For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్-ఫ్రూట్ సలాడ్

|

Fruit Salad
కావాలసిన పదార్థాలు:
గ్రేప్స్ (ద్రాక్ష): 1cup
ఆపిల్: 1cup
అరటి పండు: 1cup
దానిమ్మగింజలు: 1cup
పపాయ: 1cup
జామ: 1cup
సపోటా: 1cup
చాట్ మసాలా: 1tbsp
ఉప్పు: 1/4tsp
బ్లాక్ పెప్పర్: 1/2tsp

తయారు చేయు విధానము:
1. ఆపిల్, బనానా, పపాయ, జామ మరియు సపోటాలను చిన్న, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. ఒక బౌల్ తీసుకొని అందులో ద్రాక్ష మరియు దానిమ్మ గింజలతో కలిపి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఫ్రూట్ ముక్కలను కూడా వేయాలి.
3. ఇప్పుడు మిక్స్డ్ ప్రూట్స్ మీద చాట్ మసాల, బ్లాక్ పెప్పర్, సాల్ట్ చల్లాలి..
4. అంతే మిక్స్డ్ ప్రూట్ సలాడ్ రెడీ...

English summary

Navratri Special Fruit Salad | నవరాత్రి స్పెషల్-ఫ్రూట్ సలాడ్

People on vrat during Navratri have to look after what they are eating! As they eat once in a day, the food needs to be healthy and nutritious. Fruit salads are healthy oil free Navratri vrat recipes which can be consumed anytime in the day. Lets check out the easy to make oil free Navratri vrat fruit salad recipe.
Story first published:Monday, October 3, 2011, 14:41 [IST]
Desktop Bottom Promotion