For Daily Alerts
Just In
- 4 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- 5 hrs ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- 8 hrs ago ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- 10 hrs ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
మసాలా ఫ్రైడ్ ఫిష్
Non Veg
oi-Saraswathi N
By Sindhu
|
చేప : 1
ఉల్లిపాయ : 1
అల్లంవెల్లుల్లి ముద్ద : 1tbsp
ఎండుకొబ్బరి: అర చెక్క,
గసాలు: 1tsp
ధనియాల పొడి : 2tsp
జీలకర్ర పొడి: 1tsp
గరంమసాలా: 2tsp
కారం: 2tsp
పసుపు: కొద్దిగా
ఉప్పు: రుచికి తగినంత
నూనె : కావలసినంత
తయారుచేయు
విధానం:
1.
చేపని
శుభ్రంగా
కడిగి
పొలుసు
తీసేయాలి.
చేప
పొట్ట
భాగంలో
కోసి
లోపలిభాగం
కూడా
శుభ్రం
చేసుకోవాలి.
ఇప్పుడు
చేపకి
రెండు
వైపులా
కత్తితో
గాట్లు
పెట్టుకుని
పక్కన
పెట్టుకోవాలి.
2.
మిక్సీ
గిన్నెలో
ఉల్లిపాయ
ముక్కలు,
అల్లంవెల్లుల్లి
ముద్ద
,
ఎండుకొబ్బరి
ముక్కలు,
గసాలు,
ధనియాలపొడి,
జీలకర్రపొడి,
గరంమసాలా,
కారం,
ఉప్పు,
పసుపు,
కొద్దిగా
నీళ్లు
పోసి
మెత్తగా
రుబ్బుకోవాలి.
3.
తర్వాత
రుబ్బుకొన్న
పేస్ట్
లో
చేపని
వేసి
రెండు
వైపులా
మసాలా
పట్టేలా
చేయాలి.
ఓ
పావుగంట
సేపు
నానాక
స్టౌ
మీద
మందపాటి
గిన్నెలేదా
పాన్
పెట్టి
సరిపడా
నూనె
వేసి
బాగా
కాగాక
చేపని
అందులో
వేసి
రెండు
వైపులా
ఎర్రగా
వేగించాలి.
అంతే
ఫ్రైడ్
ఫిష్
రెడీ.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: fish onion poppy seeds coconut garam masala salt oil చేప ఉల్లిపాయ గసాలు ఎండుకొబ్బరి జీలకర్ర గరం మసాల కారం
English summary
Fish | Onion | Poppy Seeds | Coconut | Garam Masala | Salt | Oil | మసాలా ఫ్రైడ్ ఫిష్
Story first published:Friday, May 20, 2011, 16:39 [IST]
May 20, 2011
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి