‌లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి.
14. డైమండ్ చిప్స్‌ను ఆయిల్ లోంచి బయటకు తీసుకోవాలి.
15. ఫ్రై అయిన వీటిని ఒక డబ్బాలో వేసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













