For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాంగో రైస్ రెసిపీ! మావిన్కాయ చిత్రాన్న! మామిడికాయ పులిహోర రెసిపీ

|

ఉదయాన్నే ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ ని ప్రిపేర్ చేయడమన్నది ప్రతి సారి అంత సులువైన విషయం కాదు. కొన్ని సార్లు బ్రేక్ ఫాస్ట్ ఏమిటన్న విషయం గురించి ఒక స్పష్టమైన ఆలోచన కుదరదు. డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ డిష్ ను తయారుచేయడం అందులోనూ తక్కువసమయంలో తయారుచేయడం కాస్త కష్టతరమైన విషయమే. మ్యాంగో రైస్ లేదా మావిడికాయ పులిహోర అనేది మీ టేస్ట్ బడ్స్ ని ఉత్సాహపరచడంతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మంచి చేస్తుంది. వివిధ సాంప్రదాయ ఇండియన్ స్పైసెస్ కలయికలో పచ్చి మ్యాంగో ఫ్లేవర్ అనేది నోరూరిస్తూ మీ టేస్ట్ బడ్స్ ను సంతృప్తిపరుస్తుంది.

మావిడికాయ పులిహోర ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శెనగపప్పు, మినప్పప్పూ, పల్లీలు మీకు తగినంత ప్రోటీన్ ను అందిస్తాయి. అందువలన, ఇది పెర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా ముందుంటుంది. వీటితో పాటు, కరివేపాకు అనేది ఈ డిష్ లోని న్యూట్రిషన్ లెవల్స్ ని మరింత పెంపొందిస్తుంది. అలాగే ఆవాలు, మెంతులు వంటివి పచ్చి మ్యాంగో టేస్ట్ కు జోడీగా కుదురుతాయి. అందువలన, మామిడికాయ పులిహోర అనేది నోరూరించే అనేక ఫ్లేవర్స్ కలయికగా మారుతుంది. ఈ నోరూరించే రుచికరమైన డిష్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే రోజంతా ఉత్సాహాన్ని అలాగే క్యారీ చేయగలుగుతారు.

కాబట్టి, ఈ వీడియో ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మ్యాంగో పులిహోరని ఏ విధంగా సులభంగా తయారుచేయాలో తెలుసుకోండి. మీ బిజీ డేని ఈ అద్భుతమైన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో ప్రారంభించి ఉత్సాహంగా గడపండి. అలాగే, బ్రేక్ ఫాస్ట్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదన్న సంగతిని గ్రహించండి.

మ్యాంగో రైస్ రెసిపీ! మ్యాంగో రైస్ ను ఎలా తయారుచేయాలి! మావింకాయ చిత్రాన్న రెసిపీ! మామిడికాయ పులిహోర రెసిపీ
మ్యాంగో రైస్ రెసిపీ! మ్యాంగో రైస్ ను ఎలా తయారుచేయాలి! మావింకాయ చిత్రాన్న రెసిపీ! మామిడికాయ పులిహోర రెసిపీ
Prep Time
20 Mins
Cook Time
30M
Total Time
50 Mins

Recipe By: కావ్య

Recipe Type: బ్రేక్ ఫాస్ట్

Serves: 2

Ingredients
  • 1. రైస్ - 1 కప్పు

    2. తురిమిన కొబ్బరి - 3/4th కప్

    3. నూనె : సీజనింగ్ కు అవసరమైనంత

    4. కోరియాండర్ : అర కప్పు

    5. పీనట్స్ - అర కప్పు

    6. చిల్లీస్ - 8-10

    7. మ్యాంగో - 1

    8. కర్రీ లీవ్స్ - కొన్ని రెబ్బలు

    9. ఇంగువ - చిటికెడు

    10. ఆవాలు - అర టేబుల్ స్పూన్

    11. శెనగపప్పు - 1/2 టేబుల్ స్పూన్

    12. మినప్పప్పు - అర టేబుల్ స్పూన్

    13. మెంతులు - అర టేబుల్ స్పూన్

    14. టర్మరిక్ - అర టేబుల్ స్పూన్

    15. ఉప్పు - ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ (రుచికి తగినంత)

How to Prepare
  • 1. ఒక పాత్రను తీసుకుని అందులో నీటిని జోడించండి.

    2. అందులో రైస్ ను జోడించి శుభ్రంగా కడగండి.

    3. ఇప్పుడు కుక్కర్ ను తీసుకోండి.

    4. ఇందులో రైస్ ను అలాగే నీటిని తీసుకోండి.

    5. 3 విజిల్స్ వచ్చేవరకు రైస్ ను ప్రెషర్ కుక్ చేయండి.

    6. లిడ్ ని ఓపెన్ చేసి రైస్ ని పది నుంచి పదిహేను నిమిషాల వరకు చల్లబడనివ్వండి.

    7. ఒక మ్యాంగోను తీసుకుని బాగా తురమండి.

    8. మెంతి గింజలను బాగా రోస్ట్ చేసి బాగా పొడి చేసుకోండి.

    9. ఒక ప్యాన్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేయండి.

    10. అందులో ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకులను వేసి బాగా కలపండి.

    11. పీనట్స్ ను యాడ్ చేసి బ్రౌన్ కలర్ లోకి మారేవరకు బాగా వేచండి.

    12. ఇప్పుడు, చిల్లీలను, టర్మరిక్, తురిమిన మ్యాంగో లను వేసి ఒకటి లేదా రెండు నిమిషాల వరకు వేచండి.

    13. ఇప్పుడు రైస్ ని జోడించి బాగా కలపండి.

    14. అలాగే, కొబ్బరి, కోరియాండర్ లీవ్స్ తో పాటు ఉప్పును కూడా జోడించండి.

    15. చివరగా మెంతి పౌడర్ ను వేసి బాగా కలపండి.

    16. ఈ డిష్ ను ఒక బౌల్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేయండి.

Instructions
  • 1. ముందుగా కుక్ చేసిన రైస్ తో పులిహోర ముద్దగా కాకుండా చూసుకోవచ్చు. 2. మెంతులు అలాగే ఆవాలు పచ్చి మ్యాంగోలోని పుల్లదనాన్ని బాలన్స్ చేయడానికి తోడ్పడతాయి. మీ ప్రిఫరెన్స్ బట్టి వీటి మోతాదులను ఎంచుకోండి. 3. కరివేపాకు ఆకులను వాడటం ద్వారా ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు.
Nutritional Information
  • సెర్వింగ్ సైజ్ - 1 కప్పు
  • కేలరీలు - 358
  • ఫ్యాట్ - 7 గ్రాములు
  • ప్రోటీన్ - 20 గ్రాములు
  • షుగర్ - 9 గ్రాములు
  • ఫైబర్ - 10 గ్రాములు

1. ఒక పాత్రను తీసుకుని అందులో నీటిని జోడించండి.

2. 1. అందులో రైస్ ను జోడించి,3 కప్పుల నీళ్ళు జోడించి శుభ్రంగా కడగాలి

3. ఇప్పుడు కుక్కర్ ను తీసుకోండి.

4. 1. ఇందులో రైస్ ను వేయాలి.తర్వాత నీళ్ళు 4 కప్పులు జోడించాలి

5. 3 విజిల్స్ వచ్చేవరకు రైస్ ను ప్రెషర్ కుక్ చేయండి.

6. లిడ్ ని ఓపెన్ చేసి రైస్ ని పది నుంచి పదిహేను నిమిషాల వరకు చల్లబడనివ్వండి.

7. ఒక మ్యాంగోను తీసుకోండి.ఇప్పుడు మ్యాంగోనో బాగా తురమండి.

8. మెంతి గింజలను బాగా రోస్ట్ చేసి బాగా పొడి చేసుకోండి.

9. ఒక ప్యాన్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేయండి.

10. అందులో ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకులను వేసి బాగా కలపండి.

11. పీనట్స్ ను యాడ్ చేసి బ్రౌన్ కలర్ లోకి మారేవరకు బాగా వేచండి.

12.1. ఇప్పుడ అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అలాగే తురిమిన మ్యాంగోను వేసి ఒకటి లేదా రెండు నిమిషాల వరకు వేచండి.

13. ఇప్పుడు రైస్ ని జోడించి బాగా కలపండి.

14.అలాగే, కొబ్బరి, కోరియాండర్ లీవ్స్ తో పాటు ఉప్పును కూడా జోడించండి.మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి

15.1. చివరగా మెంతి పౌడర్ ను వేసి బాగా కలపాలి కొత్తిమీరతో గార్నిష్ చేయండి

16. ఈ డిష్ ను ఒక బౌల్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేయండి.

[ 4 of 5 - 86 Users]
English summary

Mango_Rice_Recipe | Mavinkayi_Chitranna_Recipe | How to make Mamidikaya_Pulihora

We all know that skipping the first meal of the day can do a lot of harm to our body, yet at times we are unable to come up with a healthy breakfast fix for the busy mornings. Try this Mango rice recipe that can be prepared almost instantly and it provides you a tangy spicy flavourful yet super-nutritious breakfast bowl.
Desktop Bottom Promotion