Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాగి ఉప్మా.. ఈ స్టైల్ లో చేసుకుంటే రవ్వ ఉప్మాను మరిచిపోవాల్సిందే..!
రాగితో ఏవంటకం చేసినా చాలా బాగుంటుంది. రుచిమాత్రమే కాదు శరీరానికి పోషకాలను మెండుగా అందిస్తుంది. రాగిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. ప్రతీ రోజూ ఉదయం రాగికి సంబంధించినది ఏది తిన్నా ఇక మీ జీవితంలో అనారోగ్యం మీ దగ్గరకి రాదు. గతంలో ఈ రాగిని తినే 120 ఏళ్ల వరకు బ్రతికేవాళ్లు. ప్రస్తుతం రాగిని తినడానికి చాలా మంది ఆసక్తి చూపించడం లేదు కానీ మనం ప్రతీ రోజూ కనీసం రాగి జావనైనా తాగాలి. రాగి ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం.

రాగి ఉప్మా కోసం కావాల్సిన వంట పదార్ధాలను కింద ఇచ్చాము. వీటిని మీ ముందు రెడీ చేసి పెట్టుకోండి.
1 కప్పు రాగి రవ్వ
2.1/2 కప్పుల నీళ్లు
తగినంత ఉప్పు
2 టేబుల్ స్పూన్ల నూనె
కరివేపాకులు
3 పచ్చిమిరపకాయలు
ఇంగువ
1/2 టీస్పూన్ ఆవాలు
1/2 టీస్పూన్ జీలకర్ర
1/4 కప్పు ఉల్లిపాయలు
10 కాజూలూ
1 టీస్పూన్ తురిమిన అల్లం
1/2 టేబుల్ స్పూన్ చెనగపప్పు
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర
1 చిన్న నిమ్మకాయ
రాగి ఉప్మా తయారు చేసే విధానం చాలా సింపుల్, ఈజీ కూడా
రాగి రవ్వను బాగా కడిగిన తరువాత 30 నిమిశాల పాటు నానబెట్టాలి.
అందులో కొన్ని నీళ్లు పోసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి.
ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచె నూనె వేసి పోప్ కోసం జీలకర్ర, ఆవాలు,
శనగపప్ు, కాజూలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెనగపప్పు కలర్ మారేంత
వరకు ఫ్రై చేసుకోవాలి.
తరువత 1/4 కప్పు ఉల్లిపాయముక్కలను, కరివేపాకులను, అ్లలం,
పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో కొన్ని నీళ్లు పోసుకొని అందులో తగినంత
ఉప్పు వేసుకోవాలి. దీన్ని బాగా మరిగించాలి. ఇప్పుడు రాగిరవ్వను ఈ
ఉడుకుతున్న నీళ్లల్లో పోయాలి, ఒకవైపు నీళ్లు కలుపుతున్నప్పుడే రవ్వను
నెమ్మదిగా పోస్తూ వుండాలి.
మామూలు ఉప్మా చేసిన విధంగానే ఈ రాగి ఉప్మాను చేయాలి.
15 నుంచి 20 నిమిశాల పాటు ఉడకబెట్టిన తరువాత రాగి ఉప్మా రెడీ
అవుతుంది.
ఇందులో మీరు కావాలనుకుంటే కొన్ని కొత్తిమీర ఆకులను, నిమ్మకాయను
పిండుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications