For Daily Alerts
Just In
కోకోనట్ ఐస్ క్రీమ్
Snacks
oi-Saraswathi N
By Sindhu
|
కొబ్బరికాయ: 1
పాలు: 11/2 ltr
పంచదార: 1cup
నిమ్మరసం: 1/2tsp
మ్యాంగో సాస్: కావలసినంత
తయారు
చేయు
విధానము:
1.
మొదట
కొబ్బరిని
తురిమి
పెట్టుకోవాలి.
సగం
కొబ్బరి
తురుమికి
నాలుగు
టీస్సూన్ల
పాలు
కలిపి
మిక్సీలో
మెత్తగా
బ్లెండ్
చేసుకోవాలి.
మిగిలిన
కొబ్బరిని
కూడా
మిక్సీలో
వేసి
పాలు
తీయాలి.
2.
ఇప్పుడ
ఆ
పాలల్లో
పంచదార
వేసి
స్టౌ
మీద
పెట్టాలి.
పంచదార
కరిగి
పాలు
మరుగుతుండగా,
మెత్తగా
చేసుకున్న
కొబ్బరి,
కొబ్బరి
పాలను
అందులో
వేయాలి.
కావాలంటే
కొద్దిగా
నిమ్మరసం
కూడా
కలుపుకోవచ్చు.
3.
ఈ
మిశ్రమం
చిక్కగా
అయిన
తర్వాత
దించేసుకుని,
చల్లారాక
ప్రిజ్
లో
పెట్టుకోవాలి.
4.
ఓ
గంట
తర్వాత
తీసి
మిక్సీలో
మెత్తగా
బ్లెండ్
చేసి
ఫ్రిజ్
లో
పెట్టుకోవాలి
గట్టిపడిన
తరువాత
పైన
కొద్దిగా
కొబ్బరి
తురుము
చల్లుకుని,
మ్యాంగో
సాస్
వేసుకుని
అరగిస్తే
బాగుంటుంది.
అంతే
కోకోనట్
ఐస్
క్రీమ్
రెడీ.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: పాలు పంచదార మామిడికాయ సాస్ నిమ్మరసం కొబ్బరికాయ coconut milk sugar mango sauce lime juice
Story first published:Monday, October 25, 2010, 12:34 [IST]
Oct 25, 2010
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి