Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఇంట్లోనే గోదుమ పిండితో కచోరీని ఎప్పుడైనా చేసుకున్నారా..?
రోడ్డు పైన వెళ్తుంటే రాజస్తానీ సమోసా, కచోరీ చూడగానే నోరూరిపోతుంది. ఎప్పుడు తినాలా అని మనసు లాగేస్తుంది. కచోరీని ఇంట్లోనే తయారు చేసుకోవ్చు. గొదుమ పిండి కచోరీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడ మేము మీకు అందిస్తున్నాం.

కచోరి కోసం కావాల్సిన పదార్ధాలు
1.1/2 కప్పు గోదుమ పిండి
మంచి నూనె
ఉప్పు, వాము
1/2 టీస్పూన్ జిలుకర
పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు
1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
సన్నగా తరిగిన ఒక ఆలుగడ్డ ముక్కలు
1/4 కప్పు క్యారెట్ ముక్కలు,
1/4 కప్పు క్యాప్సికం ముక్కలు,
1 కప్పు క్యాబేజీ తురుము
1/2 టీ స్పూన్ మిరియాల పొడి
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులు,
2 టీస్పూన్ల నిమ్మకాయ రసం,

కచోరీ తయారు చేసే విధానం
1. మిక్సింగ్ బౌల్లో 1.1/2 కప్పు గోదుమ పిండిని
తీసుకోవాలి.
2. 1/4 కప్పు బొంబాయ్ రవ్వను తీసుకోవాలి.
3. వేడి చేసిన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి, రుచికి
సరిపడ ఉప్పు, అరటీస్పూన్ వామును నలిపి వేయాలి.
4. బౌల్లో పిండి మొత్తం బాగా కలపాలి.
5. బౌల్లో కొన్ని కొన్ని నీళ్లను యాడ్ చేసుకొని పిండిని
బాగా కలుపుకోవాలి.
6. చపాతీ పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.
7. స్టవ్‌పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ మంచి నూనెను
పోసి, అందులో 1/2 టీస్పూన్ జిలుకర వేయాలి, కొన్ని
8. పచ్చిమిరపకాయ ముక్కలను, కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై
చేసుకోవాలి.
9. 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని ఫ్రై
చేసుకోవాలి.
10. సన్నగా తరిగిన ఒక ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి.
11. 1/4 కప్పు క్యారెట్ ముక్కలను, 1/4 కప్పు క్యాప్సికం ముక్కలను, 1
కప్పు క్యాబేజీ తురుమును తీసుకోవాలి.
12. కూరగాయలన్నింటినీ వీలయినంత సన్నగా తరుక్కోవాలి.
13. ఇందులో రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి.
14. 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా
కలుపుకోవాలి.
15. బాగా ఉడకడానికి 2 టేబుల్ స్పూన్ల నీళ్లను యాడ్ చేసుకోవాలి.
16. 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులను, 2 టీస్పూన్ల నిమ్మకాయ రసాన్ని
పిండుకోవాలి.
17. తయారైన స్టఫ్‌ను ఒక బౌల్లోకి తీసుకోవాలి.
18. కలుపుకున్న పిండిని కచోరీ కోసం చిన్న చిన్న ఉండలుగా
చేసుకోవాలి.
19. ఒక్కో పిండి ముద్దను తీసుకొని పూరీ సైజులో చేసి స్టఫ్ అందులో
పెట్టి క్లోజ్ చేయాలి.
20. ఇప్పుడు వీటిని కడాయిలో నూనె బాగా వేడయిన తరువాత వేసి ఫ్రై
చేసుకోవాలి.
21. కచోరీలు మాడిపోకుండా జాగ్రత్త పడాలి.
22. ఇక దీంతో కచోరీలు రెడీ అయినట్టే.
23. పచ్చి మిరపకాయలను వేయించుకొని కరోరీలతో నంచుకొని తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications