Just In
- 4 min ago మేషరాశిలో శుక్రుడి సంచారం ఈ రాశుల వారు భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు
- 1 hr ago టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- 1 hr ago హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- 3 hrs ago వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
ఆంధ్రా స్పెషల్.. !! గోంగూర.. వేటమాంసం..!!
కావల్సిన
పదర్థాలు
:
లేత
వేటమాంసం
(తాజాది)
-
అరకిలో
.
ఉప్పు
-
తగినంత.
పసుపు
-
అర
టీ
స్పూన్.
వెల్లుల్లి
రేకలు
-
పది
అంతుకు
మించి.
అల్లం
-
తగినంత.
నూనె
-
3
టీస్పూన్లు
అంతకు
మించి.
లవంగాలు
-
4
అంతకు
మించి.
యాలకులు
-
4
అంతకు
మించి.
దాల్చిన
చెక్క
-
తగినంత.
బే
ఆకులు
-
తగినన్ని.
గోంగూరు
-
200
గ్రాములు.
పచ్చిమిర్చి
-
తగినన్ని.
ఉల్లిపాయ
-
ఒకటి
అంతకు
మించి.
కరివే
పాకు
-
తగినంత.
తయారు
చేసే
విధానం:
-
శుభ్రం
చేసిన
ముటన్
ముక్కలకు,
కొద్దిగా
అల్లం,
వెల్లులి,
ఉప్పును
జోడించి
ప్రెజర్
కుక్కర్
లో
ఉడికించాలి.
-
మూకుడులో
నూనెను
పోసి
వేడిచేసిన
తరువాత
అందులో
లవంగాలు,
యాలకులు,
దాల్చినచెక్క,
బే
ఆకులను
వేయాలి,
తరువాత
అల్లం,
వెల్లులి
ఫేస్ట్,
పచ్చిమిరిపకాయలు,
ఉల్లిముక్కలను
వేసి
వేయించాలి.
-
ఆ
తరువాత
మూకుడులో
గోంగూర,
కరివేపాక,
పుసుపులను
వేసి
నూనె
పైకి
తేలేంతవరకు
ఉడికించాలి.
-
చివర్లో
మాంసపు
ముక్కలన
గోంగూర
మిశ్రమంలో
కలిపి
5
నుంచి
10
నిమిషాల
వరకు
ఉడికించాలి.
అనంతరం
తగినన్ని
నీళ్లు
పోసి
కూర
చిక్కబడేదాక
స్టవ్
ఆఫ్
చేయకండి.
-
వేడి
వేడిగా
తయారైన
'గోంగూర
వేట
మాంసం'
కూరకు
కొత్తిమీర,
ఉల్లిపాయలతో
అలంకరణ
చేసి
సర్వ్
చేయండి..!!