Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
మష్రుమ్ సాస్ తో క్రీమీ పాస్తా తయారుచేయడం ఎలా?
పుట్టగొడుగు సాస్ తో క్రీమీ పాస్తా అనేది చాలా ఖరీదైన రెసిపీ.ఇది పుట్టగొడుగులు మరియు సాస్ తో పూర్తిగా నిండివుండి మనకి నూరూరించే రేసీపీ తో తయారుచేసే కాంటినెంటల్ డిష్.
మీ రుచికి తగట్లు మీరు రెసిపీలో ఎలాంటి పుట్టగొడుగులనైనా ఉపయోగించవచ్చు. చెఫ్ పల్లవి నిగమ్ సహే మనకు ఇంట్లోనే చాల సులభంగా తయారుచేసుకునేలా వీలైన సాధరణ రెసిపీ ని మీకు తెలియజేస్తున్నారు.
ఇది త్వరగా తయారు చేసుకునే రుచికరమైన సులభమైన రెసిపీ మరియు మీరు దీని కోసం చాలా పదార్థాలను కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీ స్నేహితులు మీ ఇంటికి చాల తక్కువ టైం తోవచ్చినప్పుడు దీన్ని ప్రయత్నించండి. ఈ రెసిపీ తిన్నాక మీ ఫ్రెండ్స్ మిమల్ని మరింత కావాలని అడుగుతారని మేము కచ్చితంగా నమ్ముతున్నాము.

Recipe By: చెఫ్ పల్లవి నిగమ్ సహే
Recipe Type: ప్రధాన కోర్సు
Serves: 2
-
పాస్తా - 2 కప్స్
(తరిగిన)ఉల్లిపాయ - 1
వెల్లుల్లి (చిన్న ముక్కలుగా తరిగిన) - 1 స్పూన్
పుట్టగొడుగు (మెత్తగా కత్తిరించి) - 2 కప్స్
టొమాటోలు (చిన్న ముక్కలుగా తరిగిన) - 2-3
తరిగిన చిల్లి - 1 స్పూన్
తురిమిన పర్మేసన్ - ½ కప్
ఆలివ్ నూనె - 1 టేబుల్ స్పూన్
వెన్న - 1 టేబుల్ స్పూన్
రెడ్ రైస్ కందా పోహ్
-
1. మరిగే ఉప్పు నీటిలో పాస్తాని ఉడికించాలి.
2. పాన్ లో నూనె వేడి చేయండి.
3. ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు గులాబీలా రంగులో మారేంతవరకు వేయంచి,తర్వాత వెల్లుల్లి, మిరప రేకులు వేయాలి.
4. ఇప్పుడు పాన్ లో చక్కగా కోసిన పుట్టగొడుగు కలపండి.
5.పాస్తా తో పాటు తగినంత సాస్ కలిపి, గోధుమ రంగు కలర్ లో కి వచ్చేంత వరకు కుక్ చేయాలి.
6.దీనికి టమోటాలు,పాస్తా కి నీటిని కలపండి.
7.పాస్తా కొంచం చిక్కగా అయేంతవరకు 3-4 నిమిషాలు పాటు ఉడికించాలి.
8. అదే పాన్ లో పాస్తా వేసి, అదే విధంగా చేయండి. పాన్ లో వెన్న వేసి, పాస్తాను సరిగా కలపాలి. సీజన్ పాస్తా.
9. చివరగా పాస్తా ని ఆలివ్ నూనెను డిష్ పైభాగంలో అలంకరించి, పార్మేసన్ తో కలిపి వేడి పాస్తా మష్రూమ్ సాస్ ని సర్వ్ చేయండి.
- 1. పాస్తాను ఉడకబెట్టడానికి మనం నీటిని వాడతారు ఎందుకంటే ఆ నీరు పాస్తా బాగా ఉడికేలా చేసి దానిని చిక్కగా తయారుచేయడంలో సహాయపడుతుంది.
- 2. మీరు మీకు ఇష్టమైన ఏ రకం పాస్తాను అయినా ఉపయోగించవచ్చు.
- సర్వ్ చేసే పరిమాణం - ½ కప్
- కేలరీలు - 50 కే
- కొవ్వు - 1 గ్రా
- ప్రోటీన్ - 1 గ్రా
- కార్బోహైడ్రేట్లు - 10 గ్రా
- షుగర్ - 6 గ్రా
- ఫుడ్ ఫైబర్ - 3 గ్రా
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications