For Daily Alerts
Just In
- 14 min ago ఏప్రిల్ నెలలో లక్ష్మీ నారాయణ మరియు బుధాదిత్య రాజయోగంతో, ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు లభిస్
- 3 hrs ago Today Horoscope 29 March 2024 :ఈరోజు ఈ రాశుల ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది...
- 10 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- 11 hrs ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
ఉగ్గాణి(బొరుగుల చిత్రాన్నాం)
Snacks
oi-Saraswathi
By Sindhu
|
బొరుగులు(మరమరాలు): 1/2kg
బంగాళదుంప తరుగు: 2cups
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
ఎండుమిరపకాయలు: 3
జీలకర్ర: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: చిటికెడు
పప్పుల పొడి: తగినంత
ఎండు కొబ్బరి తురుము: 2tsp
నిమ్మరసం: తగినంత
తయారు
చేయు
విధానము:
1.
మొదటగా
వెడల్పాటి
పాత్రలో
నీటిని
తీసుకుని
శుభపరిచిన
బొరుగులు
అందులో
వేయాలి.
2.
వెంటనే
బొరుగులు
పిండి
మరొక
పాత్రలో
వేసుకోవాలి.
3.
ఇప్పుడు
స్టౌ
మీద
పాన్
పెట్టి
అందులో
నూనె
పోసి
వేడిచేసి
అందులో
ఎండుమిరపకాయలు,
జీలకర్ర,
పచ్చిమిర్చి
పేస్ట్,
పసుపు,
ఉప్పు,
కొబ్బరి
తురుము
వేసి
వేయించాలి.
4.
ఈ
మిశ్రమానికి
బొరుగులు
కూడా
చేర్చి
బాగా
కలపాలి.
ఓ
నిమిషం
తరువాత
స్టౌ
మీద
నుండి
దించేసుకొని
నిమ్మరసం
పట్టించి
తినేముందుగా
పప్పుల
పొడి
చల్లి
సర్వ్
చేయాలి
అంతే
ఉగ్గాణి
రెడీ...
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: puffed rice potato green chili red chili salt బొరుగులు బంగాళదుంప పచ్చిమిర్చి ఎండుమిచ్చి ఉప్పు
English summary
Maramarala Pulihora | ఉగ్గాణి(బొరుగుల చిత్రాన్నాం)
Story first published:Monday, January 23, 2012, 13:29 [IST]
Jan 23, 2012
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి