For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 రకాల నోరూరించే చికెన్ వంటలు: ఈద్ స్పెషల్

|

రంజాన్ ముస్లింలకు పవిత్రమైన నెల..అత్యంత భక్తి శ్రద్దలతో నియమాలతో ఈ నెలలో ఉపవాసాలు చేస్తారు..సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మంచి నీరైనా ముట్టరు. అంతే కాదు..ఎదుటి వ్యక్తికి తాము ఉపవాసం ఉన్నట్లు కూడా కనిపించరు. రోజువారీ విధుల్ని మా మూలుగానే నిర్వహిస్తుంటారు. నగర జీవితం బిజీబిజీ..ట్రాఫిక్ లో మరెన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఉపవాసం ఉన్న వారు నిత్యజీవినం గడుపుతుంటారు. అందుకే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత బలమైన ఆహారం తీసుకుంటే రోజంతా ఇబ్బంది ఉండదు.

READ MORE: రంజాన్ స్పెషల్ గా 10 నోరూరించే నాన్ వెజ్ వంటలు!

ఎదుటి వారి ఆకలి తెలిసేలా చేసేది ఉపవాసం. అభిమానం అనే ఆకలిని పెంచేది ఇఫ్తార్. రంజాన్ మాసం అంటే తోటి వారిపై ప్రేమ చాటుకునే మాసం. వారిని ప్రేమగా గుండెలకు హత్తుకునే మాసం. ఈ మాసంలో ముస్లింలు ఇతర మతస్తులను ఇఫ్తార్ కు ఆహ్వానిస్తారు. అలాగే ఇతర మతస్తులు వారికి ఇఫ్తార్ విందు ఇస్తారు.

ఈ రంజాన్ పర్వదినంన ఈ స్పెషల్ ఆహార పదార్థాలతో ఇఫ్తార్ విందు ఇవ్వండి. మీ అభిమానమనే ఆకలిని పెంచుకోండి.

ఆఫ్ఘానీ చికెన్ పులావ్ రిసిపి : ఇండియన్ రిసిపి

ఆఫ్ఘానీ చికెన్ పులావ్ రిసిపి : ఇండియన్ రిసిపి

మాంసాహారాల్లో ఎక్కువ టేస్ట్ ఉన్న వంటల్లో ఆఫ్ఘాన్ చికెన్ పులావ్ రిసిపి ఒకటి. దీన్ని తయారుచేయడం చాలా సులభం. రుచి, ఫ్లేవర్ తోనే ఇది ఒక ఆఫ్ఘాన్ నాన్ వెజ్ రిసిపి అని తెలిసిపోతుంది . చికెన్ ను మసాలా దినుసులతో పాటు ఉడికించడం వల్ల ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్ కు బాగా పట్టడం వల్ల చికెన్ మరింత టేస్ట్ గా ఫ్లేవర్ గా నోరూరిస్తుంటుంది.

తయారీ:

చీజ్ అండ్ చికెన్ పకోడ: ఇఫ్తార్ స్పెషల్

చీజ్ అండ్ చికెన్ పకోడ: ఇఫ్తార్ స్పెషల్

రంజాన్ మాసంలో, ఇప్తార్ కోసం డిఫరెంట్ గా వంటలు చేయడం చాలా కొద్దిగా కష్టమైన పనే. అతి కొద్ది సమయంలో టేస్ట్ గా మరియు హెల్తీగా తయారుచేసుకోవాలి . అందుకోసం ఒక హెల్తీ డిష్ టేస్టీ డిష్ ను మీకోసం ఈ రోజు పరిచయం చేస్తున్నాము . చాలా తక్కువ సమయంలో ఈ స్నాక్ రిసిపిని తయారుచేసుకోవచ్చు. ఈ చీజ్ చికెన్ పకోడ చాలా రుచికరంగా మరియు పూర్తి పోషకాలను కలిగి ఉంటుంది.

తయారీ:

ఫ్రైడ్ ఆకుకూర-చికెన్ రిసిపి: మాన్ సూన్ స్పెషల్

ఫ్రైడ్ ఆకుకూర-చికెన్ రిసిపి: మాన్ సూన్ స్పెషల్

క్రిస్పీ స్పినాచ్ చికెన్ ...పేరు వింటేనే నోరూరిచే చికెన్ ఇది . ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలిగించే ఆహారపదార్థాలు. ఎందుకంటే వీటిలో అత్యధికంగా న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మరియు ఈ సీజన్ లో ఎక్కువగా మనకు అందుబాటులో ఉండేది ఇది . ఆకు కూరలో 65గ్రాముల ప్రోటీన్స్ మరియు 10 గ్రాముల ఫ్యాట్ కలిగి ఉంటుంది.

తయారీ:

ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ గ్రేవీ రిసిపి

ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ గ్రేవీ రిసిపి

సౌత్ ఇండియన్ చికెన్ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటాయి. ముఖ్యంగా చికెన్ వంటలు స్పైసీగా నోరూరిస్తుంటాయి. ఈ మాంసాహారాల వంటలకు కొన్ని మసాలాలు జోడించి తయారుచేయడం వల్ల మరింత ఎక్కువ టేస్ట్ వస్తుంది.ఈ సింపుల్ చికెన్ కర్రీ రిసిపికి పచ్చిమిర్చి, కారం, టమోటోలు అదనపు టేస్ట్ ను అందిస్తాయి. అంతే కాదు, ఈ చికెన్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. ఈ టేస్టీ చికెన్ కర్రీ రిసి చపాతీలు లేదా తందూరి రోటీలకు చాలా టేస్టీగా ఉంటుంది.

తయారీ:

హాట్ అండ్ స్పైసీ చికెన్ రోగన్ రిసిపి: మొఘులాయ్ స్పెషల్

హాట్ అండ్ స్పైసీ చికెన్ రోగన్ రిసిపి: మొఘులాయ్ స్పెషల్

చికెన్ రోగన్ ఒరిజినల్ రిసిపి కాశ్మిర్ నుండి వచ్చినది. ఇది ఒక కర్రీ రిసిపి ఇది రెడ్ హాట్ రిసిపి . చాలా కారంగా ఉంటుంది. కారంగా ఉండే నాన్ వెజ్ రుచులను తినాలనుకొనే వారు ఇలాంటి వంటలను ఎంపిక చేసుకోవచ్చు. కాశ్మీర్ లోని మొఘులాయ్ వారు దీన్ని పరిచం చేశారు . చికెన్ రోగన్ రిసిపిని చాలా డిఫరెంట్ గా తయారుచేస్తారు. ముందుగానే చికెన్ ను రోస్ట్ చేసి తర్వాత మిగిలిన మాసాలతో ఉడికించడం వల్ల స్పైసీగా మరియు టేస్టీగా ఉంటుంది.

తయారీ:

గోవాన్ చికెన్ కర్రీ : టేస్టీ అండ్ స్పైసీ రిసిపి

గోవాన్ చికెన్ కర్రీ : టేస్టీ అండ్ స్పైసీ రిసిపి

గోవాన్ చికెన్ కర్రీ చూడటానికి ట్రెడిషినల్ చికెన్ కర్రీలాగేనే అనిపిస్తుంది. ఈ గోవాన్ చికెన్ కర్రీ గోవాలో బీచ్ లేదా తీర ప్రాతంలో చాలా ఫేమస్ అయిన రిసిపి ఇది. గోవాన్ చికెన్ కర్రీకి మసాలాలు మరియు హెర్బ్స్ జోడించి తయారుచేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది. ఈ గోవాన్ రిసిపి మీల్స్ కు చాలా టేస్ట్ గా ఉంటుంది.

తయారీ:

ముర్గ్ మలై చికెన్ కబాబ్ రిసిపి

ముర్గ్ మలై చికెన్ కబాబ్ రిసిపి

ముర్గ్ మలై చికెన్ కబాబ్ రిసిపి ఒక గ్రేట్ పార్టీ ఫుడ్. ఈ కబాబ్ రిసిపి చాలా స్మూత్ గా మరియు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది చికెన్ మలై కబాబ్ రిసిపి ఒక సారి తయారుచేసి, తిన్నట్లైతే ఈ రిసిపిని మనం ఇంతకు ముందే ఎందుకు రుచి చూడలేదు అన్న భావన కలుగుతుంది అంత అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటుంది.

తయారీ:

స్పైసి చికెన్ వింగ్స్ : వీకెండ్ స్పెషల్

స్పైసి చికెన్ వింగ్స్ : వీకెండ్ స్పెషల్

సాధారణంగా చికెన్ తో తయారుచేసే వంటలంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా చికెన్ తో తయారుచేసే వెరైటీ డిష్ లంటే మరింత ఇష్టంగా తింటారు. ఈ మద్యకాలంలో ఫాస్ట్ ఫుడ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అలాంటి ఫేమస్ ఫుడ్ లో చికెన్ వింగ్స్ ఒకటి. ఇలాంటి డిష్ తయారుచేయడానికి కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు అవసరం అవుతాయి. ఈ చికెన్ వింగ్స్ కు సాస్ ఖచ్చితంగా అవసరం అవుతుంది.

తయారీ:

చికెన్ గీ రోస్ట్ రిసిపి: మంగళూరియన్ స్పెషల్

చికెన్ గీ రోస్ట్ రిసిపి: మంగళూరియన్ స్పెషల్

చికెన్ గీ రోస్ట్ సౌత్రన్ స్టేట్స్ లో చాలా పాపులర్ అయిన డిష్. ముఖ్యంగా ఇది మంగళూరియన్ స్పెషల్ డిష్ . కర్ణాటకాలోని మంగళూర్ కు దగ్గరగా ఉన్న కుందపూర్ లో ఈ డిష్ ను ఎక్కువగా తయారుచేస్తారు. చికెన్ గీ రోస్ట్ స్పైసీగా మరియు ట్యాంగీ టేస్ట్ కలిగి ఉంటుంది . మీ టేస్ట్ ను బట్టి, మసాలాలు ఎక్కువ, తక్కవుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు .

తయారీ:

టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ కీమా పులావ్‌ రిసిపి

టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ కీమా పులావ్‌ రిసిపి

కీమా పులావ్ రిసిపి ఇది ముఘలాయ్ వంట మరియు ముఖ్యంగా పాకిస్తానీయులకు ఇది ఒక ప్రధానమైన మీల్ డిష్ . ఈ వంటి చాలా టేస్టీగా మరియు ఫ్లేవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ వంటను తయారుచేయడం చాలా సులభం మరియు వివిధ రకాల మసాలా దినుసులతో చాలా సింపుల్ గా తయారుచేసుకోవచ్చు.

తయారీ:

English summary

Ten Yammy Chicken Recipes: : Indian Telugu Recipes

Bakrid is also known as Eid-ul-Zuha or Eid-al-Adha which means the Eid of sacrifice. This festival is celebrated with great joy and fervour all over the world. On this auspicious day, the Muslims are supposed to sacrifice a goat and offer prayers at the mosque.
Story first published: Saturday, July 18, 2015, 12:21 [IST]
Desktop Bottom Promotion