For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరించే చెట్టినాడు స్టైల్ నాన్ వెజిటేరియన్ రిసిపిలు

|

చెట్టినాడ్ స్టైల్ రిసిపిలు తమిళనాడులో ఒక ట్రేడ్ మార్క్. అనేక రకాల వంటలను చెట్టినాడ్ స్టైల్లో కారంగా మరియు రుచికరంగా తయారుచేస్తారు. చెట్టినాడ్ రిసిపిలకు ఒక్క తమిళ నాడులోనే కాదు దేశంలో ఇతర రాష్ట్రాలు లేదా ప్రదేశాల్లో కూడా చాలా ఫేమస్.

ఇండియన్ సబ్ కాంటినెంటల్ రిసిపిలలో చెట్టినాడ్ వంటలు కారంగా మరియు చాలా రొమాంటిక్ కుషన్ గా ఉంటుంది. చెట్టినాడ్ స్టైల్లో వివిధ రకాల శాకాహార వంటలు, మాంసాహార వంటలను తయారుచేస్తారు. అయితే ఈ రోజు మీకోసం స్పెషల్ చెట్టినాడ్ నాన్ వెజ్ మరియు వెజిటేరియన్ వంటలను పరిచయం చేస్తున్నాము...

చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ చికెన్ రిసిపి

చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ చికెన్ రిసిపి

మన ఇండియాలో, సౌత్ స్టేట్స్ లో చెట్టినడ్ రిసిపిలు చాలా ప్రసిద్ధి. సౌత్ స్టేట్స్ లో ఒక టైన తమిళనాడు లోని శివగంగ డిస్టిక్ ప్రాంతంలో తయారుచేసే ఈ వంట చాలా పాపులర్. శివగంగా స్థలం ఒకటే ప్రసిద్ది కాదు, ఈ స్పైసీ, రుచికరమైన చెట్టినాడ్ వంటలతో పాటు, చెట్టినాడ్ శారీలు కూడా బాగా ప్రసిద్ది. చాలా వంటలను అక్కడ చెడ్డినాడ్ రిసిపిలుగా పేరు మార్చారు . ఎందుకంటే ఇవి చాలా సింపుల్ గా మరియు ఆరోమా స్మెల్ తో అద్భుంగా నోరూరిస్తుంటాయి. మీరు వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ వంటలను రెండింటిని చెట్టినాడ్ స్టైల్లో తయారుచేయవచ్చు . పెప్పర్ చికెన్ పాపులర్ నాన్ వెజిటేరియన్ రిసిపి. దీన్ని వివిధ పద్దతుల్లో తయారుచేస్తారు . మరి మీరు కూడా ఈ స్పెషల్ చెట్టినాడ్ పెప్పర్ చికెన్ తయారుచేసి, రుచిచూడండి....

తయారుచేసే విధానం

చెట్టినాడ్ ఫిష్ కర్రీ: నాన్ వెజ్ స్పెషల్

చెట్టినాడ్ ఫిష్ కర్రీ: నాన్ వెజ్ స్పెషల్

చెట్టినాడ్ స్టైల్ రిసిపిలు తమిళనాడులో ఒక ట్రేడ్ మార్క్. అనేక రకాల వంటలను చెట్టినాడ్ స్టైల్లో కారంగా మరియు రుచికరంగా తయారుచేస్తారు. చెట్టినాడ్ రిసిపిలకు ఒక్క తమిళ నాడులోనే కాదు దేశంలో ఇతర రాష్ట్రాలు లేదా ప్రదేశాల్లో కూడా చాలా ఫేమస్.

ఇండియన్ సబ్ కాంటినెంట్ రిసిపిలలో చెట్టినాడ్ వంటలు కారంగా మరియు చాలా రొమాంట్ కుషన్ గా ఉంటుంది . చెట్టినాడ్ స్టైల్లో వివిధ రకాలా శాకాహార వంటలు, మాంసాహార వంటలను తయారుచేస్తారు.అయితే ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ చెట్టినాడ్ నాన్ వెజ్ ఫిష్ కర్రీని పరిచయం చేస్తున్నాం...

తయారుచేసే విధానం

చెట్టినాడ్ మటన్ కర్రీ : పాపులర్ రిసిపి

చెట్టినాడ్ మటన్ కర్రీ : పాపులర్ రిసిపి

మాంసాహారులుకు చెట్టినాడ్ స్టైల్ వంటలంటే చాలా ఇష్టం. కొన్ని ప్రత్యేకమైన మసాలా దినుసులతో మాసాలా పేస్ట్ తయారుచేసుకొని తయారుచేసే ఈ వంటలు ఎల్లప్పుడూ నోరూరిస్తుంటాయి. చెట్టినాడ్ వంటలు తమిళనాడు స్పెషల్ వంటలు. ఈ వంటలు సౌత్ ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి వంటలు. ఈ నాన్ వెజ్ వంటకు ముఖ్యమైన ట్రిక్ ఏంటంటే మసాలా గ్రేవీని తయారుచేయడమే . మీరు కూడా టేస్ట్ చేయాలంటే, ఒక సారి ట్రై చేయండి...

తయారుచేయు విధానం:

చెట్టినాడు స్టైల్ స్పైసీ ఎగ్ కర్రీ

చెట్టినాడు స్టైల్ స్పైసీ ఎగ్ కర్రీ

గుడ్డు ఆరోగ్యానికి చాల మంచిది. అది అందరికి తెలిసిన విషయమే. అందువల్లే వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. మీరు చెట్టినాడు వంటకాల ప్రత్యేకతను వినే ఉంటారు. తమిళనాడు సైడ్ చేసే ఈ వంటకాలు చాలా కారంగాను, రుచిగాను చూడటానికి నోరూరిస్తుంటాయి. చెట్టినాడు స్పెషల్స్ సౌంత్ స్టేట్స్ లో చాలా ఫేమస్. చెట్టినాడు వంటలకు మాత్రమే కాదు అక్కడ చెట్టినాడు సారీలకు కూడా ఫేమస్సే...

ఇండియన్ వంటకాల్లో ఎగ్ కర్రీని చాలా సాధారణంగా ఎక్కువగా వండుతుంటారు. మరి అదే కర్రీని చెట్టినాడు స్టైల్లో వండితే ఎలా ఉంటుంది. ఇది కారంగా రుచిగా ఉండటమే కాదు ప్లెయిన్ రైస్ తో తినడానికి చిక్కటి గ్రేవితో నూరూరిస్తుంటుంది. మరి ఈ చెట్టినాడు స్టైల్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం....

తయారుచేయు విధానం

స్పైసీ చెట్టినాడ్ మటన్ వరువాల్

స్పైసీ చెట్టినాడ్ మటన్ వరువాల్

సాధారణంగా మాంసాహార ప్రియులకు మటన్ కూడా ఎక్కువగా ఇష్టపడే వారు ఉన్నారు. మాంసాహారం తినే వారిల్లలో తప్పనిసరిగా మటన్ తో కూడా వివిధ రకాల వంటలను తయారు చేసుకుంటుంటారు. మటను కాస్త ఓపికగా, శ్రద్ద పెట్టి చేసుకుంటే చాలా రుచికరంగా, మెత్తగా ఉంటుంది. అంతే కాదు, ఈ మటన్ వంటకాలకు ఇండియన్ మసాలా దినుసులను చేర్చడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు రుచికి కూడా అందుతుంది.

మటన్ ను సాధారణంగా కాకుండా చెట్టినాడ్ స్టైల్ లో తయారుచేస్తే అది మరో డిఫరెంట్ టేస్ట్ ను అంధిస్తుంది. చెట్టినాడ్ స్టైల్లో తయారు చేసే ఈ వంటకు కొద్దిగా టైమ్ ఎక్కువ తీసుకొన్న అంత రెట్టింపు రుచిని కూడా ఇస్తుంది. మీ శ్రమను వేస్ట్ కానివ్వదు. ఈ స్పైసీ చెట్టినాడ్ వరువాల్ ఎలా తయారుచేయాలో చూద్దాం..

తయారుచేయు విధానం

స్పెషల్-చెట్టినాడ్ ప్రాన్స్ కర్రీ: తమిళ్ ట్రీట్

స్పెషల్-చెట్టినాడ్ ప్రాన్స్ కర్రీ: తమిళ్ ట్రీట్

వారంతంలో ఏదైనా కొత్త రుచి చేసుకొనే తినందే ఎక్సైట్మెంట్ ఉండదు. అందుకే ఈ వారంతం మీకు ఒక స్పెషల్ వంటను పరిచయం చేస్తోంది. అదే చెట్టినాడ్ స్టైల్ ప్రాన్స్ కర్రీ. చెట్టినాడ్ వంటలు మన సౌత్ ఇండియాలో చాలా ప్రసిద్ది. ముఖ్యంగా తమిళనాడు స్టేట్ లో చెట్టినాడ్ ప్రాంతంలో తయారుచేసే ఈ వంటలు చాలా వెరైటీగా, మంచి ఆరోమా వాసన కలిగి అద్భుత రుచిని కలిగి ఉంటాయి.

ఇతర ప్రాన్ కర్రీలతో పోల్చితే, చెట్టినాడ్ ప్రాన్ కర్రీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రుచికి ప్రధాన కారణం, ఒక ప్రత్యేమైన మసాలా దినుసులను ఈ వంటకు ఉపయోగించడం వల్ల ఇంతటి అద్భుత టేస్ట్ వస్తుంది. మరి మీరు కూడా ఈ చెట్టినాడ్ ప్రాన్స్ రుచి చూడాలంటే.. ఈ వెరైటీ కర్రీనీ మీరు ప్రయత్నించాల్సిందే....

తయారుచేయు విధానం

చెట్టినాడ్ చికెన్ ఫ్రై

చెట్టినాడ్ చికెన్ ఫ్రై

మన ఇండియాలో, సౌత్ స్టేట్స్ లో చెట్టినడ్ రిసిపిలు చాలా ప్రసిద్ధి. సౌత్ స్టేట్స్ లో ఒక టైన తమిళనాడు లోని శివగంగ డిస్టిక్ ప్రాంతంలో తయారుచేసే ఈ వంట చాలా పాపులర్. శివగంగా స్థలం ఒకటే ప్రసిద్ది కాదు, ఈ స్పైసీ, రుచికరమైన చెట్టినాడ్ వంటలతో పాటు, చెట్టినాడ్ శారీలు కూడా బాగా ప్రసిద్ది.

చాలా వంటలను అక్కడ చెడ్డినాడ్ రిసిపిలుగా పేరు మార్చారు . ఎందుకంటే ఇవి చాలా సింపుల్ గా మరియు ఆరోమా స్మెల్ తో అద్భుంగా నోరూరిస్తుంటాయి. మీరు వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ వంటలను రెండింటిని చెట్టినాడ్ స్టైల్లో తయారుచేయవచ్చు . చెట్టినాడ్ చికెన్ ఫ్రై పాపులర్ నాన్ వెజిటేరియన్ రిసిపి. దీన్ని వివిధ పద్దతుల్లో తయారుచేస్తారు . మరి మీరు కూడా ఈ స్పెషల్ చెట్టినాడ్ పెప్పర్ చికెన్ తయారుచేసి, రుచిచూడండి....

తయారుచేయు విధానం

మటన్ స్పెషల్ -చెట్టినాడు స్టైల్ మటన్ ఫ్రై

మటన్ స్పెషల్ -చెట్టినాడు స్టైల్ మటన్ ఫ్రై

చెట్టినాడు వంటకాలంటే ఖచ్చితంగా నోరూరాల్సిందే. తమిళుల సాంప్రదాయ వంటకాలైనా చెట్టినాడు స్పెషల్ వంటలు వాసన చూడగానే మరింత ఆకలి వేస్తుంది. స్పైసీగా, చాలా రుచిగా ఉండే ఈ వంటలు అద్భుతమైన రుచిని ఇస్తాయి. చెట్టినాడు మటన్ రెండు రకాలుగా వండుతారు. ఒకటి తమిళులు వండే మటన్ కర్రీ. మరొకటి ఈ ఫ్రై. ఈ ఫ్రై చెన్నై స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా ఫేమస్. కాబట్టి ఈ స్పైసీ చెట్టినాడు స్టైల్ మటన్ ఫ్రైన్ మీరూ తయారు చేసి రుచిచూడండి...

తయారుచేయు విధానం

English summary

Top 8 Chettinad Style Non-Vegetarian Recipes: Telugu Vantalu

Chettinad dishes is one of the most popular cuisines in South India. Chettinad style recipes are a trademark of Tamil Nadu. Chettinad is a region of the Sivaganga district of southern Tamil Nadu. The place is not only famous for its spicy delicacies but also for the Chettinad sarees. Many Tamil recipes are prepared in the spicy and delicious Chettinad style.
Story first published: Thursday, July 9, 2015, 13:31 [IST]
Desktop Bottom Promotion