Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
కేరళ స్టైల్లో కప్ప పుట్టును ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా..!!
కప్ప పుట్టు అనేది కేరళలో చాలా ఫేమస్ డిష్. దీనిని బ్రేక్ ఫాస్ట్‌గా, స్నాక్‌గా చేసుకుంటారు. పండగల సమయంలో ఏదైనా వేడుకల టైంలో కూడా ఈ కప్ప పుట్టును చేసుకుంటారు. దీంట్లో నెయ్యి, పాటు, జీడిపప్పు వేయడం వల్ల పోషకాలు మెండుగా ఉంటాయ్. కేరళలో వందల సంవత్సరాల నుంచి ఈ వంటకాన్ని చేస్తున్నారు. కప్ప పుట్టును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కప్ప పుట్టు తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్ధాలు ఇవే :
1. రవ్వ - 1 కప్పు
2. చక్కెర - 1 కప్పు
3. నీరు - 2 కప్పులు
4. పాలు - 1 కప్పు
5. నెయ్యి - 1/4 కప్పు
6. యాలకుల పొడి - 1/2 టీస్పూన్
7. జీడిపప్పు - 10
8. కిస్మిస్ - 10
9. పసుపు - ఒక చిటికెడు (ఆవసరమైతే)
10. శెనగపప్పు లేదా తేనె - అలంకరణ కోసం (ఐచ్ఛికం)
కప్ప పుట్టును ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి :
1. ముందుగా, ఒక పాన్ తీసుకుని, నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి బంగారు రంగులో వచ్చేవరకు వేయించాలి. ఇవి వేయించిన తర్వాత ఒక బౌల్ లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి.
2. అదే పాన్ లో మిగతా నెయ్యి వేసి, రవ్వని వేసి గోధుమ రంగు వచ్చేంత వరకు మెల్లగా వేగించండి. రవ్వ మాడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
3. రవ్వ వేగిన తర్వాత, దానిలో నీరు, పాలు పోసి మెల్లగా కలపాలి. రవ్వ గట్టిగా అవుతున్నప్పుడు మంట తగ్గించుకోవాలి..
4. నీరు, పాలల్లో రవ్వ ఉడికిన తర్వాత చక్కెరను వేసుకోవాలి. యాలకుల పొడి, పసుపు వేసి మెల్లగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగి పుట్టు గట్టిగా అవుతుంది.
5. చివరగా, ముందుగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి, మిక్స్ చేసి, స్టవ్ ఆఫ్ చేయాలి.
6. కప్ప పుట్టు ను కొద్దిసేపు చల్లారనిచ్చి తరువాత దీనిని మనకు నచ్చిన దానితో నంచుకొని తినవచ్చు.
ఇలా తయారు చేసిన కప్ప పుట్టు ను వేడి వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయవచ్చు. ఇది పండుగల సమయంలో, వినాయక చవితి, దీపావళి లాంటి సందర్భాల్లో ప్రత్యేకమైన స్వీట్ గా తయారు చేసి అందరితో పంచుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications