For Quick Alerts
For Daily Alerts
Just In
- 30 min ago బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- 1 hr ago చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- 1 hr ago Best Birthday Wishes for Mother : తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..!
- 2 hrs ago ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
మైసూర్ బజ్జీ
Snacks
oi-Saraswathi N
By Sindhu
|
మైదా : 2cups
గోధుమ పిండి : 150grm
బొంబాయి రవ్వ: 150grm
ఉప్పు :రుచికి సరిపడా
మజ్జిగ : ఒక కప్పు
నూనె : వేయించడానికి సరిపడా
జీలకర్ర: 1tsp
అల్లం: చిన్నముక్క
బేకింగ్ పౌడర్ : 1tsp
వంట సోడా : చిటికెడు
ఉల్లిపాయలు : 2(చిన్నగా కట్ చేసినవి)
పచ్చి మిర్చి: 10
తయారు
చేయు
విధానం:
1.
ముందుగా
మూడు
రకాల
పిండులను
మజ్జిగ
తో
కలిపి
ఇరవై
నాలుగు
గంటల
ముందు
నానబెట్టుకోవాలి..ఇది
మరీ
పలుచన
కాకుండా
సరిపడా
గట్టిగా
కలుపుకోవాలి.
2.
బజ్జీలను
వేసే
ముందు
ఉప్పు,
పచ్చిమిర్చి
ముక్కలు,
ఉల్లిపాయ
ముక్కలు,
కరివేపాకు,
జీలకర్ర,
బేకింగ్
పౌడర్,
వంటసోడా
వేసి
బాగా
కలిపి
చిన్న
చిన్న
ఉండలు
చేసి
బాగా
కాగి
వున్న
నూనె
లో
వేసి
వేగనివ్వాలి.
అంతే
వేడి
వేడి
మైసూరు
బజ్జీ
రెడీ.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: మైదా గోధుమ పిండి బొమ్మాయి రవ్వ ఉప్పు మజ్జిగ నూనె maida rawa salt curd oil green chilli onion
Story first published:Friday, January 21, 2011, 13:02 [IST]
Jan 21, 2011
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి