Just In
- 5 hrs ago
Today Rasi Phalalu : ఈ రోజు కొన్ని రాశులవారికి ఆర్థిక పరంగా అదృష్టం కలిసివస్తుంది, ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా
- 17 hrs ago
మిథునరాశిలో బుధుడు; జూలై 2 తర్వాత, ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..!
- 20 hrs ago
మహిళలూ! మీ శరీరంలో ఈ లక్షణాలు ఉంటే మీరు గర్భం దాల్చడం చాలా కష్టంగా అనిపించవచ్చు ...
- 21 hrs ago
Heartburn and Acid Reflux: హార్ట్ బర్న్ మరియు యాసిడ్ రిఫ్లక్స్ ఒకటే అని పొరబడకండి, ఇదే తేడా..
Don't Miss
- News
ఒకే వేదికపై చిరంజీవి, పవన్-మోడీ భీమవరం టూర్ లో-ప్రజారాజ్యం తర్వాత- బీజేపీ వ్యూహమేనా?
- Finance
ICICI Bank: మీకు ఐసీఐసీఐ బ్యాంక్ లో లోన్ ఉందా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..
- Sports
వద్దనుకున్నవాడే ఆపద్బాంధవుడయ్యాడు: విమర్శకుల నోళ్లు మూయించాడు..
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు
- Movies
Shikaaru Movie Review జబర్దస్త్ తరహా కామెడీతో.. షికారు ఎలా సాగిందంటే?
- Technology
Flipkart లో ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లపై భారీ ఆఫర్లు ! లిస్ట్ చూడండి.
- Travel
వర్షాకాలంలో హిల్ స్టేషన్ సందర్శించాలంటే ముస్సోరీ వెళ్లాల్సిందే...!
బొజ్జ గణపయ్యకు ఇష్టమైన అప్పాలు
విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది. ప్రాంతాలు, భాషలు వేరైనా - గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు ఒకటే. బొజ్జ గణపయ్య ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, భక్షాలు ఇలా వివిధ రకాలు పిండివంటలు వినాయకునికి ఇష్టం కాబట్టి, ఈ రోజు అప్పాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
అప్పాలు ఆంధ్రప్రాంతం వారికి ఒక సాంప్రదాయకరమైన వంటకం. ఇది చాలా ఫేమస్ వంటకం. కలర్, రుచి అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ తీపిలేకుండా, మీడియం అప్పాలను కూడా వివిధరకాలుగా తయారుచేస్తారు, బెల్లంతో, పంచదారతో తయారుచేస్తారు. అలాగే రవ్వ లేదా బియ్యం పిండిని ఉపయోగించి తయారు చేస్తారు. వేటితో తయారు చేసి వీటి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి ఈ వినాయకచవితికి బొజ్జగణపయ్యకు ఇష్టమైన అప్పాలు ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం...
కావల్సిన
పదార్థాలు:
బొంబాయి
రవ్వ:
1cup
పంచదార:
1cup
నీళ్ళు:
2cups
నెయ్యి:
2tbsp
యాలకులు:
2tbsp
నూనె:
2cups
తయారు
చేయు
విధానం:
1.
బొంబాయి
రవ్వను
పచ్చివాసన
పోయే
వరకూ
వేయించి
తీసేయాలి.
నీళ్లు
మరిగించి
పంచదార
వేయాలి.
2.
తర్వాత
పంచదార
కరిగిన
తర్వాత
కొద్దికొద్దిగా
రవ్వను
వేస్తూ
ఉండకట్టకుండా
కలపాలి.
3.
మూత
పెట్టి
తక్కువ
మంట
మీద
ఉడకనివ్వాలి.
నీళ్ళు
ఇగిరిపోయి
మిశ్రమం
దగ్గరగా
అయ్యాక
నెయ్యి,
యాలకుల
పొడి
చల్లి
బాగా
కలిపి
మళ్లీ
మూత
పెట్టేయాలి.
4.
మరో
5నిముషాలు
ఉడికించి
క్రిందికి
దించేసుకోవాలి.
దింపిన
పదిహేను
నిముషాల
తర్వాత
మూత
తీయ్యాలి.
5.
ఈ
మిశ్రమం
బాగా
చల్లారిన
తర్వాత
చేతులకు
నెయ్యి
రాసుకుని
కొద్దికొద్దిగా
మిశ్రమాన్ని
తీసుకొని
చిన్న
చిన్న
చపాతీల్లా
ఒత్తుకోవాలి.
6.
చివరగా
వీటిని
నూనె
లో
వేసి
డీప్
ఫ్రై
చేసుకోవాలి.
అంతే
విఘ్నేశ్వరుణికి
ఇష్టమైన
అప్పాలు
రెడీ...