Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రెగులర్ దోశ బోర కొట్టిందా..? ఈ స్పాంజ్ దోశను ట్రై చేద్దాం..!
రెగులర్ దోశలు కాకుండా స్పాంజ్ దోశలు కొంత రుచికరంగా, తినడానికి మెత్తగా వుంటాయ్. ఆయిల్ ఎక్కువ లేకుండా స్పాంజ్ దోశలను సింపుల్‌గా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. స్పాంజ్ దోశ, కొబ్బరి చట్నీ రెసిపీని మీకోసం అందిస్తున్నాం.

స్పాంజ్ దోశ్ తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్ధాలు
1కప్పు బొంబాయ్ రవ్వ
అర కప్పు పుల్లటి పెరుగు
1 టీ స్పూన్ చెక్కర
అర కప్పు పల్లీలు
అరకప్పు పచ్చికొబ్బర
5 వెల్లుల్లిపాయలు
అర టీ స్పూన్ జిలుకర
4 పచ్చిమిరపకాయలు
ఒక నిమ్మకాయంత చింతపండు
ఉప్పు
మంచినూనె
1 టీ స్పూన్ మినపప్పు
1 టీ స్పూన్ ఆవాలు
4 ఎండిమిరపకాయలు
కొన్ని కరివేపాకులు
1 టీ స్పూన్ ఇనో పౌడర్

స్పాంజ్ దోశ తయారు చేసే విధానం
1. ప్యాన్‌లో 1కప్పు బొంబాయ్ రవ్వను వేసుకొని ఫ్రై
చేసుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా చూడాలి.
2. ఈ రవ్వను మిక్సర్ జార్‌లోకి తీసుకోవాలి, అర కప్పు పుల్లటి
పెరుగును కూడా వేసుకోవాలి.
3. 1 కప్పు నీళ్లను పోసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
4. సాఫ్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలి.
5. 1 టీ స్పూన్ చెక్కరను కూడా బౌల్‌లో వేసుకోవాలి.
6. చట్నీ కోసం ప్యాన్‌లో అర కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై
చేసుకోవాలి.
7. మిక్సర్ జార్‌లో పల్లీలను వేసుకొని అరకప్పు పచ్చికొబ్బరను
యాడ్ చేసుకోవాలి.
8. 5 వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి.
9.అర టీ స్పూన్ జిలుకర, 4 పచ్చిమిరపకాయలను, ఒక నిమ్మకాయంత
చింతపండు
10. రుచి కోసం తగినంత ఉప్పు, ఈ మొత్తాన్ని గ్రైండ్ చేయాలి.
11. మిక్సీ జార్‌లో అరకప్పు నీళ్లు పోసి బాగా గ్రైండ్
చేయాలి.
12. ప్యాన్‌లో 3 టీస్పూన్ల మంచినూనెను యాడ్ చేసుకోవాలి.
13.1 టీ స్పూన్ మినపప్పును, 1 టీ స్పూన్ ఆవాలను, 4 ఎండిమిరపకాయలను
వేసుకొని ఫ్రై చేయాలి.
14. కొన్ని కరివేపాకులను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తాన్నీ చట్నీలో
వేసి మిక్స్ చేయాలి.
15. 20 నిమిశాల తరువాత కలుపకున్న దోశ పిండిని తీసుకోవాలి.
16. రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి.
17. 1 టీ స్పూన్ ఇనో పౌడర్‌ను దోశపిండిలో వేసుకొని 1
టీస్పూన్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి.
18. ప్యాన్ తీసుకొని స్టవ్‌పైన పెట్టి ఒక్కో
గరిటతో దోశలను వేసుకోవాలి.
19. మామూలు దోశ వేసేటప్పుడు స్ప్రెడ్ చేసినట్టు స్ప్రెడ్ చేయకుండా దోశ
వేయగానే అలాగే వదిలివేయాలి.
20.దోశవేయగానే పైన మూతపెట్టి 1 నిమిశం వరకు క్లోజ్ చేయాలి.
21. ఇక దీంతో స్పాంజ్ దోశ రెడీ అయినట్టే.
22. చట్నీతో కలుపుకొని స్పాంజ్ దోశను టేస్టీగా తినేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications